కరీంనగర్ జిల్లా కోరుట్ల మండలంలోని నాగులపేట వాస్తవ్యులు తమ ఇష్టదైవమైన నాగులమ్మను పూజిస్తుంటారు. అంతేకాదు వందేళ్లక్రితం వెలసిన నాగులమ్మ దేవాలయం సాక్షిగా తమ పేర్లను నాగులమ్మ పేరు కలిసివచ్చేటట్లు పెట్టుకోవటం విశేషం. ఇక్కడి నాగులమ్మ...