Ipl 2020

Notifications

  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపిఎల్ 2020



అమెరికాలో వైకాపా చీఫ్ జగన్‌ సన్నిహితుడుకి 50 నెలల జైలుశిక్ష

అమెరికాలో వైకాపా చీఫ్ జగన్‌ సన్నిహితుడుకి 50 నెలల జైలుశిక్షఅమెరికాలో, తోటి తెలుగు వ్యక్తిపై అమానుషమైన చర్యకు పాల్పడిన వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి సన్నిహితుడు, వైకాపా నేక సత్తారు వెంకటేష్ రెడ్డికి ఫెడరల్ కోర్టు 50 నెలల కఠిన కారాగార శిక్ష విధించింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మిస్సోరీలోని సెయింట్ చార్లెస్ కౌంటీలో నివసిస్తున్న వెంకటేష్ రెడ్డి, ఒక వ్యక్తిని ఉద్యోగం పేరుతో రప్పించాడు. అక్కడ, బాధితుడు సరిగ్గా పని చేయడం లేదనే నెపంతో, విద్యుత్ తీగలుస పీవీసీ పైపులతో అతనిపై క్రూరంగా దాడి చేశాడు. ఈ వ్యవహారంలో ప్రధాన సూత్రధారిగా వ్యవహరించిన అతను, ఆ యువకుడిని తీవ్రంగా కొట్టాల్సిందిగా ఫోన్ ద్వారా ఇతర నిందితులకు ఆదేశాలు జారీ చేసేవాడు.

October 11, 2026: అక్టోబర్ 11నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణ సూచన

రాయలసీమ ఉద్యానవన సాగులో డ్రోన్‌ల వినియోగం- అందుబాటులో అద్దెకు డ్రోన్లు

Gallery 5 NXTinAI: గ్యాలరీ5 NXTinAI: AI వెండితెరపైకి అడుగుపెడుతోంది

Gallery 5 NXTinAI: గ్యాలరీ5 NXTinAI: AI వెండితెరపైకి అడుగుపెడుతోందిAI-ఆధారిత కథన శైలిని టెలివిజన్ నుండి థియేట్రికల్ సినిమా వైపు తీసుకువెళ్ళిన గ్యాలరీ5, తదుపరి తరం ఫిల్మ్ మేకింగ్ టెక్నాలజీని నిర్మించడానికి హైదరాబాద్‌లో చిత్రనిర్మాతలను మరియు టెక్నాలజీ లీడర్లను నేడు ఒకచోట చేర్చింది. NXTinAI కార్యక్రమంలో, కలెక్టివ్ ఆర్టిస్ట్స్ నెట్‌వర్క్‌లో భాగమైన గ్యాలరీ5 AI స్టూడియో, పార్క్ హయత్ హైదరాబాద్‌లో చిత్రనిర్మాతలు, నిర్మాతలు, క్రియేటర్స్, టెక్నాలజీ లీడర్లను ఒకచోట చేర్చింది. AIని ప్రయోగాత్మక దశ నుండి ప్రొఫెషనల్, దీర్ఘ-కాల మరియు థియేట్రికల్ నిర్మాణ దశలోకి తీసుకువెళ్ళడానికి నిర్మిస్తున్న టెక్నాలజీని ప్రదర్శించడం దీని ముఖ్య ఉద్దేశం.

Vijay Deverakonda Interview: మన ప్రజల ధైన్యం అమెరికా స్వాతంత్య్ర పోరాటానికి స్ఫూర్తి : విజయ్ దేవరకొండ