మెల్‌బోర్న్‌లో భారతీయ విద్యార్థి నితిన్ గార్గ్‌పై జరిగిన దాడిని ఆస్ట్రేలియా ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు నితిన్‌పై జరిగిన దాడిని ఖండించిన ఆస్ట్రేలియా ఉప ప్రధాని జూలియా గిల్లార్డ్... నితిన్ మృతికి తన ప్రగాడ సంతాపాన్ని తెలియజేస్తున్నట్లు ప్రకటించారు.