తమిళులకు నేటినుంచే నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. ఇదివరకు ప్రతి ఏటా సూర్యమానం ప్రకారం ఏప్రిల్ నెల మధ్యలో చైత్ర మాసం తొలిరోజున తమిళ సంవత్సరాది పండుగను ఘనంగా జరుపుకునేవారు