0

జియో ఫీచర్ ఫోన్ సూపర్ ఆఫర్.. రెండేళ్లకు నో రీ ఛార్జ్ రూ.1999తో కొత్త ఫోన్, అన్‌లిమిటెడ్ సేవలు

శుక్రవారం,ఫిబ్రవరి 26, 2021
Jio
0
1
కరోనాను ఎదుర్కొనేందుకు దేశంలో విధించిన లాక్‌డౌన్ కారణంగా లక్షలాది మంది ఐటి ఉద్యోగులు తమ ఇళ్ల నుంచే పనిచేస్తున్నారు(వర్క్ ఫ్రమ్ హోమ్). ఇంటి నుంచే పనిచేయడం కోసం వీరందరూ ల్యాప్‌టాప్ లేదా డెస్క్‌టాప్‌పై ఆధారపడ్డారు.
1
2
ప్రపంచ దేశాలకు చుక్కలు చూపిస్తున్న కరోనాతో ఏర్పడిన లాక్ డౌన్ కారణంగా ఐటీ సంస్థలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయాన్ని కల్పించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా ఉద్యోగులకు అయ్యే ఖర్చులు చాలామటుకు తగ్గాయి.
2
3
మానవుడు కాలుమోపని ప్రదేశమంటూ లేదు. సాంకేతిక పరంగా అన్నీ రంగాల్లోనూ మానవుడు ముందడుగు వేస్తున్నాడు. ఈ నేపథ్యంలో అంగారకుడిపై కూడా త్వరలో ఇళ్లు ఏర్పాటుకానున్నాయి. ఇందులో భాగంగా అంగారకుడుపై మానవులకు గృహాలు నిర్మించేందుకు రోబోలు సిద్ధమవుతున్నాయి.
3
4
భారత్‌లో 12 కోట్ల మంది టిక్ టాక్ పేషెంట్లు వున్నట్లు షాకింగ్ రిపోర్ట్ వెలుగులోకి వచ్చింది. అంటే టిక్ టాక్ పిచ్చి బాగా ముదిరిపోయిందని.. టిక్ టాక్ అంటే ఎగబడే వారు అధికమవుతున్నారని తాజా రిపోర్ట్ ద్వారా వెల్లడి అయ్యింది.
4
4
5
నూతన గూగుల్ అసిస్టెంట్ అతివేగవంతం, మరింత స్మార్ట్ కానుంది. ఇది వేగంగానే కాకుండా సామర్థ్యంతో కూడుకున్నది. కొత్త గూగుల్ అసిస్టెంట్‌తో పార్కింగ్‌లో వున్న కారు ఏసీని ఆన్ చేసేందుకు కొత్త డ్రైవింగ్ మోడ్‌ను కలిగివుంటుంది.
5
6

పవర్‌బ్యాంకు కొంటున్నారా..?

మంగళవారం,ఫిబ్రవరి 26, 2019
ఇంటర్నెట్ వాడే వేగానికి ఫోన్ చార్జింగ్ కూడా అంతేవేగంగా అయిపోతుంది. అందుకు ఏం చేయాలో తెలియక సతమతమవుతుంటారు. ఇందుకు పరిష్కారం.. పవర్‌బ్యాంకులు. ఒక్కోసారి నకిలీ పవర్‌బ్యాంకులు కూడా అమ్ముతుంటారు.
6
7
ఇప్పుడూ ఎక్కడ చూసిన స్మార్ట్‌ఫోన్సే కనబడుతున్నాయి. ఈ కాలంలో మనుష్యుల సంఖ్య ఎంత వున్నదో తెలీదు కానీ స్మార్ట్‌ఫోన్స్ మాత్రం ఎక్కడబడితే అక్కడ కనిపిస్తున్నాయి. మరి స్మార్ట్‌ఫోన్స్ ఉపయోగించాలంటే.. దానిలోని బ్యాటరీ బాగా పనిచేయాలి. అప్పుడే ఫోన్‌ వాడగలం. ...
7
8
అతిపెద్ద మొబైల్ ఫోన్ల ఉత్పత్తి సంస్థ, చిప్ మేకర్ అయిన శామ్‌సంగ్ సారీ చెప్పింది. ఎందుకు.. ఎవరికి అని తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే. శామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ సంస్థ తమ ఫ్యాక్టరీలలో పనిచేసే కార్మికులకు క్షమాపణలు చెప్పింది.
8
8
9
LocWorld 38 సీటెల్, Booth#102 వద్ద వెబ్‌దునియా ప్రదర్శన చేయనుంది. ఈ ఈవెంట్లో వెబ్ దునియా టెక్నికల్ మరియు లోకలైజేషన్ నిపుణులు తమ యొక్క సాఫ్ట్వేర్ మరియు లోకలైజేషన్ సేవల విధివిధానాలను వివరిస్తారు.
9
10
సీఆర్ఐఎఫ్ హైమార్క్ ద్వారా జీడీపీఆర్ అమల్లోకి వచ్చింది. డేటా సంరక్షణ కోసం ఈ ఏడాది మే 25న యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ) దేశాల్లో అమలులోకి వచ్చిన జనరల్‌ డేటా ప్రొటెక్షన్‌ రెగ్యులేషన్‌-జీడీపీఆర్‌ ప్రపంచ వ్యాప్తంగా ప్రభావం చూపనుంది. తద్వారా ఈయూ దేశాల్లో డేటా ...
10
11
వేసవి ఎండలు మండిపోతున్నాయి. జనం అల్లాడిపోతున్నారు. కానీ ఎ.సి.లు, ఫ్యాన్లు, కూలర్లు అమ్మే వ్యాపారులకు వాటిని తయారుచేసే కంపెనీలకు వేసవి వచ్చిందంటే అంతాఇంతా ఆనందం కాదు. ఈ ఎండలు ఇంకా మండిపోవాలని కూడా వారు కోరుకుంటారు. ఎందుకంటే ఎండలు ఎంత తీక్షణంగా ఉంటే ...
11
12
దేశీయ టెలికాం సునామీ రిలయన్స్ జియో దెబ్బకు దేశవ్యాప్తంగా 75 వేల కొలువులు కొండెక్కాయి. ఈ కొలువుల్లో పని చేసే ఉద్యోగుల భవిత అంధకారంలోకి కూరుకుంది. గత యేడాది టెలికాం సేవలను ప్రారంభించిన జియో... భారీ ఆఫర్లతో కస్టమర్లను అమితంగా ఆకర్షిస్తున్న విషయం ...
12
13
సెర్చ్ ఇంజిన్ గూగుల్ నెటిజన్లకు మరో బంపర్ ఆఫర్ ఇస్తోంది. గూగుల్ వాయిస్ సెర్చ్‌ను ఇకపై ప్రాంతీయ భాషల్లో ఇవ్వనుంది. ఈ సేవను 30 ప్రాంతీయ భాషల్లో అభివృద్ధి చేయనుంది. తద్వారా వాయిస్ ఆదేశాల ద్వారా గూగుల్‌ను ఆపరేట్ చేయడం మరింత సులభతరం అవుతుంది.
13
14
ఫేస్‌బుక్ కన్నా వాట్సాప్‌ను వాడేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. పెరుగుతున్న ఆదరణకు తగ్గట్టుగా వాట్సాప్ యాజమాన్యం కూడా సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషిచేస్తోంది.
14
15
1500 రూపాయల ఫోన్. నెలకు 309 రూపాయల రీఛార్జ్ చేస్తే దేశవ్యాప్త వాయిస్ కాల్స్, ఎస్సెమ్మెస్‌లు, అపరిమిత డేటా. ఈ ఆఫర్లన్నీ చాలవంటూ జియో టీవీకి యాక్సెస్. అంతేకాక మూడేళ్ల కాలంలో మొత్తం 1500 రీఫండ్. ఈ ప్రకటన వచ్చిన వెంటనే డిటిహెచ్, కేబుల్ కంపెనీల షేర్ల ...
15
16
నిన్నటి వరకు ‘నూతన సంప న్నవర్గం’గా పిలిపించుకున్న ఐటీ ఉద్యోగులలో అభద్రత వ్యాపిస్తోంది. ఇన్ఫోసిస్, విప్రోలాంటి ఏడు అతి పెద్ద కంపెనీలు 56,000 మంది ఉద్యోగులను తొలగిస్తా మని ఇప్పటికే ప్రకటించాయి. మొత్తంగా ఐటీ రంగంలో ఈ ఏడాది చివరికి లక్ష ఉద్యోగాలు ...
16
17
దశాబ్దాలుగా బలపడి అతర్జాతీయ మార్కెట్‌లో గట్టిపునాది వేసుకున్న భారతీయ సాప్ట్‌వేర్ పరిశ్రమను అంత సులభంగా ఎవరూ దెబ్బకొట్టలేరని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి ధీమా వ్యక్తం చేశారు. డొనాల్డ్ ట్రంప్ నిషేధాజ్ఞల పరంపరలో హెచ్1-బి వీసా సవరణ భారతీయ ...
17
18
సోషల్ మీడియా ప్రభావం.. చేతిలో స్మార్ట్ ఫోన్లు, ఫ్రీ డేటా ఇంకేముంది.. సినిమాలు, పాటలు, ఫోటోలు చకచకా డౌన్లోడ్ చేస్తున్నారా? అయితే కాస్త ఆగండి. ఫోటోలు డౌన్‌లోడ్ చేస్తున్నప్పుడు కాస్త అప్రమత్తంగా ఉండాలని సాంకేతిక నిపుణులు అంటున్నారు. ఫోటోల ద్వారా ...
18
19
జియో దెబ్బకు టెలికామ్ రంగ సంస్థలకు దిమ్మ తిరిగింది. ఉచిత సిమ్, ఉచిత ఇంటర్నెట్ అంటూ ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్ వినియోగదారులకు తీపి కబురిచ్చిన రిలయన్స్ జియోకు నెటిజన్లు బ్రహ్మరథం పడుతున్నారు. అయితే జియో ఆఫర్లతో తమ కంపెనీకి దెబ్బేనని ఉడికిపోతున్న ...
19