0

ముఖ్య అతిథిగా వచ్చి ప్రిన్సిపాల్‌కు అపరాధం విధించిన కలెక్టర్!!

సోమవారం,అక్టోబరు 21, 2019
0
1
ఈమధ్య కాలంలో వివాహేతర సంబంధాలు ఎక్కువైపోతున్నాయి. ఇలాంటి సంబంధాల విషయంలో కొన్నిసార్లు ఎలాంటి కేసులు కూడా నమోదు చేసే వీలు లేకపోవడంతో నేరాల సంఖ్య అధికమవుతున్నాయి. ముఖ్యంగా ఓ మహిళ, పురుషుడు ఇష్టపడి సంబంధం నెరపితే తప్పేమీ లేదని పలు కేసుల్లో వెల్లడి ...
1
2
కొంతమంది చేష్టల వల్ల పేదలకు అభివృద్ధికి దూరమవుతున్నారని కేంద్ర మంత్రి పియూష్ గోయల్ అభిప్రాయపడ్డారు. గోవాలో జరిగిన వైబ్రంట్‌ గోవా బిజినెస్‌ కాన్‌క్లేవ్‌ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకుంటున్న వారికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం ...
2
3
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తనకు స్నేహితురాలని నోబెల్ పురస్కార గ్రహీత అభిజిత్ బెనర్జీ అన్నారు. ఆయన తాజాగా మాట్లాడుతూ, ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయంలో (జేఎన్‌యూ) తాము కలిసి చదువుకున్నామని గుర్తు చేశారు.
3
4
కర్నాటక రాష్ట్రానికి చెందిన ఓ యువతి ముగ్గురు యువకులను ప్రేమించి, చివరకు శవమైకనిపించింది. తల్లిదండ్రులను కాదని, ఒంటరిగా జీవిస్తూ వచ్చిన ఆ యువతి ఈ నెల 19వ తేదీన కూడా తన ఫేస్‌బుక్ ఖాతాలో ఓ ఫోటోను కూడా అప్‌లోడ్ చేసింది.
4
4
5
మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఎన్నికల పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లేందుకు ఓటర్లు నానా తంటాలు పడుతున్నారు. ఇంకా కేరళలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా సోమవారం పోలింగ్ జరుగుతోంది.
5
6
ఉగ్రవాదంపై భారత సైన్యం మరో విజయం నమోదు చేసుకుంది. భారత దేశంలోకి ప్రవేశించేందుకు పొంచి ఉన్న ఉగ్రవాదులను భీకర దాడులతో మట్టుబెట్టింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాకిస్థాన్‌కు గట్టి బుద్ధి చెప్పింది.
6
7
మొబైల్‌ నంబరు మారకుండానే సెల్‌ఫోన్‌ ఆపరేటర్‌ను మార్చేలా వెసులుబాటు కల్పించే పోర్టబిలిటీ సేవలకు తాత్కాలికంగా బ్రేక్‌ పడనుంది.
7
8
కర్నాటక రాష్ట్రానికి చెందిన ఓ మహిళ ఒకే కాన్పులో నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది. రాష్ట్రంలోని విజయపుర పట్టణానికి చెందిన మహిళ ఒకే కాన్పులో ప్రసవించింది. స్థానిక ముసునూరు మల్టీ స్పెషాలిటీ అసుపత్రిలో ఓ తల్లి ఒకే కాన్పులో నాలుగురు బిడ్డలకు జన్మ
8
8
9
బాలీవుడ్ సెలెబ్రిటీలతో ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఢిల్లీలోని లోక్‌కల్యాణ్‌ మార్గ్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి బాలీవుడ్‌ నటులు అమీర్‌ఖాన్‌, షారూక్‌ ఖాన్‌, కంగనా రనౌత్ సహా అనేక సినీ సెలెబ్రిటీలు హాజరయ్యారు.
9
10
నోబెల్ బహుమతి గ్రహీత అభిజిత్ బెనర్జీపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా తప్పుపట్టారు. బీజేపీ నేతలు తాము చేయాల్సిన పని చేయకుండా, ఇతరులు సాధించిన విజయాలను తక్కువ చేసి మాట్లాడటం తగదని హితవు ...
10
11
బీజేపీ ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కర్ణాటకలోని శివమొగ్గలో శనివారంనాడు 'పకోడా నిరసన' కార్యక్రమం నిర్వహించారు.
11
12
పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌ను అరికట్టేందుకు ఎన్ని చర్యలు తీసుకున్నా ఫలితం మాత్రం శూన్యమే. విద్యార్థుల్లో మార్పు రావట్లేదు. అంతేగాకుండా కాపీ కోసం వివిధ రకాల పద్ధతులను అనుసరిస్తున్నారు.
12
13
పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు కాపీ కొట్టేందుకు వివిధ రకాల పద్ధతులను అనుసరిస్తున్నారు. దీంతో కాపీయింగ్‌ను అరికట్టే చర్యల్లో భాగంగా ఆ విశ్వవిద్యాలయ అధికారులు వినూత్నంగా నడుచుకున్నారు. పరీక్షకు హాజరైన విద్యార్థులందరికీ తలలకు అట్టపెట్టెలు తగిలించి ...
13
14
సాధారణంగా గ్రామాల్లో ఏదైనా తప్పు చేస్తే.. ఆ గ్రామ పంచాయతీలు శిక్ష ఇవ్వడం చేస్తుంటాయి. కానీ ఆ గ్రామంలో ఎవరైనా తాగిన మత్తులో పట్టుబడితే.. మటన్ కూరతో గ్రామానికే విందు ఇవ్వాలనే వింత శిక్షను విధించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
14
15
ఇంటికి అల్లుడిగా వచ్చిన సోదరుడితో అత్త అక్రమ సంబంధం నెరపింది. ఇంకా అతడినే వివాహం చేసుకుంది. ఈ ఘటన పంజాబ్‌లో సంచలనం సృష్టించింది.
15
16
రెండు పులులు తలపడ్డాయి. ఈ రెండు పులుల మధ్య భీకర పోరాటం జరిగింది. అదీ కూడా ఒళ్లుగగుర్పొడిచేలా. ఈ రెండు పులుల పోరాటాన్ని కొద్దిసేపు చూసిన మరో పులి... అక్కడ నుంచి మెల్లగా జారుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, దాన్ని ...
16
17
దేశంలో అక్రమంగా నివిసిస్తున్న వారిని ఏరివేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. ఇందుకోసం జాతీయ పౌర జాబితా (ఎన్.ఆర్.సి)ని అమలు చేసే విషయంపై హోం మంత్రి అమిత్ షా కసరత్తులు చేస్తున్నారు. ముందస్తు సన్నద్ధతలో భాగంగానే దేశవ్యాప్తంగా అక్రమ వలసదారుల ...
17
18
భారత సర్వోన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా శరద్ అర్వింద్ బాబ్డే నియమితులుకానున్నారు. ఆయన పేరును ప్రస్తుత చీఫ్ జస్టిస్ రంజన్ గగోయ్ సిఫార్సు చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉన్న సీనియర్ ...
18
19

రాజ్యసభలో పెరుగుతున్న ఎన్డీఏ బలం

శుక్రవారం,అక్టోబరు 18, 2019
పెద్దలసభలో ఎన్​డీఏ బలం పెరుగుతోంది. ప్రతిపక్ష పార్టీ సభ్యులు క్రమంగా రాజీనామాలు చేసి వెళ్లిపోతున్న తరుణంలో రాజ్యసభ మునుపటి కన్నా మోదీ ప్రభుత్వానికి అనుకూలంగా మారింది.
19