ఇట్లు.... మీ 2009

WD
నేను ఎన్నో వసంతాల కలబోత
వేడుకగా మీ ముందుకు వస్తున్నా
వేడుకలో నేనూ... మీరు... మనమందరం...

సంతోషాల సవ్వడులే నా నవ్వులు
శుభాల పరంపరలే నా చూపులు
శాంతిసౌభాగ్యాలే నా హృదయం
అష్టైశ్వరాలే నా లక్ష్యం

నాతో మీ జీవితం ఇక పున్నమి వెలుగులే
నాతోటి ధనధాన్యాలన్నీ మీవే
నా సకల శక్తులన్నీ మీకే
అదే నా ధ్యేయం... అదే నా లక్ష్యం

మీ
Venkateswara Rao. I|
2009


దీనిపై మరింత చదవండి :