0

లేదా నీకంటూ ఓ అభిప్రాయం.. ఓ అర్థాంగి

గురువారం,ఆగస్టు 6, 2020
0
1
అందంగా అలంకరించబడిన గది మంజరి అందాల ముందు ఆ రంభా ఊర్వశులు దిగదుడుపే పడకపై పడుకొంది, తన అందాలను పలుమార్లు చూచుకొంది తన అధరాల మధురాలను అందించే సమయం ఆసన్నమైంది
1
2
ప్రియతమా, ప్రకృతి పసిడి కాంతులు వెదజల్లే అందానివి భానుడు విసిరే లేలేత కిరణాల వెచ్చదానానివి పిల్లగాలులు చల్లగా విసిరే వింజామరవు తెల్లని మబ్బులు వర్షించే తుషారానివి
2
3

నీ రూపును గుర్తుకు తెస్తున్నాయ్...!!!

సోమవారం,సెప్టెంబరు 16, 2019
ఈ చల్లని వెన్నెల ఈ పచ్చని పైరు ఈ సెలయేటి గలగలలు ఈ చిరుగాలి సవ్వడులు నీ రూపును గుర్తుకు తెస్తున్నాయ్
3
4

ప్రేమ లేని జీవితమది జీవితమే కాదు!!

మంగళవారం,సెప్టెంబరు 10, 2019
ప్రేమకన్న దివ్యమైన మాధుర్యమే లేదు! ప్రేమ లేని జీవితమది జీవితమే కాదు!!
4
4
5

నా హృదయం నీ మందిరము

మంగళవారం,సెప్టెంబరు 3, 2019
నా హృదయమె నీ మందిరము! నీ సన్నిధియే సుందరము!! నా భావము నీ స్పందనము! నీకిదే దాసుని వందనము
5
6
ప్రియా... ప్రకృతి ఒడిలో.. పచ్చని తివాసీల నడుమ సెలయేటి తరగలతో సవ్వడి చేసే జలపాతపు ధారలో నీ నయగారపు వంపుల సొంపులు
6
7
ప్రియతమా నా గుండెల్లో నీ ప్రేమతో గుబులు పుట్టింది.. తెల్లని నా మనసుపై రంగుల హరివిల్లు తొడిగింది.. నా మనసు చెబుతోంది.. నా లోని చిరునవ్వు నీవు అని..
7
8
ఎదురు చూసే ప్రేమలో తియ్యనిదనముంది.. ఎదురు చుపించుకునే ప్రేమలో నిర్లక్ష్యముంటుంది..
8
8
9
కనురెప్పలు కలుసుకోవాలని కలవరపడుతున్నాయి.. కనుమరుగయ్యే నీ రూపాన్ని చూపించాలని..
9
10

నీ నవ్వు మల్లె పువ్వుల తావి..?

మంగళవారం,మార్చి 26, 2019
నీ నవ్వు మల్లె పువ్వుల తావి.. నీ మోము నిండు జాబిలి రూపు.. నీ చూపు పేరు మారుని తూపు.. నీ ఓర చూపు నా మది నూపు..
10
11
ప్రేమకన్న దివ్యమైన మాధుర్యమే లేదు ప్రేమ లేని జీవితమది జీవితమే కాదు
11
12

మనోభావాల మార్గంలో కలిసిపోతూ...

శుక్రవారం,మార్చి 8, 2019
మధువొలికే నీ స్వరం నిశ్చలమైంది, కోమలమైంది... మదిలోతుల్లో దాచుకున్న మనోభావాలను స్పృశియించే తరుణంలో... మన ప్రేమ జ్యోతి ప్రకాశిస్తోంది దేదీప్యమానంగా
12
13

ప్రేమ లేని జీవితం...?

శుక్రవారం,ఫిబ్రవరి 1, 2019
ప్రేమకంటే దివ్యమైన మాధుర్యమే మరొకటి లేదు ప్రేమ లేని జీవితం అది జీవితమే కాదు... ఇద్దరి మనసులు కలిసిన క్షణమే సుముహూర్తం ఇద్దరి మనసులు పాడే రాగం అనురాగం కలలుకనే ప్రతి కమ్మని తలపూ తీయని సుఖం
13
14

ప్రేమ అంటే ఏమిటో తెలుసా..?

మంగళవారం,డిశెంబరు 4, 2018
ప్రేమించుకునే జంటలకు కొదవే లేదు. అదే సమయంలో ప్రేమ అంటే తెలియనివారు కూడా ఉన్నాయి. ఇలాంటి వారికోసం.. కొన్ని ప్రేమ సూక్తులు.
14
15
నీ కన్నులు కైపెక్కించాలి కానీ కన్నీటి తెరల మాటున తడవకూడదు నీ ముఖం తెల్లని పద్మంలా విప్పారుతూ వుండాలి కానీ ఎర్రమందారంలో ఎరుపెక్కకూడదు
15
16
నా ప్రియసఖీ.... నీ ప్రేమ ఉగాది పచ్చడిలోని తీపి నీ కోపం ఉగాది పచ్చడిలోని కారం నీ విరహం ఉగాది పచ్చడిలోని చేదు నీ మౌనం ఉగాది పచ్చడిలోని ఉప్పు నీ తాపం ఉగాది పచ్చడిలోని వగరు నీ సరసం ఉగాది పచ్చడిలోని పులుపు
16
17
ప్రియా.... నేను నీ అమూల్యమైన వజ్రాన్ని నేనే నీకు ఎందుకూ కొరగాని బండరాయిని నేను నీకు అత్యంత సంతోషాన్ని నేనే నీ గుండెలు పిండేసి దుఃఖాన్ని
17
18
ప్రియా... కొవ్వొత్తి కరిగిపోతుంది క్షణం గడిచిపోతుంది వెలుగు చీకటవుతుంది పున్నమి అమావాస్య అవుతుంది నీటి చినుకు ఆవిరవుతుంది కారు మేఘం మాయమవుతుంది ఇంధ్ర ధనుస్సు ఇంద్రజాలమవుతుంది సముద్రపు కెరటం అంతర్థానమవుతుంది
18
19
ఏటి ఒడ్డున ఓ చినుకాఎద సవ్వడులు వినవాఎంకి పిల్ల ఎన్నాళ్లగానోఎదురు చూపులు చూస్తుందటగానా గుండె ఏటి ఒడ్డుకు లాగుతుందేనా ఎంకి నాతోటిదే లోకమంటుందేనా కోసం కారుమబ్బుల్లో నా ఎంకినా ప్రాణం లాగిస్తుందేఏటి నీటి బిందువు ఎంకిపైకిఏటి పైనున్న మేఘపు చినుకు ...
19