0

లోక్‌సభలో ఎంత మంది కోటీశ్వరులు : నకుల్ నాథ్ ఆస్తి ఎంతో తెలుసా?

సోమవారం,మే 27, 2019
0
1
సార్వత్రిక ఎన్నికల ఫలితాలు గురువారం వెల్లడికానున్నాయి. అయితే, ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి ప్రతి ఒక్కరి దృష్టి వెస్ట్ బెంగాల్‌పై కేంద్రీకృతమమైంది.
1
2
సార్వత్రిక ఎన్నికల ఫలితాలు 23వ తేదీన వెల్లడికానున్నాయి. ఇందుకోసం ప్రపంచం యావత్తూ ఉత్కంఠతతో ఎదురు చూస్తోంది. ఇప్పటికే వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు బీజేపీకి పట్టంకట్టాయి. అయితే, వాస్తవ ఫలితాలు వెల్లడయ్యేందుకు మరికొన్నిగంటల సమయం మాత్రమే ఉంది.
2
3
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగియడంతో ఇపుడు ప్రతి ఒక్కరి దృష్టి ఫలితాలపైనే ఉంది. ఇప్పటికే వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమికి అత్యధిక స్థానాలు దక్కుతాయని వెల్లడించాయి. ప్రధాని నరేంద్ర మోడీకి మరో అవకాశం ఇవ్వాలని ...
3
4
సార్వత్రిక ఎన్నికలపై తాజాగా వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను చూసి కాంగ్రెస్ ఖంగుతింది. దాదాపుగా అన్ని సంస్థలూ ఒకే తరహా ఫలితాలనే వెల్లడించాయి. దీంతో సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి భారీ మెజార్టీ వస్తుందని, రెండోసారి నరేంద్ర మోడీ ప్రధాని కావడం ఖాయమని ...
4
4
5
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు భారతీయ జనతా పార్టీలో జోష్ పెంచాయి. దీంతో భాగస్వామ్య పార్టీలతో కీలక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కమలనాథులు నిర్ణయించారు. ఇందుకోసం ఈ నెల 21వ తేదీన హస్తినలో భేటీకావాలని ...
5
6
దేశంలో ఏడు దశల్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఆ తర్వాత వివిధ సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడయ్యాయి. వీటిలో దాదాపుగా అన్ని సంస్థలు భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీయే కూటమికే మెజార్టీని కట్టబెట్టాయి. కానీ, ఒక్క ...
6
7
ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్... ఈ నినాదం దేశ ఓటర్లను తీవ్ర ప్రభావితం చేసినట్టుగా ఉంది. అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మరోమారు అధికారాన్ని కట్టబెట్టాలన్న ఓటర్లు భావించినట్టు ఉన్నారు. ఆదివారం సాయంత్రంతో ఏడు దశల సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి.
7
8
సార్వత్రిక ఎన్నికల ఫలిల పోలింగ్ ప్రక్రియ ఆదివారం సాయంత్రంతో ముగిసింది. ఆ తర్వాత ప్రముఖ టీవీ సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడి అయ్యాయి. వీటిలో ప్రతి ఒక్కటీ బీజీపీకే మద్దతు తెలిపాయి.
8
8
9
ఎన్నికలు ముగిశాయి. ఆ వెంటనే ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయి. వీటిలో మళ్లీ ఎన్డీఏకే ప్రజలు పట్టం కడుతున్నారని తేల్చాయి. ఇక ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఫ్యాన్ గాలికి సైకిల్ ఎగిరిపోయిందంటూ పోల్స్ వివరాలు తేటతెల్లం చేస్తున్నాయి.
9
10
దేశ వ్యాప్తంగా ఏడు దశల్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఆదివారం సాయంత్రం ఆరు గంటలతో ముగిసింది. మొత్తం 543 లోక్‌సభ నియోజకవర్గాలకు గాను తమిళనాడు రాష్ట్రంలోని వేలూరు స్థానం మినహా మిగిలిన అన్ని స్థానాలకు ఏడు విడతల్లో ఎన్నికల పోలింగ్ జరిగింది.
10
11
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా తుది దశ పోలింగ్ మే 19వ తేదీన పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల ఫలితాలు 23వ తేదీన ఫలితాలు వెల్లడికానున్నాయి. ఓట్ల లెక్కింపునకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది.
11
12
ఈ నెల 23వ తేదీన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈ ఫలితాల్లో ఏ ఒక్క పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాదని ప్రతి ఒక్కరూ అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా, అధికార బీజేపీ గణనీయమైన సీట్లన కోల్పోతుందని చెబుతున్నారు. అదేసయంలో కాంగ్రెస్ పార్టీ మాత్రం ...
12
13
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఆదివారం సాయంత్రం 6 గంటలతో ముగియనుంది. ఆ తర్వాత ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడనున్నాయి. ఈనెల 23వ తేదీన లోక్‌సభ, నాలుగు అసెంబ్లీ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. దేశమంతా ఎన్నికల ఫలితాల కోసం ఆసక్తిగా ...
13
14
సార్వత్రిక ఎన్నికల్లో భాగం తుది దశ పోలింగ్‌లో ఆదివారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పోటీచేస్తున్న వారణాసి సహా దేశంలోని ఏడు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతమైన చండీగఢ్‌లలో విస్తరించిన 59 లోక్‌సభ సీట్లకు పోలింగ్ జరుగుతోంది. ఈ ...
14
15
దేశంలో సార్వత్రిక ఎన్నికల ప్రచారం ముగిసింది. మొత్తం ఏడు దశల్లో పోలింగ్ జరిగేలా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేయగా, చివరి దశ పోలింగ్ ఈ నెల 19వ తేదీన జరుగనుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లూ చేసింది.
15
16
దేశ 17వ సార్వత్రిక ఎన్నికల ప్రచారం శుక్రవారం సాయంత్రంతో ముగిసింది. తుది దశ అంటే ఏడో విడత పోలింగ్ ఈ నెల 19వ తేదీ ఆదివారం జరుగనుంది. ఈ దశలో 8 రాష్ట్రాల్లో 59 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది.
16
17
దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ స్థానంలో బాలీవుట్ నటుడు అమితాబ్ బచ్చన్‌ను ప్రజలు ఎన్నుకుని ఉండాల్సిందని ఏఐసీసీ యూపీ వెస్ట్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ సెటైర్లు వేశారు. ఆమె శుక్రవారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీర్జాపూర్, సలెంపూర్‌లలో ఎన్నికల ప్రచార ...
17
18
సార్వత్రిక ఎన్నికల్లో పలు రాష్ట్రాల్లో జరిగిన అక్రమాల విషయంలో ఎన్నికల సంఘం పాత్రపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సందేహం వ్యక్తం చేశారు. ఆయన శుక్రవారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ, ఐదేళ్ళ కాలంలో ఒక్క విలేకరుల సమావేశాన్ని కూడా నిర్వహించని ...
18
19
జాతిపిత మహాత్మా గాంధీని కాల్చి చంపిన నాథూరామ్ గాడ్సేను దేశ‌భ‌క్తుడంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన భారతీయ జనతా పార్టీకి చెందిన భోపాల్ లోక్‌సభ అభ్యర్థి సాధ్వీ ప్రజ్ఞా సింగ్‌ ఠాకూర్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. గాడ్సేను దేశభక్తుడుగా ...
19