Tuesday, 25 August 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Miscellaneous And Various
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Tue, 25 Aug 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
ఇతరాలు
విదేశాల్లోనూ సాధ్యం కాని చికిత్స.. హైదరాబాద్‌లో సుడాన్ రోగికి మళ్లీ నడక
Sunday,August 23, 2026
కొలరాడోలో నాట్స్ చెస్ టోర్నమెంట్ చక్కటి స్పందన
అమల అక్కినేని చేతుల మీదుగా హైదరాబాద్‌లో పింక్ గులాబ్- ది హెరిటేజ్ ఎడిట్ ప్రారంభం
న్యూమోనియా ఎదుటివారికి అంటుకుంటుందా?
నిమ్మకాయ టీ తాగుతున్నారా?
చెన్నై కావేరీ ఆస్పత్రిలో సమీకృత మూర్ఛ వ్యాధి సంకక్షణా కేంద్రం
Thursday, August 20, 2026
దోమల ద్వారా సంక్రమించే వ్యాధులు ఏమిటో తెలుసా?: కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ సూచనలు
Wednesday, August 19, 2026
తలలోని అతిపెద్ద కేన్సర్ కణితిని తొలగించిన ఎంజీఎం హెల్త్‌కేర్ మలర్ వైద్యులు
Wednesday, August 19, 2026
ఎముక పుష్టి ఏమేమి తినాలి?
Tuesday, August 18, 2026
రక్షాబంధన్ సందర్భంగా అట్లాంటిక్ వాచెస్‌తో సోదర సోదరీమణుల అనుబంధం
Monday, August 17, 2026
ఆంథోసయనిన్ అధికంగా ఉండే ఆహారాలు గుండె, జీవక్రియ ఆరోగ్యానికి ఎలా తోడ్పడతాయి?
Sunday, August 16, 2026
వరలక్ష్మీ వ్రతం, దక్షిణాది మార్కెట్ల కోసం బ్రాండ్ అంబాసిడర్‌గా కృతిశెట్టిని ప్రకటించిన ఇంద్రియా
Thursday, August 13, 2026
ఆగిన గుండే... ట్రాన్స్‌ప్లాంట్‌తో సరికొత్త జీవితం ప్రసాదించిన సిమ్స్ వైద్యులు
Thursday, August 13, 2026
ఎండు ఖర్జూరాలు ఆరోగ్య ప్రయోజనాలు
Wednesday, August 12, 2026
ప్రజలకు మరింత మెరుగైన ఆరోగ్య సేవలే లక్ష్యం: స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్
Wednesday, August 12, 2026
రక్తహీనత తగ్గించుకునేందుకు అంజీర పాలు
Tuesday, August 11, 2026
#SRMPrimeHospital : అరుదైన, సంక్లిష్టమైన భుజ పునర్నిర్మాణం విజయవంతం
Tuesday, August 11, 2026
జ్ఞాపకశక్తిని పెంచే ఆహార పదార్థాలు ఇవే...
Monday, August 10, 2026
ఎర్ర జామకాయలు తింటే...
Sunday, August 9, 2026
ఫిక్కీ ఏఐ ఆధారిత ఆరోగ్య సంరక్షణ- డిజిటల్ పరివర్తన సదస్సు
Saturday, August 8, 2026
next news
తాాజా వార్తలు
ఇది iPhone కోసం ఆత్మహత్య కాదు, వెనుక ఏదో వుంది...
మహారాష్ట్రలోని శంభాజీనగర్‌లో తల్లిదండ్రులు తమ కుమారుడితో కలిసి లోయలో పడి ప్రాణాలు తీసుకున్న హృదయ విదాకర ఘటనకు సంబంధించి పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తొలుత ఇది iPhone ఇఎంఐ కట్టడానికి సంబంధించి తలెత్తిన గొడవ అనే వార్త ప్రచారంలోకి వచ్చింది. ఐతే వారి ఆత్మహత్యలకు కారణం అది కాదని వారి బంధువులు చెబుతున్నట్లు తెలుస్తోంది. దీనితో ఈ ఆత్మహత్యల వెనుక వున్న కారణాలు ఏమిటన్నది పోలీసులు లోతుగా దర్యాప్తు చేయాల్సి వుంది. మరోవైపు ఆత్మహత్యకు పాల్పడే ప్రదేశం వద్ద, అక్కడే ఉన్న తన కుమారుడిని తిరిగి వచ్చేలా ఒప్పించడానికి ఆ తల్లి కన్నీళ్లతో ఎంతగానో ప్రాధేయపడింది.
ఆమె వల్ల పరువు పోతోంది.. చంపెయ్... : కుమార్తెను ప్రియుడితో హత్య చేయించిన తండ్రి
తెలంగాణ రాష్ట్రంలోని హన్మకొండలో ఓ దారుణం జరిగింది. సొంత కుమార్తెను ఆమె ప్రియుడితోనే కన్నతండ్రి హత్య చేయించాడు. ఆమె వల్ల కుటుంబం పరువుపోతోందని అందువల్ల అడ్డు తొలగించుకోవాలని సూచించాడు. దీంతో ప్రియుడు తన ప్రియురాలి గొంతునులిమి హత్య చేసి, మృతదేహాన్ని కారు డిక్కీలో పెట్టి, పాతిపెట్టేందుకు ప్రయత్నిస్తుండగా స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం చేశారు. దీంతో పోలీసులు వచ్చి ప్రియుడిని అరెస్టు చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో వర్చువల్ డాక్టర్ కన్సల్టేషన్లు, హోం హెల్త్ కేర్ సేవలను బలోపేతం చేసిన స్టార్ హెల్త్
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో డెంగ్యూ, వైరల్ జ్వరాలు, హెచ్1ఎన్1 వంటి శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, వరదల వల్ల వచ్చే లెప్టోస్పైరోసిస్ వంటి సీజనల్ అంటువ్యాధులు గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ సీజనల్ ఆరోగ్య సమస్యల వేళ సకాలంలో వైద్య సలహాలు పొందడం, ముందస్తు చికిత్స తీసుకోవడం అత్యంత కీలకమైన నేపథ్యంలో, దేశంలోని ప్రముఖ స్వతంత్ర ఆరోగ్య బీమా సంస్థ అయిన స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ రాష్ట్రంలో వర్షాకాల ఆరోగ్య సంరక్షణ సేవలను మరింత విస్తరిస్తోంది.
కోట్లకు పడగలెత్తుతున్న యాచకులు, వీడియో చూడండి
కర్నాటక లోని మాండ్యా ప్రాంతంలోని ఓ మసీదుకి సమీపంలో భిక్షాటన చేస్తూ నివాసం వుంటున్న ఓ మహిళ కన్నుమూసింది. ఆమె చనిపోవడంతో ఆ యాచకురాలు వుంటున్న ఇంటిని శుభ్రం చేసేందుకు మసీదుకి చెందిన కమిటీ సభ్యులు వెళ్లారు. గది తలుపులు తీసి చూసి షాక్ తిన్నారు. గోతాముల నిండుగా డబ్బు కట్టలు, చిల్లర నాణేలు వున్నాయి. ఆ డబ్బును చూసినవారు ఆశ్చర్యపోయారు. సుమారు కోటి రూపాయలకు పైగానే వుండవచ్చని చెబుతున్నారు. చనిపోయిన వృద్ధురాలికి భర్త, పిల్లలు లేరు. ఆమెకి ఓ సోదరుడు వున్నట్లు తెలుసుకుని అతడికి విషయాన్ని చేరవేసారు. డబ్బు సంగతి కూడా చెప్పారు.
మతం మారాలని సౌజన్యపై సాధిక్ ఒత్తిడి చేశాడు : కాకినాడ ఎస్పీ బిందు మాధవ్
కాకినాడ జిల్లా పీఠాపురం ఏఈ నూకరాజు కుటుంబం సామూహిక ఆత్మహత్య కేసులో కీలక విషయాన్ని జిల్లా ఎస్పీ బిందుమాధవ్ వెల్లడించారు. ఏసీ నూకరాజు కుమార్తె సౌజన్యను మతం మారాలని ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న సాధిక్ తీవ్రంగా ఒత్తిడి తెచ్చాడని వెల్లడించారు. పైగా, ఈ కేసులో పూర్తిస్థాయిలో దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
Ravi Teja: ఇరుముడి రెస్పాన్స్ చూస్తుంటే కళ్లు చెమర్చాయి.: మహారాజా రవితేజ
మాస్ మహారాజా రవితేజ హార్ట్ విన్నింగ్ బ్లాక్‌బస్టర్ ‘ఇరుముడి’. శివ నిర్వాణ దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 21న విడుదలై అద్భుతమైన రెస్పాన్స్‌తో, రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్‌తో ఘన విజయాన్ని అందుకుని సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో కొద్ది సేపటి క్రితమే మేకర్స్ బ్లాక్‌బస్టర్ ప్రెస్‌మీట్ నిర్వహించారు.
Rajamouli: వారణాసి లో డబ్బింగ్ కళాకారుల కోసం కసరత్తు చేసిన రాజమౌళి
ఎస్.ఎస్. రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం వారణాసి. ఈ సినిమా అప్ డేట్ ను రకరకాలుగా తెలియజేస్తున్నారు. తాజాగా పలు భాషల్లో విడుదల చేసేందుకు ఆర్టిస్టులకు సహజమైన వాయిస్ కోసం దాదాపు. ప్రపంచవ్యాప్తంగా 1,500 మంది డబ్బింగ్ కళాకారుల గొంతులను పరిశీలించి తగిన నటీనటులను ఎంపిక చేయనున్నారు. తెలుగు, హిందీ, తమిళంతో పాటు జపనీస్, ఫ్రెంచ్, స్పానిష్, అరబిక్ వంటి అనేక అంతర్జాతీయ భాషల్లో ఈ చిత్రం అలరించనుంది.
ఆసక్తికరమైన పోస్టర్ తో కొత్త సినిమాను ప్రకటించిన కిరణ్ అబ్బవరం
కిరణ్ అబ్బవరం సమర్పణలో కొత్త చిత్రాన్ని ప్రకటించారు. ఇంతకుముందు కేఏ ప్రొడక్షన్స్ బ్యానర్ స్థాపించి తిమ్మరాజుపల్లి టీవీ సినిమాను నిర్మించి విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ తో కలిసి మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. అనూష్ గోరక్ డైరెక్ట్ చేస్తున్నారు. శివశంకర నాయుడు. వై. తో కలిసి కిరణ్ అబ్బవరం నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కుష్లూ మద్దాల, రెహమాన్, నమ్రిత ఎంవీ, తనూజ పుట్టుస్వామి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Tamannaah : తమన్నా భాటియా... ది వ్వాన్ ఎపిక్ ఫాంటసీ విడుదలకు సిద్ధం
సూర్యాస్తమయం తర్వాత వెళ్లడం నిషేధించబడిన చోటే ఈ కథ మొదలవుతుంది.అనే కాప్షన్ జోడించి ఫాంటసీ ఎపిక్ చిత్రంగా ది వ్వాన్ చిత్రం రాబోతుందని పోస్టర్ తో తమన్నా భాటియా తన సోషల్ మీడియాలో పేర్కొంది. సిద్ధార్థ్ మల్హోత్రా మరియు తమన్నా భాటియా 'ది వ్వాన్' అనే ఫాంటసీ ఎపిక్ చిత్రం కోసం ఆకట్టుకునే పోస్టర్లను పంచుకున్నారు.
Soundarya Rajinikanth: సూపర్‌స్టార్ రజనీకాంత్ ఆత్మ కథను రాయనున్న సౌందర్య
సూపర్‌స్టార్ రజనీకాంత్ ఆత్మ కథను రాయాలని పలువురు ప్రయత్నించారు. ఎట్టకేలకు ఆయన కుమార్తె సౌందర్య రజనీకాంత్ రాయనున్నట్లు ప్రకటించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె... ఆ పుస్తకం తయారీ ప్రాసెస్ చాలా ప్రత్యేకంగా సాగుతోందని తెలిపారు. ఒక యోగి ఆత్మ కథలా అందరికీ ఉపయోగపడేలా వుంటుందని చెబుతోంది. రజనీకాంత్ కూడా ఆయన్ను స్పూర్తిగా తీసుకున్నారు. ఓ సినిమాలో పూజా గదిలో ఆయన ఫొటో కూడా వుంటుంది.
Home
Horoscope
Shorts
Photos
Videos