0

కృష్ణా పుష్కరాల్లో హెలికాప్టర్ ద్వారా గగన విహారం... 2 రోజుల వరకూ వెయిటింగ్ లిస్ట్...

శనివారం,ఆగస్టు 20, 2016
helicopter
0
1
విజ‌యవాడ‌: కృష్ణా పుష్క‌రాలు ముగింపు ద‌శ‌కు చేరుకుంటుండ‌టంతో ప్ర‌ముఖులంతా విజ‌య‌వాడ‌కు చేరుకుంటున్నారు. పుష్క‌ర స్నానాలు ఆచ‌రిస్తున్నారు. శ్రావ‌ణ మాసం కావ‌డంతో భారీగా భ‌క్తులు పుణ్య‌స్నానాలు ఆచ‌రించారు. సినీ న‌టి జ‌మున కూడా పున్న‌మి ఘాట్లో పుష్క‌ర ...
1
2
విజ‌య‌వాడ‌: భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం చేస్తున్న సేవలు అమోఘం అని ఏపీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప కొనియాడారు. శనివారం ఉదయం చిన‌రాజ‌ప్ప విజయవాడలో ఏర్పాటు చేసిన టీటీడీ దేవస్థాన నమూన దేవాలయాన్ని సందర్శించారు. ఆయ‌న‌తోపాటు వైద్య ఆరోగ్యశాఖ ...
2
3
గుంటూరు : శ్రావణ శుక్రవారం కృష్ణా పుష్క‌రాల‌కు భ‌క్త జ‌నం పోటెత్తారు. విజ‌య‌వాడ‌లో ఇంద్రకీలాద్రికి భారీగా భక్తులు హాజ‌ర‌వుతున్నారు. ఉద‌యం ప‌ది గంటలకు 80, 500 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. మ‌రో ప‌క్క సీతాన‌గ‌రంలో త్రిదండి చిన జీయ‌ర్ ...
3
4
విజయవాడ : ‘‘కృష్ణా పుష్కరాలు ప్రాంభమై విజయవంతంగా వారం రోజులు పూర్తవుతోంది, మిగిలిన నాలుగు రోజులు మరింత అప్రమత్తంగా ఉండాలి, ఉదాశీనత ఉండకూడదు, ఉత్సాహంగా పనిచేయాలి, యాత్రీకుల సంఖ్య పెరిగినకొద్దీ సిబ్బందిలో మరింత ఉత్సాహం పెరగాలి’’ అని ముఖ్యమంత్రి నారా ...
4
4
5
విజ‌య‌వాడ ‌: కృష్ణా పుష్కరాల సందర్భంగా విజ‌య‌వాడ‌కు అశేషంగా త‌ర‌లి వ‌చ్చే భ‌క్తుల‌కు అధిక ధ‌ర‌ల‌కు తినుబండారాలు అమ్మి సొమ్ము చేసుకుందామ‌నుకున్న హోట‌ళ్ళ‌కు ఈసారి గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. ఎక్క‌డ చూసినా ఉచిత అన్న ప్ర‌సాదాల‌ను స్వ‌చ్చంద సంస్థ‌లు ...
5
6
విజ‌య‌వాడ‌: ఏదో ఆశించి చేసేది సేవ కాదు.. వ్యాపారం. ఏమీ ఆశించ‌కుండా చేసేది దైవ కార్యం. అదే చేస్తున్నారిక్క‌డ కొంద‌రు రియ‌ల్ హీరోలు. కృష్ణా పుష్క‌రాల సంద‌ర్భంగా కొంద‌రు యువ‌తీయువ‌కులు, స్వ‌చ్చంద సంస్థ‌ల వారు అమితంగా భ‌క్తుల‌కు సేవ చేస్తున్నారు. ...
6
7
విజ‌య‌వాడ‌: ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌, వైసీపీ నాయ‌కుడు జ‌గ‌న్ మోహన్ రెడ్డి కృష్ణా న‌దిలో పుష్క‌ర స్నానం ఆచ‌రించారు. విజ‌య‌వాడ‌లోని పున్న‌మి వి.ఐ.పి పుష్క‌ర ఘాట్లో సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా ఆయ‌న కృష్ణ‌లో మూడుసార్లు మునిగారు. అనంత‌రం కృష్ణ ఘాట్ ఒడ్డున త‌న తండ్రి ...
7
8
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎల్. నరసింహన్ బుధవారం ఉదయం విజయవాడలోని విఐపి ఘాట్ నందు కృష్ణా నదిలో పుణ్య స్నానమాచరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... నదులు ప్రజల జీవన విధానానికి ప్రాణాధారమన్నారు.
8
8
9
విజ‌య‌వాడ‌ : ల‌క్షలాదిమంది భ‌క్తులు వ‌చ్చే కృష్ణా పుష్క‌రాల‌ను ఒక ప్ర‌ణాళిక ప్ర‌కారం నిర్వ‌హిస్తూ, ఏపీ సీఎం చంద్ర‌బాబు ప్ర‌జ‌ల మ‌న్న‌న‌లు అందుకుంటున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ వ్యాప్తంగా కృష్ణాన‌దీ ప‌రివాహ‌క ప్రాంతంలో వంద‌లాది పుష్క‌ర ఘాట్ల‌ను ఎంతో ...
9
10
విజ‌య‌వాడ‌: ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఏది చేసినా... చాలా టెక్నిక‌ల్‌గా చేస్తారు. ఇపుడు కృష్ణా పుష్కరాల్లోనూ అదే చేస్తున్నారు. పుష్క‌ర ఏర్పాట్లు ఎలా జ‌రుగుతున్నాయ‌నే విష‌యాన్ని ఆయ‌న ఒక స‌ర్వే ద్వారా తెలుసుకుంటున్నారు. పుష్క‌ర యాత్రికుల‌కు 26 ...
10
11
గుంటూరు : కృష్ణా పుష్కారాలు నేపథ్యంలో గుంటూరు జిల్లా ఉండవల్లిలోని తన నివాసంలో సీఎం చంద్రబాబు తన పూర్వీకులకు పిండ ప్రదాన కార్యక్రమం నిర్వహించారు. మహా నటుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ దంపతులకు సీఎం చంద్రబాబు పిండ ప్రదానం చేశారు. అలాగే ఆయన తన ...
11
12
విజ‌య‌వాడ ‌: కృష్ణా పుష్క‌రాల సంద‌ర్భంగా తొలిరోజు మద్యాహ్నం వరకూ 4 లక్షల మంది పుష్కర స్నానాలు ఆచరించారు. ఇది వాస్త‌వానికి చాలా త‌క్కువ సంఖ్య‌. వ‌రల‌క్ష్మీ వ్ర‌తం సంద‌ర్భంగా పుష్క‌ర యాత్రికుల సంఖ్య త‌గ్గి ఉండ‌వ‌చ్చ‌ని అధికారులు అంచ‌నా వేస్తున్నారు. ...
12
13
విజ‌య‌వాడ ‌: శ్రావణమాసం.. పవిత్ర వరలక్ష్మి వ్రతం... ఇంత‌టి ప‌విత్ర రోజున కృష్ణమ్మ పుష్కరాలు ప్రారంభ‌మ‌య్యాయి. గురువారం రాత్రి నుంచే వివిధ ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు పుష్కర ఘాట్ల వద్దకు పయనమయ్యారు. శుక్రవారం వేకువ జామున ఐదు గంటలకు ఘాట్లకు ...
13
14
తెలుగువారు ఎక్కడ ఉన్నా తెలుగు రాష్ట్రాల్లో ఏదేని పండుగ జరుగుతున్నా, ఉత్సవాలు నిర్వహిస్తున్నా అక్కడ తమ హాజరు ఉంటుంది. తెలుగువారు పొరుగు రాష్ట్రాలైన కర్నాటక, తమిళనాడులోనూ ఎక్కువగానే ఉన్నారు. ఐతే ఏమిటంటే అనే కదా మీ సందేహం... మరేం లేదు... కృష్ణా ...
14
15
పుష్కరాలు ప్రారంభమైన తొలి రోజు శుక్రవారం శ్రీ మహావిష్ణువును పూజించాలి. గురుజపం మంత్రం ఉత్తమం. రెండవరోజు సూర్యుని పూజించాలి. పుష్కర మంత్రాన్ని జపించాలి. మూడవ రోజు కృష్ణానదీ జప మంత్రోచ్చారణ లక్ష్మీపూజ చేస్తారు. నాలుగవ రోజు గణపతి పూజ చేయాలి. నారాయణ ...
15
16
విజ‌య‌వాడ‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కంచి కామ‌కోటి పీఠాధిప‌తి జ‌యేంద్ర స‌ర‌స్వ‌తి ఆశీర్వ‌చ‌నాలు అందుకున్నారు. ఆయ‌న స‌మ‌క్షంలో విజ‌య‌వాడ‌లో కృష్ణా పుష్క‌ర సంరంభాన్ని లాంఛ‌నంగా ప్రారంభించారు. దుర్గా ఘాట్ వద్ద్ పూజా ...
16
17
విజయవాడ : కృష్ణా పుష్కరాలకు వివిధ ప్రాంతాల నుంచి విజయవాడకు వచ్చే బస్సులు, రైళ్లను నిలిపి ఉంచే ప్రాంతాలపై అధికారులు వివరంగా ప్రకటన జారీ చేశారు. ఆగస్టు 12 నుంచి నిర్దేశిత ప్రాంతాల్లో మాత్రమే నిలపాలని ఆర్టీసీ, రైల్వే అధికారులు తెలిపారు.
17
18
మహబూబ్‌నగర్ : కృష్ణా పుష్కరాలు అంటే విజయవాడ... గోదావరి పుష్కరాలు అంటే రాజమండ్రి అనేలా ఆంధ్ర పాల‌కులు చేశారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మండిప‌డ్డారు. మ‌హ‌బూబ్ న‌గ‌ర్‌లో పుష్క‌రాల్లో పాల్గొన్న సీఎం కేసీఆర్ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పుష్కర ...
18
19
విజ‌య‌వాడ‌: చరిత్రలోనే తొలిసారిగా కృష్ణా పుష్కర ప్రారంభపు రోజైన 12 ఆగష్టు 2016 న వరలక్ష్మి వ్రతం రావటం విశేషం. ఈ రోజున వరలక్ష్మి వ్రతం ఆచరించకూడదని మరొక రోజున ఆచరించాలని అనేకమంది చెబుతున్నారు. కానీ, పుష్కర ప్రారంభ రోజున వరలక్ష్మి వ్రతం ఆచరించకూడదనే ...
19