శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019
Written By
Last Modified: మంగళవారం, 21 మే 2019 (21:12 IST)

గుజరాత్ లోక్‌సభ ఫలితాలు 2019

[$--lok#2019#state#gujarat--$]
గుజరాత్ రాష్ట్రంలో మొత్తం 26 లోక్ సభ స్థానాలు వున్నాయి. గత 2014 ఎన్నికల్లో బీజేపీ 26 స్థానాల్లో గెలుపును నమోదు చేసుకుంది. ఈసారి 2019 ఎన్నికల్లో బీజేపీకి కాంగ్రెస్ పోటీగా నిలుస్తున్నా.. ఒక్క సీటు గెలుచుకోవడం కూడా సాధ్యం కాదని తెలుస్తోంది. గత ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ ఒక్క స్థానాన్ని కూడా కైవసం చేసుకోకపోవడం గమనార్హం.
 
[$--lok#2019#constituency#gujarat--$]
 
భారతదేశంలో మొత్తం 543 లోక్ సభ స్థానాలున్నాయి. ఈ స్థానాలకు ఈ 2019 ఏప్రిల్ నుంచి మే నెల వరకూ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్, సమాజ్‌వాది పార్టీ, బీఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్, తెదేపా, వైసీపీ, తెరాస తదితర ప్రధాన పార్టీలు పోటీ చేశాయి.