0

ఇంట్లోకి చొరబడిన పాము.. నిద్రలో మహిళ.. నుదుటిపై కాటేసింది..

శనివారం,సెప్టెంబరు 19, 2020
0
1
ప్రజా ప్రతినిధిగా వుండి.. పోర్న్ చూస్తూ దొరికిపోయాడు. ఈ ఘటన థాయ్‌లాండ్‌లో జరిగింది. వివరాల్లోకి వెళితే.. బ్యాంకాక్‌లోని పార్లమెంటు భవనంలో ప్రస్తుతం బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తున్నారు.
1
2
అగ్రరాజ్యం అమెరికా చైనాకు షాకిచ్చింది. కరోనా మహమ్మారి తమ దేశంతో పాటు ప్రపంచం మొత్తాన్నీ కుదిపేయడానికి కారణం చైనాయేనని ముందు నుంచి చెప్పుకొస్తున్న అమెరికా.. మరోసారి డ్రాగన్‌ కంట్రీకి షాకిచ్చింది.
2
3
పొరుగునున్న నేపాల్ ప్రభుత్వం దుస్సాహసానికి దిగింది. చైనా అండ చూసుకుని మిడిసిపాటు ప్రదర్శిస్తోంది. భారత్‌తో సరిహద్దు వివాదం నెలకొన్న నేపథ్యంలో నేపాల్‌ ప్రభుత్వం కొత్త పాఠ్యపుస్తకాలను ప్రవేశపెడుతూ, సవరించిన దేశ భౌగోళిక రాజకీయ మ్యాప్‌ను ఆ కొత్త ...
3
4
చాలా మందికి టీచింగ్ అంటే ఓ వృత్తి. ఉపాధి కోసం చేసే పనిగా భావిస్తారు. కానీ, ఆయన మాత్రం టీచింగ్‌ను ఓ వృత్తిలాకాకుండా ఓ ఫ్యాషన్‌గా భావించారు. అందుకే.. 91 యేళ్ల వయసులోనూ ఆన్‌లైన్ క్లాసులు బోధిస్తున్నారు. క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా స్కూళ్లు మూత‌బ‌డ‌టంతో ...
4
4
5
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌కు చెక్ పెట్టేందుకు వీలుగా అనేక ప్రపంచ దేశాలు వివిధ రకాలుగా ప్రయోగాలు చేస్తున్నాయి. ఈ రేసులో ముందున్న రష్యా వ్యాక్సిన్‌ స్పుత్నిక్-వీపై అందరు ఆశలు పెట్టుకున్నారు. అయితే, దాని వల్ల దుష్ప్రభావాలు వచ్చాయని రష్యా ...
5
6
అతనికున్న యావదాస్తిని రహస్యంగా దానం చేశాడు. కానీ, తన భార్య కోసం కేవలం కొంత మొత్తాన్ని ఉంచుకున్నారు. ఇంత చేసినా ఈ విషయాన్ని బయటకు పొక్కనీయలేదు. ఆ తర్వాత ఆయన తన భార్యతో కలిసి ఓ మధ్య తరగతి వ్యక్తిలా విశ్రాంత జీవితాన్ని గడుపుతున్నారు. ఇంతకు యావదాస్తిని ...
6
7

బిల్‌గేట్స్‌ కు పితృ వియోగం

గురువారం,సెప్టెంబరు 17, 2020
మైక్రోసాఫ్ట్‌ సహా వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ కు పితృ వియోగం సంభవించింది. ఆయన ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తండ్రి విలియమ్‌ హెన్రీ గేట్స్‌ (94) మృతి చెందారు.
7
8
ఫిన్‌లాండ్‌ తీరప్రాంతంలో 8.4 ఎకరాల్లో 'సూపర్‌ షీ' అనే ఓ ఐలాండ్‌కు ప్రపంచవ్యాప్తంగా ఓ ప్రత్యేకత ఉంది. ఈ ఐలాండ్‌లోకి స్త్రీలకు మాత్రమే అనుమతి ఉంది.
8
8
9

కుప్పకూలిన పాక్‌ విమానం

మంగళవారం,సెప్టెంబరు 15, 2020
పాక్‌ వైమానిక దళానికి చెందిన ఒక విమానం మంగళవారం అట్టాక్‌ ప్రాంతంలో కుప్పకూలింది. రోజువారీ శిక్షణా కార్యక్రమం జరుగుతుండగా విమానం ప్రమాదవశాత్తు కూలిపోయిందని, అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని పాక్‌ వైమానిక దళం పేర్కొంది.
9
10
అమెరికా అడవుల్లో తరుచూ అగ్నిప్రమాదాల కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోయారు, వీటిపై స్పందించిన ట్రంప్ తరచూ రాజుకుంటున్న అడవుల సమస్య అమెరికాలో మాత్రమే ఉందని ఇది వేరే దేశాలలో లేవని వ్యాఖ్యానించారు.
10
11
ప్రస్తుతం భారత్ - చైనా దేశాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు నెలకొనివున్నాయి. వీటిని శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు ఇరు దేశాల వివిధ స్థాయిలో చర్చలు జరుపుతున్నాయి. అయితే, సరిహద్దుల్లో మాత్రం డ్రాగన్ కంట్రీ కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతోంది. దీంతో ...
11
12
కేఎఫ్‌సీ ఫుడ్ లొట్టలేసుకుని తింటున్నారా..? ఈ కథనం చదివితే ఇక వాంతులు చేసుకుంటారు. ఎందుకంటే.. కేఎఫ్‌సీ చికెన్ స్నాక్ బాక్సును ఆర్డర్ చేసుకుంది.. అంతే అందులో గొంగలి పురుగులు వుండటం చూసి షాకైంది. ఈ సంఘటన కేంబ్రిడ్జ్‌లో చోటుచేసుకుంది.
12
13
అత్యాచారాలకు పాల్పడేవారికి కఠిన శిక్షలు విధించాలని పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కోరారు. ముఖ్యంగా, రేపిస్టులపై ఫస్ట్ డిగ్రీలోభాగంగా వృషణాలను తొలగించాలని ఆయన సూచించారు.
13
14
ఐక్యరాజ్య సమితిలోని కీలక విభాగంలో భారత్‌కు చోటు దక్కింది. దీన్ని డ్రాగన్ కంట్రీ జీర్ణించుకోలేకపోతోంది. దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత అంతర్జాతీయంగా భారత్‌కు మద్దతు రోజురోజుకూ పెరిగిపోతోంది. తాజాగా ఐక్యరాజ్య సమితిలోని ఎకనమిక్ ...
14
15
ప్రపంచాన్ని వణికిస్తున్న సూక్ష్మక్రిమి కరోనా వైరస్ గురించి చైనాకు చెందిన వైరాలజిస్టు డాక్టర్ లీ మెగ్ యాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వైరస్ మమ్మాటికీ మ్యాన్ మేడేనని, అందుకు తగిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని ఆయన ప్రకటించారు. పైగా, ఈ వైరస్ గురించి తాను ...
15
16
గత కొద్ది రోజులుగా గ్రహ శకలాలు భూమి వైపు దూసుకొస్తున్నాయి. ఈ క్రమంలో ఈ నెల 14న ప్రమాదకరమైన మరో ఆస్టరాయిడ్‌ దగ్గర నుంచి వెళ్లబోతోంది. ఇది రెండు ప్రొఫెషనల్‌ అమెరికన్‌ ఫుట్‌బాల్‌ మైదానాలు కలిపినా వాటికంటే ఉంటుందని నాసా తెలిపింది.
16
17
ఇజ్రాయేల్‌లో కరోనా జనాలకు చుక్కలు చూపిస్తోంది. ఇజ్రాయేల్‌లో కరోనా మృతుల సంఖ్య భారీగా పెరగడంతో పూర్తి స్థాయిలో లాక్ డౌన్ విధించనున్నారు.
17
18
రాకాసి దోమల గుంపు వందలాది వన్య ప్రాణులను బలితీసుకుంది. ఇప్పటికే కరోన మహమ్మారితో అగ్రరాజ్యం వకిణిపోతుండగా.. తాజాగా రాకాసి దోమల గుంపు ఆ దేశంపై దండెత్తింది. రాకాసి దోమల గుంపు వందల సంఖ్యలో పాడి జంతువుల్ని, వణ్య ప్రాణుల్ని బలితీసుకుంది.
18
19
భారత్-చైనాల మధ్య గల్వాన్ లోయలో జూన్ 15వ తేదీన జరిగిన ఘర్షణలో 60మంది చైనా సైనికులు మరణించారని అమెరికాకు చెందిన వార్తా పత్రిక న్యూస్‌ వీక్‌ తన సెప్టెంబర్‌ 11 నాటి సంచికలో ఈ సంచలన విషయాలను ప్రచురించింది.
19