0

ప్చ్... నా పరిస్థితి ఏం బాగోలేదు.. అమెరికాను విడిచిపెట్టి వెళ్లిపోతానేమో : డోనాల్డ్ ట్రంప్

సోమవారం,అక్టోబరు 19, 2020
0
1
పాకిస్థాన్‌ ఆక్రమిత కాశ్మీర్‌లో ఘోరం జరిగింది. కొండ చరియలు విరిగిపడ్డాయి. వీటికింద చిక్కుకుని ఏకంగా 16 మంది ప్రాణాలు కోల్పోయారు ప్రయాణికులతో వెళ్తున్న బస్సుపై ఈ కొండచరియలు విరిగిపడటంతో దారుణం జరిగింది.
1
2
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ తానే గెలుస్తానని, మరో నాలుగేళ్లు తమ దేశానికి అధ్యక్షుడిని తానేనని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. తాజాగా మిచిగాన్‌లో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ట్రంప్‌ పాల్గొని మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో ...
2
3
చైనాలో సుమారు 10 లక్షల మందికిపైగా ముస్లింలు శిబిరాల్లో నిర్బంధంలో ఉన్నారు. వారిని నిర్బంధ కార్మికులుగా మార్చి.. అనేక వస్తువులను ఆ దేశం ఉత్పత్తి చేస్తుందన్న వాదన వినిపిస్తోంది.
3
4
దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా నేరాలు-ఘోరాలు పెరిగిపోతున్నాయి. ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ఓ దుండగుడు ఒక ఉపాధ్యాయుడిపై కత్తితో దాడి చేసి అతడి తల నరికాడు. తర్వాత పోలీసులు జరిపిన కాల్పుల్లో అతడు మరణించాడు.
4
4
5
ఓ యువతి నిండు గర్భిణి. స్నానం చేసేందుకు బాత్రూమ్‌కు వెళ్లింది. టాప్ తిప్పుకుని స్నానం చేయడం ప్రారంభించింది. ఇంతలో ఓ బిడ్డను ప్రసవించింది. అయితే, ఆ పసికందును బాత్రూమ్ వెంటిలేటర్ నుంచి బయటకు విసిరేసింది. ఆ తర్వాత బాత్రూమ్‌ను శుభ్రం చేసి.. ఏమి ...
5
6
డ్రాగన్ కంట్రీకి భారత్ గట్టి వార్నింగ్ ఇచ్చింది. జమ్మూకాశ్మీర్‌లోని లడాఖ్ ప్రాంతాన్ని కేంద్రం... కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించడాన్ని తాము అంగీకరించకబోమని, అసలు లడాఖ్‌ను యూటీగా గుర్తించబోమని చైనా ప్రకటించింది. దీనిపై భారత్ గట్టి హెచ్చరిక చేసింది.
6
7
చైనా కయ్యానికి కాలుదువ్వుతోంది. ఇందులోభాగంగానే ఇండోచైనా సరిహద్దులకు భారీ సంఖ్యలో బలగాలను తరలించింది. ఇప్పటికే 60 వేల బలగాలను తరలించినట్టు అమెరికా రక్షణ మంత్రి హెచ్చరించారు. ఈ నేపథ్యంలో యుద్ధానికి సిద్ధంగా ఉండాలంటూ సైనిక బలగాలకు ఆ దేశ అధ్యక్షుడు జీ ...
7
8
కరోనా వైరస్‌ చికిత్స తీసుకున్నాక తనకి తానే ఒక సూపర్‌ మ్యాన్‌లా అనిపిస్తున్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యాఖ్యానించారు. ఆ చికిత్సతో రోగ నిరోధక శక్తి పెరిగి తనలో శక్తి బాగా పుంజుకుందని అన్నారు.
8
8
9
చైనాకు ఇటీవలి కాలంలో ఏమయిందో తెలియదు కానీ పొరుగు దేశాలతో కయ్యానికి కాలు దువ్వుతోంది. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. తాజాగా చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ చేసిన వ్యాఖ్యలు ఇలాగే వున్నాయి.
9
10
ఆఫ్ఘనిస్థాన్ దేశంలోని భాగ్ లాన్ ప్రావిన్సులోని గోజార్గాహ్ఎ నూర్ జిల్లాలో సెక్యూరిటీ చెక్ పాయింటుపై తాలిబన్లు దాడి చేశారు. ఈ దాడిలో 16 మంది ఆఫ్ఘాన్ సెక్యూరిటీ సిబ్బంది మరణించారు. ఈ దాడి ఘటనలో మరో 10 మంది గాయపడ్డారని ఆఫ్ఘనిస్థాన్ అధికారులు చెప్పారు.
10
11
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని లడాఖ్ ప్రాంతాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం గత యేడాది ప్రకటించింది. అప్పటి నుంచి అటు పాకిస్థాన్, ఇటు చైనాలు ఏదో విధంగా ఉద్రిక్త వాతావరణం సృష్టించేందుకు కుయుక్తులు పన్నుతూనే ...
11
12

మసాజ్ ఆశచూపి... లూటీ శారు... ఎక్కడ?

బుధవారం,అక్టోబరు 14, 2020
దుబాయ్‌లో ఓ భారతీయుడిని ఇద్దరు నైజీరియన్ మహిళలు లూటీ చేశారు. మసాజ్ ఆశ చూపి ఈ మోసానికి పాల్పడ్డారు. ఈ ఇద్దరు మహిళలకు మరికొందరు పురుషులు కూడా తోడై.. భారత వ్యక్తి వద్ద ఉన్న క్రెడిట్ కార్డులతో పాటు 600 దిర్హమ్స్‌ను బెదిరించి దోచుకున్నారు.
12
13
కరోనా వైరస్ రోగుల నుంచి అప్రమత్తం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆరోగ్య సేతు యాప్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) చీఫ్ టెడ్రోస్ అథనోమ్ గెబ్రేయషన్ ప్రశంసల వర్షం కురిపించారు. ఆరోగ్య సేతు యాప్ కరోనా క్లస్టర్లను గుర్తించడమేకాకుండా, ...
13
14
పాకిస్థాన్ ఓ మత గురువుకు హత్యకు గురయ్యారు. దీని వెనుక భారత్ హస్తముందని ఆదేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోపణలు గుప్పించారు. ఆ దేశ ఓడ రేవు పట్టణమైన కరాచీ నగరంలో మౌలానా అదిల్ ఖాన్ అనే మతగురువును ముగ్గురు దుండగులు కాల్చి చంపారు.
14
15
ఉత్తర కొరియా రక్షణశాఖ బాహుబలి క్షిపణిని తయారు చేసింది. దీన్ని శనివారం జరిగిన సైనిక పరేడ్‌లో ప్రదర్శించింది. ఆ దేశ అధికార వర్కర్స్ పార్టీ 75వ వ్యవస్థాపక దినోత్సవం శనివారం ఘనంగా జరిగింది. ఈ వేడుకలకు దేశాధినేత కిమ్ జాంగ్ ఉన్ హాజరయ్యారు.
15
16
కరోనా వైరస్ బారినపడి తిరిగి కోలుకున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తిరిగి తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. వందలాది మంది మద్దతుదారులు కేరింతలు పెడుతుండగా, వైట్‌హౌస్ వేదికగా, ముఖానికి ధరించిన కరోనా మాస్క్‌ను తొలగించి మరీ ప్రసంగించారు.
16
17
ఫ్రాన్స్‌లో రెండు విమానాలు నింగిలో ఎదురెదురుగా ఢీకొన్నాయి. పర్యాటకులను తీసుకెళుతున్న విమానం ఒకటి మైక్రోలైట్ విమానాన్ని ఢీకొంది. ఈ ఘటన పశ్చిమ ఫ్రాన్స్‌లో భారత కాలమానం ప్రకారం, శనివారం రాత్రి 8 గంటల సమయంలో జరిగింది.
17
18
బిచ్చగాళ్లకు లాటరీ తగిలింది. అంతే.. రూ.43 లక్షలు గెలుచుకుని లక్షాధికారులు అయ్యారు. వివరాల్లోకి వెళితే.. ఉపాధి లేకపోవడంతో ఓ నలుగురు బిచ్చగాళ్లుగా మారారు. వీరికి రోజూ పొట్ట గడవడమే కష్టంగా ఉండేది.
18
19
భారత్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన టిక్‌టాక్‌ యాప్‌తో సహా పలు చైనా యాప్స్‌ను నిషేధించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో కూడా టిక్‌టాక్‌ను బ్యాన్‌ చేశారు. అమెరికా లాంటి దేశాలలో కూడా టిక్‌టాక్‌ నిషేధించాలని ట్రంప్‌ సర్కార్‌ ...
19