0

సెప్టెంబరు 5 టీచర్స్ డే(గురు పూజోత్సవం).. సెలబ్రేషన్స్‌ ప్రత్యేకత

బుధవారం,సెప్టెంబరు 4, 2019
Teachers day celebration
0
1
తల్లిదండ్రులు పిల్లలను ఆప్యాయంగా పలకరించడం చేయాలి. వారి భావాలను అర్థం చేసుకోగలగాలి. యాంత్రిక జీవనానికి అలవాటు పడి.. పిల్లలను సైతం యాంత్రికమై జీవనానికి అలవాటు చేయడం ప్రస్తుతం ఫ్యాషనైపోయింది.
1
2
పిల్లల గదులను వస్తువులతో నింపేయకుండా యాక్టివిటీస్ చేయడానికి తగినంత స్థలాన్ని ఇవ్వాలి. గది మరీ చిన్నదైతే ఫర్నిచర్ ఎక్కువగా పెట్టకూడదు. రాక్స్ పెట్టినట్లయితే వాటిలో టాయ్స్, బుక్స్‌ను అమర్చుకోవచ్చు.
2
3
ఉదయం అల్పాహారం చేసే ఓపిక లేని కొంత మంది తల్లులు పిల్లలకు బ్రెడ్ తినిపించి స్కూల్‌కి పంపిస్తుంటారు. పెద్దలు కూడా టీలు, కాఫీలతోపాటు బ్రెడ్ తింటుంటారు. బ్రెడ్‌తో తయారు చేసిన వివిధ వంటకాలను కూడా చాలా మంది తింటుంటారు. అయితే బ్రెడ్ అరోగ్యానికి అంత మంచిది ...
3
4
ఉసిరికాయను ప్రతిరోజూ తినడం వలన ఎత్తు పెరగవచ్చు. ఇందులో ఉండే విటమిన్ సి, ఫాస్పరస్, కాల్షియం, మినరల్స్ పొడవు పెరగటానికి దోహదపడతాయి.
4
4
5
మీ పిల్లలు ఎప్పుడూ చదువులతో కుస్తీ పడుతున్నారా? ఎంత చదివినా చదువులో బాగా రాణించలేకపోతున్నారా?
5
6
పసిపిల్లలకు ఏం పెట్టవచ్చు.. ఏం పెట్టకూడదు అనే విషయంలో బోలెడు సందేహాలు. పెట్టే ఆహారం సరైంది కాకపోతే చిన్నారి ఆరోగ్యానికే ఇబ్బంది.
6
7
పిల్లలు ఎన్నో నేర్చుకోవాల్సి ఉంటుంది. తల్లిదండ్రులు పిల్లలకు ఎన్నో నేర్పించాలనుకుంటారు. కానీ వాళ్లు ఓ పట్టాన మాట వినరు. మనకంటూ బోలెడు పనులు ఉంటాయనేది వాస్తవమే. అయినప్పటికీ చిన్నారులతో తరచు మాట్లాడుతూ ఉండాలి.
7
8

పిల్లలకు భోజనం పెట్టేటప్పుడు...?

గురువారం,ఏప్రియల్ 25, 2019
పిల్లలంటే తల్లిదండ్రులకు చెప్పలేనంత ఇష్టం. ప్రపంచంలోని ప్రతి తల్లీతండ్రీ.. తమ పిల్లలు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలనే కోరుకుంటారు.
8
8
9
తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యుల నుండే పిల్లలు టీవి చూడడం నేర్చుకుంటారు. ఇక చాలామంది స్త్రీలైతే టీవీలో సీరియల్స్ చూస్తూ పిల్లలతో హోమ్‌వర్క్ చేయిస్తుంటారు.
9
10
చాలామంది పిల్లలు ఆటలకే పరిమితం అవుతుంటారు తప్ప తిండి మీద ధ్యాస పెట్టరు. మరికొందరికైతే అసలు ఆకలి వేయదు. ఇలాంటి పిల్లల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా ముఖ్యమని చెప్తున్నారు.
10
11
పిల్లలు అబద్దాలాడితే ఇట్టే తెలిసిపోతుంటాయి. ఇప్పుడే ఇన్ని అబద్దాలాడుతావా.. అనే కోపంతో వూగిపోతుంటాం కూడా.. కానీ వాళ్లలా అబద్దాలాడడానికి కారణం మీరేనని ఎప్పుడైనా వూహించారా.. మనం ఒప్పుకోకపోయినా అదే నిజం ఎందుకంటే..
11
12

ఎప్పుడైనా చెడు పదం వాడితే..?

శనివారం,ఏప్రియల్ 20, 2019
చిన్నారులు ఏదైనా సులువుగా నేర్చుకోగలుగుతారు. ముఖ్యంగా భావవ్యక్తీకరణ, చక్కని భాషను వాళ్లు అలవరచుకోవాలనుకున్నప్పుడు ఆ ప్రయత్నం ఇంటి నుండే మొదలవ్వాలి. తల్లిదండ్రులే మొదటి గురువులు కావాలి.
12
13
చాలామంది తల్లిదండ్రులు పిల్లలను తిడుతూనే ఉంటారు. అదికూడా, నాలుగు తగిలిస్తే గానీ మాట వినరని అప్పుడప్పుడూ అంటుంటాం. కానీ ప్రతిదీ అరచి, తిట్టి చెప్పడం వలన ఎంత మాత్రం పిల్లల వికాసానికి మంచిది కాదని అంటున్నారు నిపుణులు.
13
14
పౌష్టికాహార లోపం వల్ల బలహీనంగా ఉండే పిల్లలను చాలా మందిని చూసుంటాం. సరైన ఆహారం తినకపోవడం వల్ల సన్నగా తయారవ్వడం, చలాకీతనం లేకపోవడం, ఎదుగుదల సరిగ్గా లేకపోవడం జరుగుతుంది. వీటికితోడు నిరుత్సాహం, బద్దకం కూడా అంటుకుంటాయి. ముఖ్యంగా టీనేజ్ వయస్సులో ఉన్న ...
14
15
వేసవి కాలం ప్రారంభమైంది. భానుడి ప్రతాపానికి జనాలు ఠారెత్తిపోతున్నారు. మధ్యాహ్న సమయంలో బయటకు రావాలంటే భయపడుతున్నారు. ఉదయాన్నే లేదా సాయంత్రం వేళల్లో తప్ప మధ్యాహ్న సమయంలో బయటకు రావడం లేదు.
15
16

మీరెంత ప్రతిభావంతులైనా సరే..?

బుధవారం,ఏప్రియల్ 17, 2019
ఓ ఇంటి ఇల్లాలిగా, ఉద్యోగినిగా రెండు పనులు సమర్థంగా నిర్వహించడం అంత సులువైన విషయం కాదు. కానీ రెండింటా కొన్ని విషయాల్లో పక్కాగా ఉంటేనే ఫర్‌ఫెక్ట్ అనిపించుకోగలుగుతాం.
16
17
పిల్లలకు పాఠశాలల్లో వేసవి సెలవులు కొన్ని చోట్ల ముందస్తుగానే ప్రకటించేశారు. మరికొన్ని చోట్ల రేపు వారం వరకు పాఠశాలలు పని చేయనున్నాయి. కాగా పాఠశాలలు తిరిగి జూన్ మొదటి వారంలో ప్రారంభం కానున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ మధ్యలో ఉన్న కాలాన్ని పిల్లల ...
17
18
వేసవి సెలవులు వచ్చేశాయి. దాంతో చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఆ కోర్సులో చేర్పించాలి.. ఈ కోర్సులో చేర్పించాలని చెప్తుంటారు.
18
19
పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరగడాలంటే.. వారికి అదేపనిగా చెప్పించడం కాదు. మీరు వారిపట్ల చూపే ప్రేమతోనే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మరి అదేలాగో తెలుసుకుందాం..
19