{"@context":"https://schema.org","@type":"NewsArticle","mainEntityOfPage":"http://telugu.webdunia.com/non-vegetarian/%E0%B0%9A%E0%B0%BF%E0%B0%95%E0%B1%86%E0%B0%A8%E0%B1%8D-%E0%B0%AA%E0%B0%95%E0%B1%8B%E0%B0%A1%E0%B0%BF-%E0%B0%A4%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B0%E0%B1%80-%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A7%E0%B0%BE%E0%B0%A8%E0%B0%82-%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%B8%E0%B1%81%E0%B0%95%E0%B1%8B%E0%B0%82%E0%B0%A1%E0%B0%BF-111102700024_1.htm","headline":"Chicken Pakodi | Boneless Chicken | Curd | Lemon | చికెన్ పకోడి తయారీ విధానం తెలుసుకోండి!","alternativeHeadline":"Chicken Pakodi | Boneless Chicken | Curd | Lemon | చికెన్ పకోడి తయారీ విధానం తెలుసుకోండి!","datePublished":"Oct 27 2011 08:21:18 +0530","dateModified":"Oct 27 2011 08:21:01 +0530","description":"చికెన్‌తో తయారు చేసే వంటకాల్లో చికెన్ పకోడీ ఒకటి. దీన్ని అనేక మంది అమితంగా ఇష్టపడతారు. దీన్ని ఏ విధంగా తయారు చేస్తారో తెలుసుకోండి. కావల్సిన పదార్థాలు. బోన్‌లెస్ చికెన్ - పావుకేజీ పుదీన, కొత్తిమీర - కట్ట చొప్పునపచ్చిమిర్చి - నాలుగు అల్లం - చిన్నముక్క వెల్లుల్లి - ఆరు రెబ్బలు, నిమ్మకాయ - ఒకటి, ధనియాలపొడి - చెంచా, గరంమసాలా - చెంచా, పెరుగు - రెండు చెంచాలు, సెనగపిండి - అరకప్పు, ఉప్పు - తగినంత, నూనె - వేయించడానికి తయారీ విధానం: పుదీన, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి.. అన్నీ తీసుకొని మిక్సీలో వేసి ముద్దగా చేయాలి. తరవాత చికెన్‌ను శుభ్రంగా కడిగి గిన్నెలోకి తీసుకొని అందులో ధనియాలపొడి, గరంమసాలా, ఉప్పు, కారం, పెరుగు నిమ్మరసం, ముందుగా చేసి పెట్టుకున్న పుదీన ముద్ద వేసి బాగా కలియతిప్పాలి. గంటయ్యాక చెంచా వేడి నూనె, సెనగ పిండి కలిపి ఉంచాలి. ఇప్పుడు బాణలిలో నూనె వేడి చేసి అందులో సెనగపిండి కలిపిన చికెన్‌ను పకోడీల్లా వేయాలి. బంగారు వర్ణంలో వచ్చాక టిష్యూపేపర్ పరిచిన పళ్లెంలోకి తీసుకొని నిమ్మకాయ ముక్కలు, ఉల్లి చక్రాలతో అలంకరించుకుంటే సరిపోతుంది.","keywords":["చికెన్ పకోడీ, తయారీ, బోన్లెన్ చికెన్, పెరుగు, Chicken pakodi, Boneless chicken, Curd, Lemon"],"articleSection":"NATIONAL","inLanguage":"en","publisher": {"@type": "Organization","logo": {"@type": "ImageObject","url": "//media.webdunia.com/include/_mod/site/common-images/logo.png"},"name": "webdunia"},"copyrightHolder":{"@id":"https://telugu.webdunia.com"},"sourceOrganization":{"@id":"https://www.webdunia.com/#publisher"}, "image":[{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":1800,"height":1800}],"video":{"@id":"https://telugu.webdunia.com/videos"},"author":[{"@type":"Person","name":"PNR","url":"http://telugu.webdunia.com/non-vegetarian/%E0%B0%9A%E0%B0%BF%E0%B0%95%E0%B1%86%E0%B0%A8%E0%B1%8D-%E0%B0%AA%E0%B0%95%E0%B1%8B%E0%B0%A1%E0%B0%BF-%E0%B0%A4%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B0%E0%B1%80-%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A7%E0%B0%BE%E0%B0%A8%E0%B0%82-%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%B8%E0%B1%81%E0%B0%95%E0%B1%8B%E0%B0%82%E0%B0%A1%E0%B0%BF-111102700024_1.htm"}]}