0

నవంబర్‌ 8 నుంచి భవానీల మాలధారణ

శనివారం,అక్టోబరు 19, 2019
0
1
జమ్మూ కశ్మీర్‌లో విధ్వంసం సృష్టించేందుకు ఉగ్రవాదులను సరిహద్దులు దాటించే పనిలో బిజీ అయ్యింది పాకిస్థాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటలిజెన్స్. రెక్కీ నిర్వహించిందని భారత నిఘా వర్గాలకు సమాచారం అందింది.
1
2
నోబెల్ బహుమతి గ్రహీత అభిజిత్ బెనర్జీపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా తప్పుపట్టారు. బీజేపీ నేతలు తాము చేయాల్సిన పని చేయకుండా, ఇతరులు సాధించిన విజయాలను తక్కువ చేసి మాట్లాడటం తగదని హితవు ...
2
3
ఎపి సిఎం జగన్మోహన్ రెడ్డి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌‌కు ఫోన్ చేయడమేంటని ఆశ్చర్యపోతున్నారా? నిజమే.. ప్రభుత్వం ఏర్పడి సరిగ్గా నాలుగు నెలలవుతోంది. ఇప్పటికే ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అధికార పార్టీపై తీవ్రస్థాయిలో విమర్సలు చేస్తోంది.
3
4
తెలంగాణలో మద్యం టెండర్లకు అనూహ్య స్పందన లభించింది. వైన్‌షాపులు దక్కించుకోవడానికి ఈసారి రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున వ్యాపారులు పోటీ పడ్డారు.
4
4
5
బీజేపీ ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కర్ణాటకలోని శివమొగ్గలో శనివారంనాడు 'పకోడా నిరసన' కార్యక్రమం నిర్వహించారు.
5
6
అవుట్‌ సోర్సింగ్‌ కార్మిక, ఉద్యోగ నియామకాల కోసం ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారని వైయస్సార్‌ ట్రేడ్‌ యూనియన్‌ అధ్యక్షుడు పీ. గౌతం రెడ్డి తెలిపారు. విజయవాడ తాడేపల్లి వైయస్సార్‌ సీపీ కేంద్ర ...
6
7
ప్రభుత్వ నిర్ణయాలు ప్రజలకు మేలు చేయకపోగా, మరిన్ని సమస్యలను తెచ్చిపెడుతున్నాయని, ఇసుక పాలసీనే అందుకు ఉదాహరణ అని టీడీపీ శాసనసభ్యులు మంతెన రామరాజు స్పష్టంచేశారు.
7
8
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సఫాయికర్మచారి కార్మికులు కోసం అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని జాతీయ సఫాయికర్మచారీ కమిషన్ ఛైర్మన్ మనోహర్ వాజ్ భాయ్ జాలా పేర్కొన్నారు.
8
8
9
తూర్పు గోదావరి జిల్లా తాళ్ళరేవు మండలం జి.వేమవరం గ్రామంలోని బాణసంచా తయారీ కేంద్రంలో ప్రమాదంపై ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ఆరా తీశార‌ని, గడ‌చిన 20 రోజుల్లో 2 ప్రమాదాలు జరగడంపై సీఎం జ‌గ‌న్ చర్చించిన‌ట్లు వ్య‌వ‌సాయ శాఖా మంత్రి కుర‌సాల ...
9
10
తెలంగాణ‌ ఆర్టీసీ ఉద్యోగులు న్యాయమైన కోర్కెల కోసం చేస్తున్న సమ్మెకు తమ పూర్తి మద్దతు ఉంటుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్జీవో అసోసియేషన్ అధ్యక్షుడు యన్.చంద్రశేఖర రెడ్డి, రాష్ట్ర కార్య‌ద‌ర్శి బండి శ్రీనివాసరావు, ఏపి ఎన్జీవోస్ పశ్చిమ కృష్ణ అధ్యక్షుడు ...
10
11
ప్రస్తుతం భారతదేశంలో దళితులు మైనార్టీ ప్రజల పట్ల కొన్ని శక్తులు అణచివేతకు తమ శక్తియుక్తుల కృషి చేస్తున్నాయని. వాటిని సమర్థవంతంగా ఎదుర్కోటానికి సిద్ధమవ్వాలి అని ఆల్ ఇండియా మిల్లి కౌన్సిల్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మంజూరు ఆలం అన్నారు.
11
12
ఏపీలో వైయస్‌ఆర్‌సీపీ 4 నెలల పాలనపై ప్రతిపక్షమైన టీడీపీ, వారికి అనుకూలంగా మాట్లాడుతున్న మీడియా తాబేదార్లు, సహచరులు కొంతమంది పత్రికా స్వేచ్ఛ నశించిపోయిందని మాట్లాడుతుండటంపై పార్టీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు స్పందించారు.
12
13
ఫ్రెండ్ పెళ్లికి వెళ్లొస్తూ సాగర్‌లో జల సమాధి అయిన ఆరుగురు విషాద వార్త సూర్యాపేట జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఎంతో ఆనందంగా తన స్నేహితుడి పెళ్లి చూసి స్కార్పియో కారులో తిరిగి వస్తుండగా భారీ వర్షం మొదలైంది.
13
14
అకుంటిత దీక్ష, పట్టుదల, గమ్యాన్ని చేరాలనే అకాంక్ష వుంటే ఏద్తెనా సాధించవచ్చని నిరూపించింది గాజువాకకు చెందిన శృతి. మొదటి ప్రయత్నంలోనే గ్రూప్ 1కు డిఎస్‌పిగా ఎంపిక అయ్యింది.
14
15
ఈ నె 22వ తేదీన బ్యాంకు సిబ్బంది దేశ వ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చారు. తమ డిమాండ్ల పరిష్కారంతో పాటు.. బ్యాంకుల విలీనాన్ని సిబ్బంది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో ఈ నెల 22న దేశ వ్యాప్త సమ్మెకు బ్యాంకు ఉద్యోగుల సంఘాలు పిలుపు నిచ్చాయి.
15
16
పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌ను అరికట్టేందుకు ఎన్ని చర్యలు తీసుకున్నా ఫలితం మాత్రం శూన్యమే. విద్యార్థుల్లో మార్పు రావట్లేదు. అంతేగాకుండా కాపీ కోసం వివిధ రకాల పద్ధతులను అనుసరిస్తున్నారు.
16
17
గేమ్స్ ఆడుతున్నప్పుడు ఫోన్ ఎక్కువగా హీట్ కాకుండా వుండాలా? అయితే జడ్‌టీఈకి చెందిన సబ్ బ్రాండ్ నూబియా నుంచి విడుదలైన నూతన స్మార్ట్ ఫోన్ రెడ్ మ్యాజిక్ 3ఎస్‌ను కొనండి అంటోంది.. సదరు సంస్థ.
17
18
టెక్నాలజీ పెరిగినా మూఢనమ్మకాలపై నమ్మకాలు ఏమాత్రం తగ్గట్లేదు. తాజాగా మూఢనమ్మకాలను మూఢంగా నమ్మిన ఓ వ్యక్తి తన భార్యను మాంత్రికులచేత అత్యాచారానికి గురయ్యేలా చేశాడు.
18
19
తెలంగాణ బంద్ సంపూర్ణమైనట్లు ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ప్రకటించింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ చేపట్టిన రాష్ట్ర బంద్ విజయవంతమైందని శనివారం జేఏసీ నేతలు ఓ ప్రకటనను విడుదలచేశారు. బంద్‌కు మద్దతు ఇచ్చిన అన్ని వర్గాల ప్రజలకు ధన్యవాదాలు ...
19