0

ఆగస్టు 15 నాడు బిజెపి నేతలకు నల్ల జెండాలు

సోమవారం,జులై 26, 2021
0
1
శవ పరీక్షలు నిర్వహించే ఫోరెన్సిక్‌ మెడిసిన్‌ అండ్‌ టాక్సికాలజీ విభాగం ల్యాబ్‌ సహాయకుల పోస్టుల నిమిత్తం కోల్‌కతాలోని నీల్‌ రతన్‌ సిర్కార్‌ వైద్య కళాశాల దరఖాస్తులను ఆహ్వానించింది. కేవలం 6 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. విద్యార్హత 8వ ...
1
2
ఏపీలో ఆగస్టు 16 నుంచి విద్యాసంస్థలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆ రోజు నుంచే డిగ్రీ విద్యార్ధులకు కరోనా వ్యాక్సిన్‌ వేయనున్నారు. ఈ మేరకు కళాశాలల్లోనే వ్యాక్సినేషన్‌ శిబిరాలను ఏర్పాటు చేయడానికి వైద్యఆరోగ్యశాఖ కసరత్తు చేస్తోంది.
2
3
అక్రమంగా లారీలో తరలిస్తున్న 80 లక్షల విలువ గల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు జంగారెడ్డిగూడెం సిఐ ఎస్ గౌరీ శంకర్ తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద ఎస్ ఐ కే సతీష్ కుమార్ అధ్యక్షతన విలేకరుల సమావేశం నిర్వహించారు.
3
4
అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా పుష్పయాగం జరిగింది. ఇందులో భాగంగా ఆదివారం ఉభయదేవేరులతో కూడిన శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, ప‌సుపు, ...
4
4
5
‘స్పందన’ ఒక అపూర్వ కార్యక్రమం.. అధికారులు సామాన్య ప్రజల సమస్యల పరిష్కారం కొరకు శ్రమిస్తూ, వారి జీవితాలలో వెలుగులు నింపడమే లక్ష్యంగా రూపొందించిన ఈ కార్యక్రమం ద్వారా తమ సమస్యలు పరిష్కారం అవుతాయన్న ఒక నమ్మకం ఏర్పడింది.
5
6
ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల కంటే వెనుకబడిన ప్రాంతాలతో ఏర్పాటు చేసిన ప్రకాశం జిల్లా ముఖ్యంగా పడమటి ప్రాంతం బాగా వెనుకబడివున్నదని,ఈ ప్రాంత లక్షలాది ప్రజల కొరకు నిర్మితమవుతున్న వెలిగొండ రిజర్వాయర్ ప్రాజెక్టు 2014 లో ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో కూడా ...
6
7
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఆ పార్టీకి చెందిన రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు మరోమారు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు కూడా సెటైర్ల రూపంలో వేశారు. జగన్ 40 యేళ్లపాటు ఏపీ ముఖ్యమంత్రిగా కొనసాగాలన్నదే తన అభిలాష అంటూ ...
7
8
ఓ ఆలయంలోకి చొరబడ్డ యువకుడు ఎత్తుకుపోవడానికి అమ్మవారి నగలు, వస్తువులను మూట గట్టాడు. ఇంతలో మైకం కమ్మడంతో ఆలయంలోనే నిద్రపోయాడు.
8
8
9
శ్రీవారి దర్శనం టికెట్లతో వ్యాపారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ హెచ్చరించింది. రేవతి పద్మావతి ట్రావెల్స్ పై కేసు నమోదు చేసింది. తిరుమల శ్రీవారి దర్శనం కోసం రూ.300 టికెట్లతో పాటు కళ్యాణోత్సవం లాంటి కొన్ని ఆర్జిత సేవా టికెట్లు రాబోయే ...
9
10
తెలంగాణలోని రామప్ప గుడి ప్రపంచ వారసత్వ జాబితాలో చోటుదక్కింది. ఈ ఆలయం అద్భుత శిల్ప కళా నైపుణ్యానికి ప్రతీక. దీంతో ఈ గుడికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. రామప్ప ఆలయాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించినట్టు యునెస్కో ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ ...
10
11
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోమారు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగాయి. నిజానికి గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన ఈ కేసులు ఇపుడు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 84,858 కరోనా పరీక్షలు నిర్వహించగా 2,252 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది.
11
12
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో విషాద ఘటన జరిగింది. కొండ చరియలు విరిగిపడటంతో తొమ్మిది మంది మృత్యువాతపడ్డారు. ఈ కొండ చరియలు విరిగిపడుతున్న దృశ్యాలను కొందరు స్థానికులు వీడియో తీయగా అవి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
12
13
వెస్ట్ గోదావరి జిల్లా ఏలూరు నగర పాలక సంస్థ (మున్సిపల్ కార్పొరేషన్)కు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆదివారం చేపట్టారు. హైకోర్టు ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ ఓట్ల లెక్కింపు ఫలితాల్లో అధికార వైసీపీ స్పష్టమైన ఆధిక్యంతో విజయం సాధించింది.
13
14
వచ్చే నెల ఆగస్టు. ఈ నెలలో బ్యాంకులకు అనేక సెలవులు రానున్నాయి. దీంతో ఖాతాదారులు జాగ్రత్త పడటం మంచిది. జూన్, జులై నెలలో బ్యాంకు సెలవులు తక్కువగా ఉండగా, ఆగస్టులో ఏకంగా 10 రోజులు సెలవు దినాలుగా ఉండటం గమనార్హం.
14
15
కరోనా కష్టకాలంలో వినియోగదారులపై టెలికాం కంపెనీలు మరింత భారాన్ని మోపేందుకు సిద్ధమయ్యాయి. ఆదాయం పెంచుకునే చర్యల్లో భాగంగా, టెల్కోలు అదనపు వడ్డనలకు సిద్ధమవుతున్నాయి. పోస్ట్‌ పెయిడ్‌ ప్లాన్ల అప్‌గ్రేడ్‌ పేరుతో ఎయిర్‌టెల్‌ ఇప్పటికే రేట్లు పెంచేసింది. ...
15
16
తెలంగాణ సరిహద్దుల్లోవున్న ఛ‌త్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దండకారణ్యంలో తుపాకుల మోత మోగింది. భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఆదివారం తెల్లవారుజామున భీకరపోరు జరిగింది. ఈ ఘటనలో ఓ మావోయిస్టు ప్రాణాలు కోల్పోయాడు.
16
17
కరోనా వైరస్ పుణ్యమాని ప్రపంచంలో సరికొత్త వైరస్‌లు పుట్టుకొస్తున్నాయి. ఇప్పటికే పలు రాకాలైన వైరస్‌లు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. తాజాగా మరో కొత్త వైరస్ వెలుగులోకి వచ్చింది. ఈ వైరస్ సోకితే నాలుక పసుపు రంగులోకి మారిపోతుంది. ఈ వైరస్ పేరు ఎఫ్ ...
17
18
బీహార్‌లో దారుణం జరిగింది. తన ప్రియురాలి ఇంట్లో పట్టుబడిన ఓ యువకుడి మర్మాంగాన్ని అమ్మాయి కుటుంబ సభ్యులు కోసిపారేశారు. దీంతో ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
18
19
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని కలెక్టర్లకు మరో అధికారం ఇచ్చింది. ఇక నుంచి మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో కింది స్థాయిలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను కలెక్టర్లే భర్తీ చేసేలా ఉత్తర్వులు జారీ చేశారు.
19