అడ్డంకులు అధిగమించి లక్ష్యాన్ని చేరుకున్న ప్రపంచంలోని ఎనిమిది మంది మహిళా నేతలలో ఒకరిగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి ఎంపికయ్యారు. ఈ మేరకు అమెరికాకు చెందిన న్యూస్ వీక్ పత్రిక తన తాజా సంచికలో ప్రకటించింది. దళితురాలైన...