0

కొత్త చట్టంతో స్ఫూర్తి.. గూగుల్ యాడ్ రెవెన్యూలో 85 శాతం ఇవ్వాలి..

శనివారం,ఫిబ్రవరి 27, 2021
0
1
ఇప్పుడు ప్రతిదానికీ గూగుల్ సెర్చ్ చేయడం అలవాటైంది. క్రెడిట్ కార్డు పేమెంట్స్ దగ్గర్నుంచి సౌందర్య సాధనాలు, వస్తు కొనుగోళ్లు ఇలా ప్రతి ఒక్కదానికి గూగుల్ సెర్చ్ ప్రధాన వనరుగా మారింది.
1
2
ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ ఐటీ కంపెనీ క్యాప్‍ జెమిని ఈ ఏడాది భారత్‍లో భారీగా ఉద్యోగులను నియమించుకోనుంది. 2021లో భారతదేశంలో సుమారు 30,000 మందిని ఐటీ ఉద్యోగులను నియమించుకోవాలని యోచిస్తున్నట్టు క్యాప్‍ జెమిని సీఈవో అశ్విన్‍ యార్డి తెలిపారు.
2
3
రియల్‌మీ సంస్థ నుంచి రియల్‌మీ నార్జో 30ఏ స్మార్ట్ ఫోన్ భారత మార్కెట్లోకి విడుదలైంది. నార్జో 30ఏ స్మార్ట్ ఫోన్ 3జీబీ రామ్, 32 జీబీ మెమరీ మోడల్ ధర రూ. 8,999 నార్జో 30ఏ స్మార్ట్ ఫోన్ 4జీబీ రామ్, 64 జీబీ మెమరీ మోడల్ ధర రూ. 9,999.
3
4
ఓటీటీ, డిజిటల్​ మీడియాకు కేంద్రం మార్గదర్శకాలు తీసుకొచ్చింది. చట్టవిరుద్ధమైన, తప్పుడు సమాచారాన్ని నియంత్రించేందుకు ఈ మేరకు కఠిన చర్యలు చేపట్టింది. సోషల్​ మీడియాపై ఫిర్యాదులను 15 రోజుల్లో పరిష్కరించాలని స్పష్టం చేసింది. చీఫ్​ కంప్లయిన్స్​ ఆఫీసర్​, ...
4
4
5
సోషల్ మీడియాలో అగ్రగామి వాట్సాప్‌ సంస్థ గురువారం (ఫిబ్రవరి 25)తో 12 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ పుష్కర కాలంలో సంస్థ సాధించిన ఘనతలను చెబుతూ 12వ వార్షికోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటోంది.
5
6
సోషల్ మీడియాలో అగ్రగామి అయిన ట్విట్టర్‌కు భారత మార్కెట్లో మాంచి క్రేజ్ వుంది. ఈ క్రేజ్‌ను ఉపయోగించుకుని ట్విట్టర్ తన వ్యాపారాన్ని విస్తరించే దిశగా ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందులో భాగంగా సోషల్ మీడియాలో బాగా పాపులరైన షేర్ చాట్‌ను కొనుగోలు చేసేందుకు ...
6
7
జియో దెబ్బకు ఎయిర్‌టెల్ చౌక ఆఫర్లు ఇస్తోంది. ఇందులో భాగంగా ఎయిర్‌టెల్ వినియోగదారులకు ఓ చౌక ధర రీచార్జ్ ప్లాన్ అందుబాటులో ఉంది. ధర కేవలం రూ. 19 మాత్రమే. ఈ ప్లాన్‌తో రీ చార్జ్ చేసుకుంటే ఎంతసేపైనా మాట్లాడుకోవచ్చు.
7
8
దేశంలో 5జీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు టెలికాం సంస్థలు పోటీపడుతున్నాయి. ఇటీవలే జియో సంస్థ 5జీని తీసుకురాబోతున్నట్లు ప్రకటించింది. మరో టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ కూడా 5జీపై దృష్టి సారించింది.
8
8
9
కరోనా దెబ్బకు దాదాపు అన్ని రంగాలు కుదేలైనా.. ఐటీ రంగంపై మాత్రం ఆ ఎఫెక్ట్ అంతగా పడలేదు. వర్క్ ఫ్రం హోం ద్వారా ప్రొడక్టివిటీ ఏ మాత్రం తగ్గలేదని ఆయా కంపెనీలు చెబుతున్నాయి. ఇలాంటి తరుణంలో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ తాజాగా తెలంగాణలో భారీగా పెట్టుబడులకు ...
9
10
రిలయన్స్ డిజిటల్, మై జియో స్టోర్స్ ఆఫ్ లైన్ సంయుక్తంగా కొత్త శామ్సంగ్ గ్యాలెక్సీ F62ను లాంచ్ చేశాయి. ఫిబ్రవరి 22 నుండి రిలయన్స్ డిజిటల్, మై జియో స్టోర్సులో కస్టమర్లు లేటెస్ట్ శామ్సంగ్ స్మార్ట్ ఫోన్ అనుభూతిని ఆస్వాదించి, కొనుగోలు చేయగలుగుతారు.
10
11
భారత్‌లో టిక్‌టాక్ వదిలి వెళ్లిన షార్ట్ వీడియోల మార్కెట్‌ను కైవసం చేసేందుకు అనేక కంపెనీలు పోటీపడుతున్నాయి. ఇప్పటికే 'రీల్స్' పేరిట ఇన్‌స్టాలో షార్ట్ వీడియోలను ప్రవేశపెట్టిన ఫేస్‌బుక్.. టిక్‌టాక్ యూజర్లను అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తోంది.
11
12
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ సంచలన నిర్ణయం తీసుకుంది. వార్తల షేరింగ్‌ను బంద్ చేసింది. ఈ మేరకు గురువారం ఉదయం తన నిర్ణయాన్ని వెల్లడించింది. ఇకపై వార్తలు షేర్ చేయకుండా కఠిన నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం న్యూస్ ఫీడ్‌ను బ్లాక్ చేసింది. అయితే, ఇది ...
12
13
నోకియాకు చెందిన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ తొలి సేల్ ప్రారంభం కానుంది. హెచ్‌ఎండి గ్లోబల్ కొత్త బడ్జెట్ ఆఫర్‌గా ఇటీవల ఆవిష్కరించిన నోకియా 5.4 తొలి సేల్ ఇండియాలో బుధవారం ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో‌ మొదలు కానుంది.
13
14
భారత్‌లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ ఆన్‌లైన్ దిగ్గజం అమేజాన్ సిద్ధమవుతోంది. ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను భారత్‌లోనే తయారు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ అధికారికంగా ప్రకటించారు.
14
15
వాట్సాప్ ప్రైవసీ పాలసీ వ్యవహారం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. వాట్సాప్ ప్రైవసీ పాలసీతో కొత్త మెసేజింగ్‌ యాప్‌లపై మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రైవసీ పాలసీ విషయంలో సోమవారం వాట్సాప్‌తోపాటు దాని మాతృసంస్థ ఫేస్‌బుక్‌కు సుప్రీంకోర్టు నోటీసులు ...
15
16
గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌పై నమోదైన ఎఫ్ఐఆర్‌ను యూపీలోని వారణాసి పోలీసులు తొలగించారు. ప్రధాని మోదీని కించపరిచేట్టుగా ఉన్న ఓ వీడియో రూపకల్పనలో వీరి ప్రమేయం ఉందన్న ఫిర్యాదు రావడంతో పోలీసులు కేసు పెట్టారు.
16
17
వాట్సాప్‌కు కష్టాలు తప్పట్లేదు. నూతన ప్రైవసీ పాలసీ యూజర్ల వ్యక్తిగత సమాచార భద్రతకు వ్యతిరేకంగా ఉందని వచ్చిన వ్యాఖ్యలపై వాట్సాప్ మాతృ సంస్థ ఫేస్‌బుక్ వివరణ ఇచ్చింది. ఫేస్ బుక్ ఇండియా వైస్ ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ అజిత్ మోహన్ ఓ కార్యక్రమంలో ...
17
18
టిక్‌టాక్‌పై భారత్‌లో నిషేధం విధించిన తర్వాత యూజర్స్ ప్రత్యామ్నాలపై దృష్టి సారించారు. దీంతో ఇన్‌స్టాగ్రాం, యూట్యూబ్, ఫేస్‌బుక్‌ వంటి సామాజిక మాధ్యమాలు షార్ట్‌ వీడియో ఫీచర్స్‌ని పరిచయం చేశాయి. వీటిలో ఇన్‌స్టాగ్రాం రీల్స్‌కు టిక్‌టాక్‌తో కొత్త ...
18
19
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. డొనాల్ట్ ట్రంప్ విధానాలకు స్వస్తి చెప్పిన సంగతి తెలిసిందే. ఎన్నారైలకు సుముఖంగా వివాదాస్పద నిర్ణయాలకు దూరంగా వుంటూ.. తన పని తాను చేసుకుపోతున్న జో బైడెన్.. తాజాగా భారతీయ ఐటీ నిపుణులకు మరో తీపి కబురు అందించారు.
19