ఆస్ట్రేలియాలో దాడికి గురై గాయాలపాలైన, హైదరాబాద్‌వాసి మీర్ ఖాసిం ఆలీఖాన్ కుటుంబానికి ప్రభుత్వం తన సహాయ సహకారాలను అందజేస్తోంది. ప్రభుత్వ సాయంతో ఆలీఖాన్ కుటుంబ సభ్యులు తమ కుమారుడిని కలుసుకునేందుకు ఆస్ట్రేలియా వెళ్లనున్నారు.