{"@context":"https://schema.org","@type":"NewsArticle","mainEntityOfPage":"http://telugu.webdunia.com/interview/%E0%B0%AA%E0%B0%BF%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%A6%E0%B1%87%E0%B0%B6%E0%B0%AD%E0%B0%95%E0%B1%8D%E0%B0%A4%E0%B0%BF-%E0%B0%AD%E0%B0%BE%E0%B0%B5%E0%B0%82-%E0%B0%AA%E0%B1%86%E0%B0%82%E0%B0%AA%E0%B1%8A%E0%B0%82%E0%B0%A6%E0%B0%BE%E0%B0%B2%E0%B0%BF-%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80%E0%B0%B9%E0%B0%B0%E0%B0%BF-109013000036_1.htm","headline":"పిల్లల్లో దేశభక్తి భావం పెంపొందాలి: శ్రీహరి","alternativeHeadline":"పిల్లల్లో దేశభక్తి భావం పెంపొందాలి: శ్రీహరి","datePublished":"Feb 03 2009 12:47:38 +0530","dateModified":"Feb 03 2009 12:23:57 +0530","description":"గతంలో కె.ఎస్. నాగేశ్వర రావు దర్శకత్వంలో "సాంబయ్య", "దేవా" వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించిన శ్రీహరి తాజాగా "శ్రీశైలం" చిత్రంలో నటించారు. రాందాసు నాయుడు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా శ్రీహరితో కాసేపు... ప్రశ్న.. "శ్రీశైలం"లో ప్రత్యేకమేమని భావిస్తున్నారు..? జ.. కథ, స్క్రీన్‌ప్లే కొత్తగా ఉంటుంది. నా పాత్ర వైవిధ్యంగా ఉంటుంది. సంగీతపరంగా చాలా బాగుంది. ఐదు పాటలున్నాయి. యాక్షన్ చిత్రమైనా మరోవైపు ప్రేమకథ కూడా ఉంటుంది. ప్రశ్న.. "శ్రీశైలం"ను ఎటువంటి కథగా తీర్చిదిద్దారు..? జ.. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యను ఇతివృత్తంగా ఎంచుకున్నాం. అది బ్యాక్‌గ్రౌండ్ మాత్రమే. చివర్లో సందేశం కూడా ఉంటుంది. "జీహాద్ కన్నా జైహింద్" అని గొప్పగా చెబుతాం. ప్రతి పౌరుడు ఓ సైనికుడిగా, పోలీసు ఆఫీసర్‌గా భావించి నడుం కడితే దేశద్రోహులను తరిమి కొట్టొచ్చు.","keywords":["వినోదం వెండితెర ముఖాముఖి పిల్లలు దేశభక్తి భావం శ్రీహరి శ్రీశైలం సాంబయ్య దేవా భద్రాచలం భారత దేశం"],"articleSection":"NATIONAL","inLanguage":"en","publisher": {"@type": "Organization","logo": {"@type": "ImageObject","url": "//media.webdunia.com/include/_mod/site/common-images/logo.png"},"name": "webdunia"},"copyrightHolder":{"@id":"https://telugu.webdunia.com"},"sourceOrganization":{"@id":"https://www.webdunia.com/#publisher"}, "image":[{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":1800,"height":1800}],"video":{"@id":"https://telugu.webdunia.com/videos"},"author":[{"@type":"Person","name":"SELVI.M","url":"http://telugu.webdunia.com/interview/%E0%B0%AA%E0%B0%BF%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%A6%E0%B1%87%E0%B0%B6%E0%B0%AD%E0%B0%95%E0%B1%8D%E0%B0%A4%E0%B0%BF-%E0%B0%AD%E0%B0%BE%E0%B0%B5%E0%B0%82-%E0%B0%AA%E0%B1%86%E0%B0%82%E0%B0%AA%E0%B1%8A%E0%B0%82%E0%B0%A6%E0%B0%BE%E0%B0%B2%E0%B0%BF-%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80%E0%B0%B9%E0%B0%B0%E0%B0%BF-109013000036_1.htm"}]}