0

యాపిల్ ఉత్పత్తులు కొంటున్నారా? ఇక డైరెక్ట్ కస్టమర్ సపోర్టు..!

బుధవారం,సెప్టెంబరు 23, 2020
0
1
నోకియా నుంచి రెండు చౌక స్మార్ట్‌ఫోన్లు మార్కెట్లోకి వచ్చాయి. నోకియా 2.4, నోకియా 3.4ల పేరిట ఈ ఫోన్లు మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చాయి. వీటితో పాటు పోర్టబుల్ స్పీకర్లు, పవర్ ఇయర్ బడ్స్ వంటి పలు పరికరాలను కంపెనీ ప్రకటించింది.
1
2
మోటోరోలా కంపెనీ నుంచి మోటో ఇ7 ప్లస్ పేరిట ఓ నూతన స్మార్ట్ ఫోన్‌ను భారత్‌లో విడుదల చేసింది. మోటో ఇ7 ప్లస్ స్మార్ట్‌ఫోన్ మిస్టీ బ్లూ, ట్విలైట్ ఆరెంజ్ కలర్ ఆప్షన్లలో విడుదలైంది. ఈ ఫోన్‌ను రూ.9,499 ధరకు ఫ్లిప్‌కార్ట్‌లో సెప్టెంబర్ 30 నుంచి ...
2
3
చైనా ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ స్కామ్‌లో ఈడీ దూకుడు పెంచింది. ఈ కేసులో ముగ్గురు నిందితులను ఎనిమిది రోజుల పాటు విచారించనున్న ఈడీ వారి నుండి విషయాలని రాబట్టే ప్రయత్నం చేస్తోంది.
3
4
గూగుల్ పే యాప్ నుంచి కొత్త సేవలు అందుబాటులోకి రానున్నాయి. బ్యాంక్ ఖాతాదారులు తమ క్రెడిట్, డెబిట్ కార్డులను ఈ యాప్‌లో జత చేసుకునే అవకాశం వుంటుంది. ఫలితంగా ఎస్‌బీఐ ఖాతాదారులకు చెల్లింపులు మరింత సులభతరం కానున్నాయి.
4
4
5
జియో నుంచి మరో గుడ్ న్యూస్. తాజాగా మేడ్ ఇన్ ఇండియా జియో బ్రౌజర్ వచ్చేసింది. గూగుల్ క్రోమ్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్, ఒపెరా లంటి బ్రౌజర్లకు పోటీగా జియో ప్రత్యేకమైన బ్రౌజర్ తీసుకొచ్చింది.
5
6
రిలయన్స్ ఇండస్ట్రీ అధినేత ముఖేష్ అంబానీ సంచలనాలకు కేంద్ర బిందువుగా మారారు. దేశంలో స్వదేశీ టెలికాం సేవలను ప్రారంభించి నవశకానికి నాంది పలికారు. ఆయన నేతృత్వంలోని రిలయన్స్ జియో ఇపుడు దేశంలోనే అత్యున్నత స్థాయి సేవలతో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఈ ...
6
7
చైనీస్ కంపెనీకి చెందిన వన్ ప్లస్ 8టి మొబైల్ త్వరలో మార్కెట్లోకి రానుంది. వన్ ప్లస్ 8 తర్వాత వస్తున్న వన్ ప్లస్ 8టి పై అభిమానులు పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారు. వన్ ప్లస్ 8టి ఏప్రిల్ నెలలో ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే.
7
8
కరోనా వైరస్ మహమ్మారి సమయంలో వివిధ రంగాల్లో చాలా కంపెనీల్లో ఉద్యోగాల కోత, వేతనాల కోత కనిపిస్తోంది. టెక్ దిగ్గజాలు ఇన్ఫోసిస్, టీసీఎస్, కాగ్నిజెంట్, హెచ్‌సీఎల్ టెక్, విప్రో వంటి కంపెనీలపై కూడా ప్రభావం పడింది.
8
8
9
రియల్‌మీ నుంచి నార్జో సిరీస్ భారత మార్కెట్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా నార్జో 10, నార్జో 10ఏ స్మార్ట్‌ఫోన్లను ఇప్పటికే విడుదల చేసింది. ఇప్పుడు నార్జో 20 సిరీస్ స్మార్ట్‌ఫోన్లను పరిచయం చేసింది.
9
10
గూగుల్ ప్లే స్టోర్ నుంచి పేటీఎంను తొలగించినట్లు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. అలా తీసి వేసిన కొన్ని గంటలకే పేటీఎం తిరిగి గూగుల్ ప్లే స్టోర్‌లో కనిపించింది. ఈ విషయాన్ని పేటీఎం కంపెనీ ట్వీట్ చేసింది.
10
11
గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నిషేధించిన చైనా యాప్‌లన్నింటినీ తమ ప్లే స్టోర్ నుంచి తొలగించింది. తాజాగ ప్రముఖ డిజిటల్ పేమెంట్ యాప్ అయిన పేటీఎంను కూడా తొలగించింది. ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడటానికి వినియోగదారులకు పేటీఎం యాప్‌ ...
11
12
రిలయన్స్‌ జియో ఐదు ప్రీపెయిడ్‌ ప్లాన్లను ప్రకటించింది. ఐపీఎల్ 13వ సీజన్ ప్రారంభం కాకముందే.. జియో ఐదు ప్రీపెయిడ్ ప్లాన్లతో అపరిమిత కాలింగ్, రోజువారీ డేటా, వినియోగదారులకు ఏడాదిపాటు డిస్నీ + హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తుంది.
12
13
రెడ్ మీ నుంచి కొత్త ఫోన్ భారత మార్కెట్లోకి రానుంది. రెడ్‌మీ 9 సిరీస్‌లో భాగంగా 9ఐ పేరుతో కొత్త ఫోన్‌ను విడుదల చేసింది. ఇప్పటికే ఈ సిరీస్‌లో 9, 9ఏ, 9 ప్రైమ్‌ మోడల్స్‌ సందడి చేస్తున్నాయి. ఎంట్రీ లెవల్‌ ఫోన్‌ మార్కెట్‌ లక్ష్యంగా రెడ్‌మీ 9ఐను ...
13
14
వీడియో ఫస్ట్ యూనిఫైడ్ కమ్యూనికేషన్స్‌లో ప్రముఖ సంస్థ, Zoom వీడియో కమ్యూనికేషన్స్ అడ్మిన్‌లు మరియు సంస్థలు తమ యూజర్లను రక్షించేందుకు మరియు ప్లాట్‌ఫారం నుండే భద్రతా ఉల్లంఘననలను నివారించే ఉన్నతీకరించబడిన రెండు-కారకాల ప్రామాణీకరణ (2FA) ను ...
14
15
అమెరికాలో నిషేధానికి చేరువలో ఉన్న చైనా కంపెనీ యాప్ టిక్‌టాక్‌ను మైక్రోసాఫ్ట్ కంపెనీకి విక్రయించేందుకు దాని పేరెంట్ కంపెనీ బైట్‌డ్యాన్స్ నిరాకరించింది.
15
16
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ ప్రకటించింది. సెప్టెంబర్‌ 18న ప్రారంభమై సెప్టెంబర్‌ 20 వరకు రెండు రోజుల పాటు ఈ సేల్ కొనసాగనుంది.
16
17
రిలయన్స్ జియో 4జీ స్మార్ట్‌ఫోన్‌ ద్వారా టెలికాం రంగంలో ఓ విప్లవాన్ని సృష్టించింది. తాజాగా ఎయిర్‌టెల్ సంస్థ కూడా తమ వినియోగదారుల కోసం తక్కువ ధరలకు 4జీ ఆండ్రాయిట్ స్మార్ట్‌ఫోన్లను త్వరలోనే అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు ...
17
18
ప్రముఖ స్మార్ట్ ఫోన్ మోటోరోలా తాజాగా మోటో జీ9 సిరీస్‌లో మరో కొత్త ఫోన్‌ను ఆవిష్కరించింది. మోటో వినియోగదారులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోటో జీ9 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి లాంచ్‌ చేసింది
18
19
శాంసంగ్ గెలాక్సీ ఎ51, ఎ71 స్మార్ట్‌ఫోన్ల ధరలను తగ్గించింది. గెలాక్సీ ఎ51కు చెందిన 6జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.25,250 ఉండగా, దీని ధర రూ.1251 తగ్గింది. దీంతో ఈ వేరియెంట్‌ను ప్రస్తుతం రూ.23,999కు కొనుగోలు చేయవచ్చు.
19