ఇరాక్ నుంచి పాకిస్థాన్‌కు ఆయుధాలు తరలించాలని అమెరికా రక్షణ శాఖ భవనం పెంటగాన్ చేసిన ప్రతిపాదన పట్ల అమెరికా కాంగ్రెస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఆ ఆయుధాలను భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్థాన్ ఉపయోగించే అవకాశం ఉందని అభిప్రాయపడింది.