0

వస్త్రం మాస్క్ కంటే ఎన్95 లేదా కేఎన్95లే బెస్ట్

ఆదివారం,ఏప్రియల్ 18, 2021
0
1
దేశాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఇపుడు గాలిద్వారా కూడా వ్యాపిచెందడం ఆందోళన కలిగిస్తోందని ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్‌సైన్సెస్ (ఎయిమ్స్‌) చీఫ్ ర‌ణ్‌దీప్ గులేరియా చెప్పుకొచ్చారు.
1
2
దేశంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. రెండోదశ వ్యాప్తి శరవేగంగా వ్యాపిస్తోంది. దీంతో ప్రతి రోజూ రెండు లక్షలకు పైగా కొత్త కరోనా కేసులు నమోదతువున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక నిర్ణయం తీసుకున్నారు.
2
3
కరోనా వైరస్ బారినపడిన జనసేనాని పవన్ కల్యాణ్ తన ఫాంహౌస్‌లోనే చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం తాను వైద్యుల సలహాలు, సూచనలు పాటిస్తూ కోలుకుంటున్నానని, వీలైనంత త్వరలో ప్రజల ముందుకు వస్తానని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
3
4
నకిలీ ఓటరు కార్డు చేయడమంటే ఫేక్ కరెన్సీని తయారు చేయడంకన్నా ప్రమాదంకరమని తెదేపా ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ అన్నారు. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల పోలింగ్ రోజున వైకాపా దొంగ ఓట్ల రిగ్గింగ్‌పై ఆయన స్పందిస్తూ, నకిలీ ఓటరు కార్డు తయారుచేయడమంటే దేశద్రోహం ...
4
4
5
కేంద్ర ప్ర‌భుత్వోద్యోగులు, పెన్ష‌న‌ర్ల‌కు రిలీఫ్ ల‌భించ‌నున్న‌ది‌. వ‌చ్చే జూలై ఒక‌టో తేదీ నుంచి వారికి క‌రువు భ‌త్యం (డీఏ) చెల్లింపులు అమ‌లులోకి రానున్న‌ది. మూడు వాయిదాల డీఏను జూలై ఒక‌టో తేదీ నుంచి చెల్లిస్తామ‌ని కేంద్ర ఆర్థిక‌శాఖ స‌హాయ మంత్రి ...
5
6
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గం ఆత్మ‌కూరు గ్రామంలో నిరుపేద‌ల‌కు చెందిన 120 ఇళ్ల కూల్చివేత దారుణ‌మ‌ని టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇళ్లు కూల్చివేత స‌మాచారం తెలిసిన వెంట‌నే ...
6
7
ఉద్యోగాల భర్తీ కోసం చేపట్టిన 72 గంటల దీక్షను వైఎస్ షర్మిల విరమించారు. రవీంద్ర నాయక్ భార్య, కొడుకు చేతుల మీదుగా షర్మిల దీక్ష విరమించారు. ఈ సందర్భంగా నిరుద్యోగ అమరుల కుటుంబ సభ్యులను షర్మిల ఓదార్చారు. రవీంద్ర నాయక్ భార్య, కొప్పు రాజు తల్లి, మురళీ ...
7
8
తిరుపతి ఉపఎన్నిక జరిగిన తీరుపై నగరి ఎమ్మెల్యే రోజా స్పందించారు. ఆపరేషన్ అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న ఆమె.. ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. వీడియో సందేశంలో ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు.
8
8
9
తెలంగాణలో సెకండ్ వేవ్ ఎఫెక్ట్ స్పష్టంగా కనిపిస్తోంది. రోజువారీ కేసులు 4 వేలకు పైగా నమోదవుతున్నాయి. తాజాగా ప్రభుత్వం రిలీజ్ చేసిన కరోనా బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 5093 కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల ...
9
10
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ మహమ్మారి ప్రకంపనలు సృష్టిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా కరోనా వైరస్‌ బారినపడుతున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. రాష్ట్రంలో సెకండ్‌ వేవ్‌లో మొదటిసారి ఆంధ్రప్రదేశ్‌లో 6 వేలకు పైగా కేసులు నమోదు అయ్యాయి. అంతేకాకుండా ఈ మహమ్మారి ...
10
11
దేశం క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తుండ‌టంతో మ‌రో ప‌రీక్ష వాయిదా ప‌డింది. ఇప్ప‌టికే ప‌లు జాతీయ‌స్థాయి ఎంట్రెన్స్‌లు వాయిదాప‌డ్డాయి. తాజాగా జేఈఈ మెయిన్ కూడా ఈ జాబితాలో చేరింది. ఐఐటీ, ఎన్ఐటీల్లో బీటెక్ లేదా బీఈ అడ్మిష‌న్ల కోసం నిర్వ‌హించే జేఈఈ మెయిన్ ...
11
12
భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రానికి చెందిన మోత్కుపల్లి నరసింహులుకు క‌రోనా సోక‌డంతో ఆయ‌న‌ను హైద‌రాబాద్‌, సోమాజిగూడ‌లోని యశోద ఆసుపత్రిలో చేర్చారు. అయితే, నిన్న రాత్రి ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి విష‌మించ‌డంతో ఐసీయూకి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు.
12
13
తెలంగాణలో క‌రోనా కేసుల విజృంభ‌ణ కొన‌సాగుతోంది. మొన్న రాత్రి 8 గంట‌ల నుంచి నిన్న రాత్రి 8 గంటల మ‌ధ్య 5,093 మందికి కరోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఆదివారం ఉదయం వెల్లడించిన వివరాల ప్ర‌కారం... ఒక్క‌రోజులో కరోనాతో 15 మంది ...
13
14
దేశంలో క‌రోనా కేసుల విజృంభ‌ణ మామూలుగా లేదు. నిన్న‌ కొత్త‌గా 2,61,500 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... నిన్న‌ 1,38,423 మంది కోలుకున్నారు. దేశంలో ...
14
15
దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూ రోజువారీగా 2లక్షలకు పైగా నమోదు అవుతున్నాయి. ఇటు మన రాష్ట్రంలోనూ కరోనా కేసుల సంఖ్య రోజూ పెరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు జ్వరం, కీళ్ల నొప్పులు, వాసన, రుచి ...
15
16
ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ వ్యక్తి... మరో యువతి ప్రేమలో పడి పీకల్లోతులో కూరుకునిపోయాడు. అదేసమయంలో పెళ్లి చేసుకోవాలంటూ ఆ యువతి ఒత్తిడి చేయసాగింది. పైగా, ఈ విషయం భార్యకూ తెలిసింది. దీంతో ఏం చేయాలో అర్థంకాక... బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ...
16
17
ఆ యువతిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు. కానీ, ఇంట్లోని పెద్దల ఒత్తిడి కారణంగా తన ప్రియురాలికి మరో యువకుడితో నిశ్చితార్థం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న ప్రియుడు.. ఈ పెళ్లిని చెడగొట్టాలని భావించాడు. అంతే.. తన ప్రియురాలిని వివాహమాడనున్న వరుడుని ...
17
18
తెలుగు రాష్ట్రాల్లో భానుడు తన ప్రతాపాన్ని చూపించనున్నారు. రెండు రోజుల పాటు రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని, ఏ ఒక్కరూ తమతమ ఇళ్ళ నుంచి బయటకు రావొద్దని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
18
19

క్షీణిస్తున్న షర్మిల ఆరోగ్యం

శనివారం,ఏప్రియల్ 17, 2021
రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలంటూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల చేపట్టిన దీక్ష మూడో రోజు కూడా కొనసాగుతోంది.
19