0

ఇకపై 10 అంకెలు కాదు.. 11 అంకెల మొబైల్ నెంబర్‌: ట్రాయ్

శనివారం,మే 30, 2020
0
1
హాట్ 9, హాట్ 9 ప్రో సిరీస్ ఫోన్ల ప్రధాన అంశాలు ఇలా వున్నాయి. 1. ప్రీమియం డిజైన్: 2.5 డి కర్వ్డ్ గ్లాస్ యూనిబాడీతో జెమ్-కట్ ఆకృతి డిజైన్.
1
2
యూట్యూబర్లు, టిక్‌టాక్‌ యూజర్ల మధ్య నెలకొన్న వివాదం కారణంగా.. గత కొద్ది రోజుల నుంచి టిక్‌టాక్‌కు యూజర్లు గూగుల్‌ ప్లే స్టోర్‌, యాపిల్‌ యాప్‌ స్టోర్‌లలో కేవలం 1 స్టార్‌ మాత్రమే రేటింగ్‌ ఇచ్చి ఆ యాప్‌ను పెద్ద ఎత్తున తమ తమ ఫోన్ల నుంచి తొలగించారు. దీంతో ...
2
3
కోవిడ్‌-19 కారణంగా భారత్‌లో భవిష్యత్తులో డిజిటల్‌ వ్యాపారాలు ఊపందుకోనున్న నేపథ్యంలో టెలికమ్‌ షేర్లకు డిమాండ్‌ పెరిగింది. భారత్‌ మార్కెట్లో వొడాఫోన్‌-ఐడియా కూడా కీలక సంస్థ కావడంతో ఆల్ఫాబెట్‌ దీనిపై దృష్టి పెట్టినట్లు భావిస్తున్నారు. గతంలో ఈ సంస్థ ...
3
4
నోకియా నుంచి 5జీ స్మార్ట్ ఫోన్ వచ్చేసింది. నోకియా 8.3 5జీ స్మార్ట్ ఫోన్ ఆన్‌లైన్ ద్వారా విడుదల చేయనుంది. ఇక ఈ ఫోన్ టీజర్‌ను నోకియా ట్విట్టర్‌లో విడుదల చేసింది.
4
4
5
సోషల్ మీడియాలో అగ్రగామి అయిన ఫేస్‌బుక్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు శాంసంగ్‌ ఇండియా ప్రకటించింది. సాధారణ రిటైల్‌ దుకాణదార్లు కూడా ఆన్‌లైన్‌కు వెళ్లేలా శిక్షణ ఇచ్చే నిమిత్తం.. ఈ డీల్ కుదుర్చుకున్నట్లు శాంసంగ్ ఇండియా తెలిపింది.
5
6
సోషల్ మీడియాలో యాప్‌లలో ఒకటైన టిక్ టాక్ ఇపుడు ప్రపంచాన్ని ఊపేస్తోంది. దీనికి పోటీగా మేడిన్ ఇండియా మిత్రో యాప్ అందుబాటులోకి వచ్చింది. ఇది చైనా యాప్ టిక్ టాక్‌కు సరైన పోటీని ఇస్తోంది. ఈ యాప్‌ను ఇప్పటికే 50 లక్షల మంది మొబైల్ యూజర్లు డౌన్‌లోడ్ ...
6
7
సోషల్ మీడియాలో అగ్రగామి అయిన వాట్సాప్ సరికొత్త ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ఇప్పటికే డార్క్ మోడ్ వంటి ఇతరత్రా ఫీచర్లను కస్టమర్లకు పరిచయం చేసిన వాట్సాప్ ప్రస్తుతం మరో గుడ్ న్యూస్ చెప్పింది.
7
8
ప్రముఖ టెక్ సెర్చింజన్ గూగుల్ శుభవార్త చెప్పింది. కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గూగుల్ కార్యాలయాలను మూసివేశారు. కానీ, వర్క్ ఫ్రమ్ హోం వెసులుబాటును కల్పించారు. అయితే, ఇపుడు పలు దేశాల్లో లాక్డౌన్ ఆంక్షలను సడలిస్తున్నారు. అలాగే, ...
8
8
9
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ తక్కువ మొత్తంలో డేటాను వాడుతూ అధికంగా ఫోన్ కాల్స్ చేసే వినియోగదారుల కోసం ఏకంగా 600 రోజుల చెల్లుబాటు కాలంతో కొత్త ప్లాన్‌ను విడుదల చేసింది. అపరిమిత కాలింగ్ ప్రయోజనాలను అందించే అనేక ప్లాన్లు ఈ కొత్త ప్లాన్ డేటాను ...
9
10
కరోనా లాక్డౌన్ వేళ ప్రతి ఒక్కరూ ఆన్‌లైన్ వినియోగం, కార్యకలాపాలపై మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా, ఈ విషయంలో యువత ముందంజలో ఉంది. అయితే, ఈ ఆన్‌లైన్ వినియోగంతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో.. అంతే ముప్పూ ఉంది. ముఖ్యంగా, సైబర్ నేరగాళ్లు పెట్రేగిపోతున్నారు.
10
11
సోషల్ మీడియాలో అగ్రగామి అయిన వాట్సాప్ నుంచి సరికొత్త ఫీచర్ వస్తోంది. ఫేస్‌బుక్‌కు చెందిన వాట్సాప్‌‌లో మరో ఫీచర్‌ జోడించబోతోంది. సాధారణంగా ఎవరి ఫోన్‌ నెంబరైనా మన ఫోన్‌లో ఫీడ్‌ చేసుకోవాలంటే కాంటాక్ట్‌ మెనుకూ వెళ్లి అక్కడ టైప్‌ చేసి, యాడ్‌ కాంటాక్ట్‌ ...
11
12
కరోనా నేపథ్యంలో చాలామంది ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు జరుగుతున్నాయి. ఫలితంగా ఇంటర్‌నెట్ వాడకం బాగా పెరిగింది.
12
13
సోషల్ మీడియాలో అగ్రగామి అయిన ఫేస్‌‍బుక్‌ ఉపయోగించే యూజర్లకు కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఇదివరకు ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్ లిస్టులో లేనివారు కూడా ఇతరుల ప్రొఫైల్ చూడొచ్చుననే సంగతి తెలిసిందే. బ్లాక్ చేసుకుంటే మినహా ప్రొఫైల్‌ను ఇతరులు చూసేందుకు ...
13
14
ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో నుంచి కొత్త ఫోన్ మార్కెట్లోకి రానుంది. 5జీ నెట్‌ వర్క్‌తో సపోర్ట్ చేసే ఈ ఫోన్ ధరను రూ.58,000గా కంపెనీ నిర్ణయించింది. ఒప్పో ఫైండ్ ఎక్స్ 2 నియో పేరుతో ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది.
14
15
ప్రముఖ సోషల్‌మీడియా మేస్సేజింగ్‌ యాప్‌ సంస్థ వాట్సాప్ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా సమయంలో వాట్సాప్ ద్వారా అనేక తప్పుడు వార్తలు షేర్ అవుతున్న నేపథ్యంలో యూజర్లు తమ స్టేటస్‌లో పెట్టుకొనే వీడియోలు 15 సెకండ్లకు మించి నిడివి లేకుండా సెట్టింగ్స్ చేసింది.
15
16
మొబైల్స్ త‌యారీ సంస్థ మోటోరోలా నుంచి మోటోరోలా ఎడ్జ్ ప్ల‌స్‌ స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్లో విడుదలైంది. మోటోరోలా ఎడ్జ్ ప్ల‌స్ స్మార్ట్‌ఫోన్ కేవ‌లం థండ‌ర్ గ్రే క‌ల‌ర్ ఆప్ష‌న్‌లో మాత్ర‌మే విడుద‌లైంది. దీని ధర రూ.74,999.
16
17
లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించడంతో ఈ-కామర్స్‌ సంస్థలు అమ్మకాలు ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో యాపిల్ నుంచి కొత్త ఫోన్ ఫ్లిఫ్ కార్ట్‌లో అమ్మకానికి రానుంది. ఇది భారత్‌లో యాపిల్‌ అభిమానులకు శుభవార్తగా మిగిలిపోనుంది.
17
18
ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ కంపెనీ రియల్మీ తాజాగా మరో కొత్త మోడల్‌ను లాంఛ్ చేసింది. ఈ మోడల్ పేరు రియల్మీ నార్జో10. ఈ ఫోనును ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయానికి ఉంచారు. ఈ ఫోనును విక్రయానికి ఉంచిన కేవలం 128 సెకన్లలో ఏకంగా 70 వేల ...
18
19
సోషల్ మీడియాలో అగ్రగామి అయిన వాట్సాప్‌ నుంచి కస్టమర్లకు డార్క్ మోడ్ అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ డార్క్ మోడ్‌ను సెర్చింజన్ అయిన గూగుల్ కూడా నెటిజన్లకు అందుబాటులోకి తేనుంది. మొబైల్ వినియోగదారుల కంటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా వుండేందుకు ఈ డార్క్ ...
19