0

సెయింట్ లూయిస్‌లో నిరాశ్రయులకు నాట్స్ చేయూత

మంగళవారం,జూన్ 2, 2020
NATs
0
1
డాలస్: అమెరికాలో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగుసంఘం.. కరోనా విలయతాండం చేస్తున్న వేళ.. కరోనాపై ముందుండి పోరాడే వారికి తన వంతు సాయం చేసేందుకు విస్తృతంగా కృషి చేస్తోంది.
1
2
డాలస్: అమెరికాలో తెలుగుజాతికి అండగా నిలుస్తున్న నాట్స్ కరోనా కష్టకాలంలో నిరాశ్రయులైన వారికి కూడా తన చేయూత అందిస్తోంది. తాజాగా డాలస్ నాట్స్ 100 మందికి ఆహారాన్ని పంపిణీ చేసింది.
2
3
ఫిలడెల్ఫియా: కరోనా మానవాళిపై పంజా విసురుతున్న వేళ సమాజం ఎలా స్పందించాలి..? సామాజిక బాధ్యత ఎలా ఉండాలి..? అనే అంశంపై ఉత్తర అమెరికా తెలుగుసంఘం నాట్స్ వెబినార్ నిర్వహించింది.
3
4
న్యూ యార్క్: అమెరికాకు వెళ్లిన తెలుగువారు అద్భుతమైన విజయాలు సాధిస్తున్నారు. తమ శక్తియుక్తులతో తెలుగువారికి, అమెరికాకు కూడా మంచి పేరు తెస్తున్నారు. ఈ క్రమంలోనే మన తెలుగమ్మాయి దేవిశ్రీ దొంతినేని అమెరికాలో నేవల్ ఫైలట్ అధికారిణిగా ఉద్యోగ బాధ్యతలు ...
4
4
5
సెయింట్ లూయిస్‌లో ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్.. కరోనా నియంత్రణకు ముందుండి పోరాడుతున్న అగ్ని మాపక సిబ్బందికి సాయం చేసింది. సెయింట్ లూయిస్‌లోని వైల్డ్ వుడ్, మాంచెస్టర్, బాల్విన్ నగరాల్లో అగ్నిమాపక సిబ్బందికి ఫిజ్జా లంచెస్ ఏర్పాటు చేసింది.
5
6
సెయింట్ లూయిస్: అమెరికాలో కరోనా విలయ తాండవం చేస్తున్న ఈ సమయంలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ పేదలకు సాయం చేయడంలో తన వంతు కృషి చేస్తోంది.
6
7
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేతుల మీదుగా తెలుగు విద్యార్థినికి సత్కారం జరిగింది. అమెరికాలో కరోనాపై పోరాటం చేస్తున్న వైద్య సిబ్బంది సేవలకు మద్దతు తెలుపుతూ ఆమె అందించిన సేవలకుగానూ అగ్రరాజ్యం అమెరికా అధినేత ఆ బాలికను ప్రత్యేకంగా అభినందించారు.
7
8
న్యూ యార్క్: అమెరికాలో కరోనా విలయతాండవం చేస్తుండటంతో అక్కడ తెలుగువారు ఎలా ఉన్నారనే దానిపై ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణ ఆరా తీశారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ నాయకులకు ఫోన్ చేసి అమెరికాలో ఉంటున్న తెలుగువారు యోగక్షేమాలు కనుక్కున్నారు.
8
8
9
టెంపాబే: అమెరికాలో తెలుగువారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్.. తాజాగా మాతృదినోత్సవాన్ని పురస్కరించుకుని ఓ సరికొత్త కార్యక్రమాన్ని నిర్వహించింది.
9
10
డల్లాస్: కరోనా దెబ్బకు అమెరికాలో వలసదారులపై నిబంధనలు కఠినతరం చేస్తుండటంతో అమెరికాలో ఉండే ప్రవాస భారతీయులలో ఆందోళన పెరుగుతోంది. ఈ క్రమంలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ అమెరికాలో ఇమిగ్రేషన్ అంశాలపై వెబినార్ నిర్వహించింది.
10
11
శాన్ఎన్‌టానియో, టెక్సాస్: ప్రాణాలు తెగించి కరోనాపై ముందుండి పోరాడుతున్న వైద్యులు, పోలీసులు, పారిశుధ్య కార్మికులకు తమ వంతు సాయం చేయాలని నాట్స్ సంకల్పించింది.
11
12
కరోనా వైరస్ అమెరికాను కేంద్రంగా చేసుకున్నదా అనిపిస్తోంది. అక్కడ రోజుకి వేలల్లో కరోనా వైరస్ సోకిన రోగులు మరణిస్తున్నారు. ఈ రాకాసి కరోనావైరస్ కారణంగా 40 మందికి పైగా భారతీయ-అమెరికన్లు, భారత పౌరులు ప్రాణాలు కోల్పోయారని తెలుస్తోంది.
12
13
అమెరికాలో తెలుగుజాతికి అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్, ఇటు తెలుగునాట కూడా సేవా కార్యక్రమాలు ముమ్మరంగా చేస్తోంది. కరోనా దెబ్బకు లాక్‌డౌన్‌తో ఆగమ్యగోచరంగా మారిన పేదలు, అనాథలకు తనవంతు సాయం చేయాలని నిశ్చయించుకుంది.
13
14
టెంపా: మార్చి 21: అమెరికాలో తెలుగువారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగుసంఘం నాట్స్ .. అమెరికాలో అత్యంత కీలకమైన జీవిత బీమాపై అవగాహన కల్పించేందుకు వెబినార్ నిర్వహించింది.
14
15
లండన్ : ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చినందుకు ఎన్నారై తెరాస యూకే సలహా మండలి వైస్ చైర్మన్ సిక్కా చంద్ర శేఖర్ హర్షం వ్యక్తం చేశారు.
15
16
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి చెందిన ఘటన విషాదం నింపింది. మృతులు ముషీరాబాద్ గాంధీనగర్ వాస్తవ్యులు. దివ్య ఆవుల, రాజ అనే దంపతులు డల్లాస్ నుంచి ప్రిస్కో వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగినట్టు దివ్య తండ్రి తెలియజేశారు.
16
17
ఎడిసన్: కరోనా వైరస్ బాధితులు కోలుకోవాలని న్యూజెర్సీలోని సాయి దత్త పీఠం ఆ సాయినాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించింది. అఖండ సాయి చరిత పారాయణం కూడా నిర్వహించి ప్రజలు కరోనా వైరస్ బారిన పడకుండా చూడాలని సాయి దత్త పీఠంలో భక్తజనం ప్రార్థించారు.
17
18
అమెరికాలో తెలుగువారికి ఏ కష్టమోచ్చిన అండగా నిలిచే ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ఇటు ఇండియాలో కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తోంది. ఈ క్రమంలోనే గుంటూరు జిల్లా వింజనం పాడు గ్రామంలో ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించింది.
18
19

హెచ్1 బీ వీసాదారులకు శుభవార్త

శుక్రవారం,జనవరి 24, 2020
హెచ్‌1బీ వీసా ఉన్నవారి పిల్లలకు కూడా ఉన్నత విద్యాసంస్థల్లో ఉచిత విద్య కోసం అమెరికాలోని నూజెర్సీ రాష్ట్రం చట్టం చేసింది. ఆ రాష్ట్ర గవర్నర్‌ ఫిల్‌ మర్ఫీ ఈ బిల్లుపై మంగళవారం సంతకం చేశారు.
19