0

తీపి తినొచ్చు లావు కాకుండా వుండొచ్చు, ఎలా? (video)

సోమవారం,ఆగస్టు 10, 2020
0
1
మంచినీళ్లు తాగటానికి కూడా కొన్ని సూత్రాలున్నాయి. కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకున్న వెంటనే మంచినీళ్లు తాగితే సమస్యలు వస్తాయి. ఈ వానాకాలంలో చాలామంది వేరుశనగ పప్పు అంటే ఇష్టపడుతుంటారు.
1
2

యాలకులు టీ తాగితే.. ఏంటి లాభం?

సోమవారం,ఆగస్టు 10, 2020
శరీరంలోని వ్యర్థాలను తొలగించడంలో యాలకులు దివ్యౌషధంగా పనిచేస్తుంది. నోటి దుర్వాసనను తగ్గించడమే కాకుండా.. నోట్లో అల్సర్లూ, ఇన్ఫెక్షన్ల లాంటివి ఉన్నప్పుడు రెండు యాలకుల్ని నోట్లో వేసుకుంటే ఆ సమస్యలు తగ్గిపోతాయి.
2
3
తమలపాకు కాడలను ఉప్పు వేసి దంచి రాసుకుంటే ఒంటి నొప్పులు వెంటనే అరికడుతుంది. తలనొప్పి, చిగుళ్లనొప్పి, కీళ్ళనొప్పులకు తమలపాకు వాడితే ఉపశమనం లభిస్తుంది. అధిక రక్తస్రావాన్ని అరికడుతుంది. తమలపాకు, వక్క కలిపి తింటే దగ్గు, ఆస్తమా తగ్గిస్తుంది.
3
4
ఇతర రకాల టీల కంటే గ్రీన్ టీ పాలీఫెనాల్స్, యాంటీఆక్సిడెంట్ ఎక్కువగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు పర్యావరణ టాక్సిన్స్ మరియు ఫ్రీ రాడికల్స్ నుండి మిమ్మల్ని రక్షించడంలో సహాయపడతాయి.
4
4
5
ఉడికించిన బియ్యం(బాయిల్డ్ రైస్) మితమైన శక్తి వనరు. ఉడికించిన బియ్యం సగం కప్పులో సుమారు 104 కేలరీలు వుంటాయి. ఉడికించిన బియ్యం కేలరీలు చాలావరకు దాని కార్బోహైడ్రేట్ కంటెంట్ నుండి వస్తాయి.
5
6
కలలు చాలామంది కంటారు కానీ.. అతి కొద్ది మంది మాత్రమే తమ కలలను సాకారం చేసుకుంటారు. కలల కంటే సరిపోదు.. ఆ కలలను నిజం చేసుకోవానికి నిరంతం శ్రమించాలి.
6
7
నీటిని సాధారణ రూపంలో కాకుండా వేడిగా ఉన్నప్పుడు తీసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చును. ఆ వేడి నీటిని పరగడుపున తీసుకుంటే అనారోగ్య సమస్యలు దరిచేరవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఉదయాన్నే రెండు గ్లాసుల వేడి నీటి తీసుకుంటే త్వరగా బరువు తగ్గుతారు. ...
7
8
నారింజ పండ్లతో అధిక బరువును తగ్గించుకోవచ్చునని న్యూట్రీషియన్లు అంటున్నారు. అధిక బరువు కలిగివున్నవారు ఎక్సర్‌సైజ్ చేయడం, కష్టమైన వర్కవుట్స్ చేయడం మాత్రమే కాదు.. కొన్ని రకాల ఆహార పదార్థాలు కూడా మనకి అనుకున్న ఫలితాలను తీసుకొస్తుంది. అందుకే నారింజను ...
8
8
9
నిద్ర పోతూ వుంటాం. అకస్మాత్తుగా కొందరిలో కాలి కండరాలు పట్టేస్తాయి. పిక్క పట్టేస్తుందని అంటుంటారు. ఈ పిక్క పట్టిందని ప్రాణం లేచిపోయినట్లనిపిస్తుంది. కాలి కండరాలు ఇలా పట్టేసినప్పుడు ఈ క్రింది విధంగా చేస్తే ఉపశమనం లభిస్తుంది.
9
10
భారతదేశంలో ప్రతిష్టాత్మక హెయిర్‌ కలర్‌ బ్రాండ్‌, వాస్మోల్‌ తామిప్పుడు వాస్మోల్‌ ఆయుర్‌ప్రాష్‌ను ఆవిష్కరించినట్లు వెల్లడించింది.
10
11
మల్లెపూవులంతా తెల్లగా వున్న ఆ పదార్థాలు తింటే అనారోగ్యం తప్పదని చెప్తున్నారు వైద్యులు. పాయిశ్చరైజర్ చేసిన పాలు బాగా తెల్లగా వుంటాయి. ఇలాంటి పాలను తాగితే అందులో ఉండే విటమిన్లు, ఎంజైమ్‌లు నాశనమై కేవలం 10 శాతం పోషకాలు మాత్రమే లభిస్తాయి.
11
12
మునగాకు పొడిలో యాంటీఆక్సిడెంట్లు, ప్రోటీన్లు, ఖనిజాలు పుష్కలంగా వుంటాయి. ఇది అద్భుతమైన మూలికా సప్లిమెంట్. చాలామంది దీనిని పోషక పదార్థంగా ఉపయోగిస్తున్నారు. ఉబ్బసం లక్షణాలను తగ్గించడం నుండి తల్లిలో పాల ఉత్పత్తిని పెంచడం వరకూ ఇది అనేక రకాల ఆరోగ్య ...
12
13
కరోనా కాలం మొదలైనప్పటి నుంచి రోగనిరోధక శక్తి పెంచే ఆహారాలపై ప్రజలు దృష్టి పెడుతున్నారు. ఇప్పటికే ఆయుర్వేదం ప్రకారం ఆహారపు అలవాట్లలో జనం మార్పులు చేసుకున్నారు. తేనె, అల్లం, మిరియాలు అంటూ ఆహారంలో ఈ పదార్థాలను భాగం చేసుకుంటున్నారు
13
14
కట్టుకుంటావు ఏ రంగు చీర తెచ్చినా... జడలో తురుముకుంటావు ఏ రకం పూలు తెచ్చినా... తింటావు నీవు ఎటువంటి తీపి తెచ్చినా...
14
15
కరోనావైరస్ సోకిన తర్వాత కోలుకున్నవారిలో ఇదే సందేహం... అసలు కరోనావైరస్ శృంగారం ద్వారా వ్యాప్తి చెందుతుందా? ఎన్ని రోజులకి భాగస్వామితో శృంగారంలో పాల్గొనవచ్చు.. వంటి సందేహాలకు సరైన సమాధానాలు ఏమిటన్నవి చూద్దాం.
15
16
బొప్పాయితో ఎన్నో ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా బొప్పాయి విత్తనాలతో కండరాలు దృఢంగా మారుతాయి. పని ఒత్తిడి కారణంగా కలిగే అలసట తగ్గుతుంది. ఫలితంగా రోజంతా యాక్టివ్‌గా పనిచేయవచ్చు.
16
17
వర్షాకాలంలో, శీతాకాలంలో కారం బాగా లాగిస్తున్నారా? ఐతే ఇకపై అలా చేయకండి.. వానాకాలంలో వేడి వేడిగా వుండే ఆహార పదార్థాలను తీసుకోవచ్చు. కానీ కారం అధికంగా చేర్చిన ఆహార పదార్థాలకు దూరంగా వుండటం మంచిది. శీతాకాలంలో, వర్షాకాలంలో తేలికగా జీర్ణమయ్యే ఆహారం ...
17
18
ఎండుకొబ్బరి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. డ్రై ఫ్రూట్స్ తరహాలో ఎండు కొబ్బరిని తీసుకోవచ్చు. రోజూ వంటకాల్లో ఎండు కొబ్బరి తురుమును చేర్చడం ద్వారా అధిక పోషకాలు ఆరోగ్యానికి లభించినట్లవుతుంది.
18
19
పిస్తా పప్పు. ఈ పప్పును రోజూ తీసుకోవడం వల్ల ఇది శరీరానికి విటమిన్-ఇను సమృద్ధిగా అందిస్తుంది. ఇది చర్మాన్ని మృదువుగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
19