బుల్లితెర సంచలనం, తెలుగు టెలివిజన్ ఛానళ్లకు మార్గదర్శి శ్రీ చెరుకూరి సుమన్ గురువారం రాత్రి 12.18 నిమిషాలకు స్వర్గస్తులయ్యారు. ఆయన వయసు 45 సంవత్సరాలు. పిన్న వయసులోనే బుల్లితెరపై ఎన్నో అద్భుతాలను సృష్టించిన సుమన్ ఉషోదయా ఎంటర్‌ప్రైజెస్‌కు మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు.