0

ఆ హోటల్‌లో భోజనం చేస్తే.. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ఫ్రీ...

శుక్రవారం,జనవరి 22, 2021
0
1
కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో జిలెటిన్‌ స్టిక్స్‌ లోడుతో ఉన్న ఓ ట్రక్కు పేలిపోయిన ఘటనలో 8మంది మరణించారని జిల్లా కలెక్టర్‌ కేబీ శివకుమార్‌ వెల్లడించినట్లు ఏఎన్‌ఐ పేర్కొంది. శివమొగ్గ జిల్లాలోని హుణసోడు అనే గ్రామంలో ఉన్న క్రషింగ్‌ సైట్‌ వద్ద ఈ ప్రమాదం ...
1
2

మరింత పెరిగిన ముడి చమురు ధరలు

శుక్రవారం,జనవరి 22, 2021
దేశంలో ముడి చమురు ధరలు ఆకాశన్నంటుతున్నాయి. శుక్రవారం లీటర్‌ పెట్రోల్‌, డీజిల్‌ ధరలను 25 పైసలకు చమురు సంస్థలు పెంచాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 85.45లకు చేరువై..రికార్డును సృష్టించింది.
2
3
విమానం టైర్లు పేలితే.. గాల్లో ఉండగానే ఇంధనం అయిపోతే..‘విమాన ప్రయాణం క్షేమమేనా?’, ‘అనుకోని పరిస్థితుల్లో కిటికీ అద్దాలు పగిలిపోతే?, ‘విమానం టైర్లు పేలితే ఎలా?’... తరచూ ఇలాంటి ప్రశ్నలు అడుగు తుంటారు పిల్లలు. ఏదో ఓ సందర్భంలో పెద్దలకూ వచ్చే అనుమానాలే ...
3
4
కట్నం కోసం ఓ ప్రబుద్ధుడు విభిన్న బాట పట్టాడు. తన భార్యనే ఏకంగా అమ్మకానికి పెట్టాడు. వేశ్యగా మార్చేందుకు ప్రయత్నించాడు. విటులకు ఫోన్ చేసి రప్పించి తన భార్యను వారి వద్దకు పంపించాలనుకున్నాడు. భార్య రివర్స్ కావడంతో అతడి బండారం బయటపడింది. చివరకు పోలీసులు ...
4
4
5
ప్రముఖ సినీ నటుడు సోనూ సూద్‌కు బాంబే హైకోర్టులో ఎదురు దెబ్బతగిలింది. బీఎంసీ నోటీసులను సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. ఇంతకు ముందు సిటీ సివిల్ కోర్టులోనూ ఇదే అనుభవం ఎదరయింది. తాజాగా హైకోర్టులోనూ ఊరట లభించలేదు. సోనూ సూద్ ...
5
6
అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయిన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ త్వరలోనే జైలు నుంచి విడుదల కానున్నారు. ఆమె విడుదల కావడానికి ముందే తమిళనాడులో రాజకీయ వేడి రగులుకుంది.
6
7
మధ్యప్రదేశ్‌లో రోజు రోజుకూ మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతూనే ఉన్నాయి. ఇటీవల 13 ఏళ్ల బాలికపై 9 మంది రెండు రోజుల పాటు జరిపిన అత్యాచార కాండ మరిచిపోకముందే మరో రెండు సంఘటనలు వెలుగు చూశాయి. 14 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిపి... బతికుండగానే పూడ్చిన ఘటన ...
7
8
భర్త, ప్రేయసిని తన సోదరుడితో కలిసి ఓ భార్య రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఆ సమయంలో ఆ భర్త, అతడి ప్రియురాలు కారులో ఏం చేస్తున్నారో కూడా బయటపడటంతో నెటిజన్లు జోకులు పేలుస్తున్నారు.
8
8
9
నిట్‌ యూనివర్శిటీ (ఎన్‌యు) మొట్టమొదటిసారిగా నిర్వహించిన వినూత్నమైన అధ్యయనంలో విద్యార్థుల తల్లిదండ్రులు యూనివర్శిటీని తిరిగి తెరిచేందుకు తమ సంపూర్ణ మద్దతును తెలిపారు.
9
10
ఢిల్లీ అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఇతర రాష్ట్రాల్లో తన సత్తా చాటుతోంది. ఇందులోభాగంగా తాజాగా మహారాష్ట్రలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఆప్ ప్రభంజనం సృష్టించింది. ఈ రాష్ట్రంలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏకంగా ...
10
11
కేరళలోని మలప్పురం జిల్లాలో దారుణం జరిగింది. 17 ఏళ్ల అమ్మాయిపై వేధింపులకు పాల్పడడంతోపాటు అత్యాచారం చేసినందుకు 44 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
11
12
పశ్చిమ బెంగాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జల్పాయి గురి జిల్లాలోని దుప్‌గురి నగరంలో బుధవారం ఉదయం జరిగిన ఈ ఘటనలో 13 మంది దుర్మరణం చెందగా..మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు.
12
13
రైల్వే ప్రయాణీకులకు సేవలందిస్తూనే ఆదాయాన్ని పెంచుకోవాలని రైల్వే శాఖ భావిస్తోంది. ఈ నేపథ్యంలో రైలు ప్రయాణీకులకు రెడీ-టు-ఈట్‌ మీల్స్‌ సదుపాయాన్ని కల్పించాలని చూస్తోంది. ఈ ప్రాజెక్టు కోసం రైల్వేశాఖ ఇప్పటికే హల్దీరామ్స్‌, ఐటిసి, ఎంటిఆర్‌, వాఫ్‌ుబక్రి ...
13
14
ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. ప్రతిరోజూ మహిళలపై అఘాయిత్యాలు చోటుచేసుకుంటూనే వున్నాయి. రాష్ట్రంలో జరిగిన హత్రాస్ ఘటన మరవకముందే మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.
14
15
ఈ నెల 29 నుంచి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నట్లు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా తెలిపారు. కోవిడ్‌ దఅష్ట్యా ఉభయ సభలను వేర్వేరు సమయాల్లో నిర్వహించనున్నట్లు చెప్పారు.
15
16
కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రే కన్నేశాడు. మాయమాటలు చెప్పి కన్నబిడ్డను లోబరుచుకున్నాడు. తర్వాత ఆమె శీలంపై కాటేశాడు. ఈ తంతు ఏడేళ్లుగా కొనసాగిస్తూ వచ్చాడు. ఈ క్రమంలో యువతి పలుమార్లు గర్భందాల్చింది. అయినప్పటికీ ఆ కామాంధుడు వదిలిపెట్టలేదు. నాటు ...
16
17
ఇంటికి నిత్యం తాగొచ్చే భర్త. ఎన్నిసార్లు చెప్పినా, మార్చాలని ప్రయత్నించినా అతను మాత్రం మారలేదు. బంధువులను పిలిపించి పంచాయతీ పెట్టింది. భర్త వద్దని పుట్టింటికి వెళ్ళింది.
17
18
ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్టే వేసేందుకు ఫార్మా కంపెనీలు తయారు చేసిన టీకాలు ఇపుడు అందుబాటులోకి వచ్చాయి. ఈ వ్యాక్సిన్ల పంపిణీ ఇపుడు జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో ఈ వ్యాక్సిన్ వేసుకున్న ఇద్దరు ఏఎన్ఎంలు తీవ్ర అస్వస్థతకు ...
18
19
చైనా బరితెగించింది. అరుణాచల్ ప్రదేశ్‌లో ఏకంగా గ్రామాన్నే నిర్మించింది. భారత భూభాగంలోకి 4.5 కిలోమీటర్ల మేర చొచ్చుకొచ్చి సుభాన్‌సిరి జిల్లాలో తారి చూ నది ఒడ్డున ఓ ఊరును కట్టేసింది. శాటిలైట్‌ ద్వారా తీసిన ఫొటోల ద్వారా ఈ విషయం వెల్లడైంది.
19