0
అమ్మ జోలపాట వర్సెస్ టీచర్ పాఠాలు
మంగళవారం,ఫిబ్రవరి 11, 2020
0
1
"అదేంట్రా..? గులాబిచెట్టు, జామచెట్టు కలిపి నాటుతున్నావ్..?" అడిగాడు తండ్రి
"గులాబిచెట్టు, జామచెట్టు కలిపి నాటితే పెద్దయ్యాక గులాబ్ జామ్‌లు కాస్తాయని..!" షాకిచ్చే బదులిచ్చాడు బంటి.
1
2
బంటి: "ఏరా.. Pongalకి మాత్రమే సెలవులా? మరికొన్ని రోజులుంటే బాగుండు..!"
చంటి: "అవును.. Pongalకే కాదు.. త్వరలో Idly, Vadaకు కూడా లీవులిస్తారట''!!
2
3
గురువారం,అక్టోబరు 24, 2019
లంబు : దొంగలు తెల్ల చొక్కాలు వేసుకున్నారా? ఎవరు?
జంబు: రాజకీయ నాయకులు...
3
4
బుధవారం,అక్టోబరు 16, 2019
"లంబు : జీవిత ఖైదీ అంటే ఎవడ్రా.
జంబు : ఇంకెవరు.. సాఫీగా జరిగే జీవితాన్ని పెళ్లి పేరుతో సంసారం అనే ఖైదులో గడిపేవాడు. "
4
5
మంగళవారం,అక్టోబరు 15, 2019
"లంబు : ఉభయచరానికి ఓ ఉదాహరణ చెప్పరా.
జంబు : ఆర్టీసీ బస్సు."
5
6
సోమవారం,అక్టోబరు 14, 2019
లంబు: రేడియో కన్నా టీవీ గొప్పది. అవునా.
జంబు: ఔను రేడియోలో నైతే పిచ్చివాగుడు వినొచ్చు. అదే టీవీలోనైతే దానిని చూడవచ్చు.
6
7
శనివారం,అక్టోబరు 12, 2019
"లంబు : ఏరా ఎందుకలా ఉన్నావ్.
జంబు : గంటసేపు మాట్లాడిన తర్వాత తిక్కలోడు అన్నాడు.
లంబు : ఆమాట అనటానికి గంటసేపు పట్టిందా."
7
8
శుక్రవారం,అక్టోబరు 11, 2019
"లంబు : చిట్‌ఫండ్ కంపెనీని జాగ్రత్తగా నడిపితే లాభాలొస్తాయి కదూ..
జంబు : నడిపితే రావోయ్.. ఎత్తేస్తే వస్తాయి."
8
9
గురువారం,అక్టోబరు 10, 2019
"లంబు : ఇక్కడ జేబు దొంగలుంటారు జాగ్రత్త.
జంబు : మరేం ఫర్వాలేదులే.. నా డబ్బులు మొత్తం పర్స్‌లో పెట్టుకున్నాన్లే"
9
10
లంబు: బస్‌లో అమ్మాయి నీతో అంత సేపు పోట్లాడింది.
జంబు : ఏం లేదు నన్ను కాలు తొక్కి సారీ అనటానికి బదులు నెవర్‌మైండ్ అంది
10
11
మంగళవారం,అక్టోబరు 8, 2019
"లంబు : విమానం గాలిలో ఎలా ఎగురుతుంది.
జంబు : పక్షి రెక్కలు తగిలించుకొని ఎగురుతుంది."
11
12
శుక్రవారం,అక్టోబరు 4, 2019
"లంబు : రైలులో రాబోయేది ఏ స్టేషన్.
జంబు : రైల్వే స్టేషన్"
12
13
గురువారం,అక్టోబరు 3, 2019
"లంబు : బస్సులో ప్రయాణీకులకు నిద్రరానిదెప్పుడు.
జంబు : డ్రైవర్ కునికిపాట్లు పడుతున్నప్పుడు."
13
14
మంగళవారం,అక్టోబరు 1, 2019
"లంబు : ఆర్టీసీ బస్సు మీద ఓ వ్యాఖ్య చెప్పరా.
జంబు : నాలుగు చక్రాలు ప్రగతికి సోపానాలు, నమ్ముకుంటే పోతాయి ప్రాణాలు. "
14
15
సోమవారం,సెప్టెంబరు 30, 2019
"లంబు : బస్సు ఎక్కడెక్కడ ఆగుతుంది.
జంబు : రిపేరొచ్చిన చోటల్లా.."
15
16
శనివారం,సెప్టెంబరు 28, 2019
"లంబు : సమస్యలు మర్చిపోవాలని రోజూ త్రాగుతుంటారా? ఇంతకీ ఏంటా సమస్య?
జంబు : నేను మరీ ఎక్కువగా త్రాగేస్తుంటాను.. "
16
17
శుక్రవారం,సెప్టెంబరు 27, 2019
"లంబు : ఎలాంటి డాక్టర్లు తమ పేషంట్లని పెళ్లి చేసుకోరో చెప్పుకో చూద్దాం.
జంబు : వెటర్నరీ డాక్టర్లు"
17
18
గురువారం,సెప్టెంబరు 26, 2019
లంబు : ఇక మీదట డ్రింక్ ముట్టుకోనని ప్రమాణం చేశావు కదరా!
జంబు : అందుకే డ్రింక్‌ని ముట్టుకోకుండా స్ట్రాతో తాగుతున్నాను".
18
19
బుధవారం,సెప్టెంబరు 25, 2019
"లంబు : నీ సైకిల్ పోయిందా.. మరి పోలీసులకి ఫిర్యాదు చేసావా.
జంబు : ఆ ఎందుకు లేద్దూ. ఇలా వచ్చిందో అలా పోయింది".
19