0

దసరా సంబరాలు.. దశమి రోజున జమ్మిచెట్టును ఇలా పూజిస్తే.. సర్వమంగళం

ఆదివారం,అక్టోబరు 25, 2020
Jammi Chettu
0
1
దేవీ నవరాత్రులు ముగియనున్నాయి. ఈ నేపధ్యంలో అమ్మవారు 9 అవతారాలలో భక్తులకు కటాక్షిస్తున్నారు. ఈ నవరాత్రుల కాలంలో దుర్గాదేవికి పూజలు చేసి స్తుతించేవారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని విశ్వాసం.
1
2
నవరాత్రుల్లో నాలుగో రోజున కూష్మాండ అవతారంలో అమ్మవారిని పూజిస్తారు. ఈమె సూర్యుడిలో దాగి ప్రపంచాన్ని వెలుగునిస్తుందని పురాణాలు చెప్తున్నాయి. అందుచేత నవరాత్రుల్లో అమ్మవారిని పూజించడం ద్వారా శక్తి లభిస్తుంది. ధైర్యం సిద్ధిస్తుంది. ఈతి బాధలు తొలగిపోతాయి. ...
2
3
అక్టోబరు 17 నుంచి శరన్నవరాత్రులు మొదలయ్యాయి. రెండో రోజైన అక్టోబరు 18, చంద్ర దర్శన, బ్రహ్మచారిణి పూజ చేయాలి. అలాగే మూడో రోజైన సోమవారం (అక్టోబరు-19) సింధూర పూజ, చంద్రఘంటా పూజ చేయడం ద్వారా ఈతిబాధలుండవు.
3
4
"ద‌ కారం దైత్య‌నాశ‌కం. ఉ కారం విష్ణు నాశ‌కం. ర్‌ కారం రోగ నాశ‌కం. గ‌ కారం పాప నాశ‌కం, ఆ భ‌యనాశ‌క వాచ‌కం..." అందుకే ఆ “దుర్గా మాత నామాన్ని ఉచ్ఛ‌రించినా, స్మ‌రించినా .. స‌ర్వ పాపాలూ న‌శిస్తాయి. అమ్మ‌వారికి ద‌స‌రా శ‌ర‌న్న‌వ‌రాత్రులు చాలా ...
4
4
5
''నవ'' అనే పదానికి కొత్త, తొమ్మిది అనే రెండు అర్థాలున్నాయి. శంభుడు, నిశంభుడిని సంహరించేందుకు దుర్గాదేవి తొమ్మిది రోజుల పాటు యుద్ధం చేసి పదో రోజున ఆ రాక్షసులపై విజయం సాధించింది. అందుకే నవరాత్రుల్లో తొమ్మిది రోజులతో పాటు పదవ రోజున విజయ దశమిని ...
5
6
నవరాత్రులు అక్టోబర్ 17 నుంచి ప్రారంభం కానున్నాయి. అందుకే నవరాత్రులకు ముందు వచ్చే శుక్రవారం శ్రీ లక్ష్మీ పూజ చేసుకోవాలని.. నవరాత్రుల్లో ముగ్గురమ్మలను పూజించేందుకు సిద్ధం కావాలని అంటున్నారు ఆధ్యాత్మిక పండితులు.
6
7

మైసూర్ రాజా వారి జంబూ సవారీ...

మంగళవారం,అక్టోబరు 8, 2019
దేశంలో జరిగే దసరా ఉత్సవాలు ఒకెత్తైతే ... అక్కడ జరిగే వేడుకలు మాత్రం సంథింగ్ స్పెషల్... అదే మైసూర్ రాజా వారి ప్యాలేస్. అందరి అడుగులూ అటువైపే అన్నట్లుగా మైసూర్ ప్యాలేస్ వైపే. జంబూ సవారీని వీక్షించేందుకు వివిధ ప్రాంతాలకు చెందిన పర్యాటకులు వేలాదిగా తరలి ...
7
8
విజయదశమి రోజు శ్రీరాజరాజేశ్వరీ దేవి అలంకారంలో జగన్మాత అభయప్రదానం చేస్తుంది. ఈరోజు అమ్మవారి చిత్రపటం వద్ద దీపారాధన చేసి... అరటి పండు ముక్కలు, కొబ్బరి ముక్కలు నైవేద్యంగా సమర్పించాలి.
8
8
9
ఏ పనినైనా తిథి, వారము, వర్జ్యము, తారాబలము, గ్రహబలము, ముహూర్తము మున్నగునవి విచారించకుండా; విజయదశమినాడు చేపట్టిన ఏకార్యము అయినా విజయముతధ్యము అని 'చతుర్వర్గ చింతామణి' అనే ఉద్గ్రంథము చెప్తోంది
9
10
విజయ దశమి... దసరా పండుగను నవరాత్రులుగా జరుపుకోడం తెలిసిందే. ఈ నవరాత్రుల సమయంలో వ్రతం ఆచరించేవారు పెద్దవుల్లిపాయ, వెల్లుల్లిని తినడం మానేస్తారు. ఆహార పదార్థాల్లో ఈ రెండు లేకుండా చూసుకుని తింటుంటారు. ఇలా ఎందుకు చేస్తారనే దాని వెనుక సైంటిఫిక్ కారణాలు ...
10
11
ముందుగా నెయ్యి వేసి ఓ కడాయిలో డ్రై ఫ్రూట్స్‌ను దోరగా వేపుకుని పక్కన బెట్టుకోవాలి. ఆపై రవ్వను దోరగా వేపుకోవాలి. ఒక గిన్నెలో పాలు పోసి వేడి చేసుకోవాలి. దోరగా వేపిన రవ్వను మరుగుతున్న పాలల్లో పోసి ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. పది నిమిషాలు సన్నని మంట మీద ...
11
12
నవరాత్రుల్లో తొమ్మిది రోజులు మహేశ్వరి, కౌమారి, వరాహి, మహాలక్ష్మి, వైష్ణవి, ఇంద్రాణి, సరస్వతి, నరసింహీ, చాముండి అని పలు రూపాల్లో అమ్మవారిని కొలుస్తారు. అయితే శక్తి ఏక స్వరూపమే
12
13
బెజవాడ ఇంద్రకీలాద్రి పర్వతంపై దేవీ నవరాత్రి శోభ దేదీప్యమానంగా కనిపిస్తోంది. కనకదుర్గమ్మ శరన్నవరాత్రి ఉత్సవాలు ఆదివారం స్నపనాభిషేకంతో ప్రారంభమయ్యాయి. 10 రోజుల పాటు పది అలంకారాల్లో కనక దుర్గమ్మ భక్తులకు దర్శనమివ్వనున్నారు. తొలిరోజు కావడంతో ...
13
14
బెజవాడ ఇంద్ర‌కీలాద్రిపై ఈ నెల 29వ తేదీ నుంచి అక్టోబ‌రు 8వ తేదీ వ‌ర‌కు ప్ర‌తిష్టాత్మ‌కంగా జ‌రిగే వ‌స‌రా ఉత్స‌వాల‌కు దేశం న‌లుమూల‌ల నుండి విచ్చేసే భ‌క్తుల ప‌ట్ల పోలీసు సిబ్బంది మ‌ర్యాద‌పూర్వ‌కంగా మెల‌గాల‌ని, ఎటువంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌ల‌కు తావులేకుండా ...
14
15
దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు ఇంద్రకీలాద్రి ముస్తాబైంది. ఏటా ఆశ్వయుజ మాసంలో జరిగే శరన్నవరాత్రి వేడుకలు ఈ నెల 29వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.
15
16
శరన్నవరాత్రులు సెప్టెంబరు 29 నుంచి అక్టోబరు 7 వరకూ జరుగనున్నాయి. దుర్గాదేవిని ఈ 9 రోజులు నిష్టతో పూజించినవారికి సకల శుభాలు కలుగుతాయి. దుర్గాపూజను ఎలా చేయాలో చూద్దాం.
16
17

నవరాత్రులలో దుర్గాదేవి దర్శనం..?

బుధవారం,అక్టోబరు 17, 2018
పార్వతీ దేవీ మహా పవిత్రమైన వారు. ఈ నవరాత్రులతో అమ్మవారికి సకల పూజలు అందిస్తారు. ఈ దశమి నవరాత్రులతో అమ్మవారిని దర్శించుకుంటే సర్వో దోషాలు తొలగిపోతాయని విశ్వాసం.
17
18
అమ్మవారంటే పార్వతీదేవి. ఈమే పరమేశ్వరునికి తపస్సు చేసి స్వామివారిని మెప్పించి మరి పెళ్లిచేసుకున్నారు. లోక నాయకుడైన శివుడు అందరి మన్ననలను పొందుతాడు.
18
19
జమ్మిచెట్టు విజయానికి సంకేతం. శమీవృక్షంలో అగ్ని నిక్షిప్తమై ఉంటుందని పురాణాలు చెప్తున్నాయి. అగ్ని వీర్యమే సువర్ణం అంటారు. అందుకే జమ్మి బంగారం కురిపించే కల్పవృక్షంగా పూజలందుకుంటోంది. అందుకే యజ్ఞ యాగాదుల వేళ జమ్మి కొమ్మల రాపిడి ద్వారా మాత్రమే అగ్నిని ...
19