కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు తనపై పెట్రోలుపోసి దాడికి పాల్పడినట్లు ప్రవాస భారతీయ యువకుడు జస్‌ప్రీత్ సింగ్ (29) అబద్ధం చెప్పినట్లు ఆస్ట్రేలియా పోలీసులు వెల్లడించారు. ఇది ఏ మాత్రం జాత్యహంకార దాడి కాదనీ, ఇన్య్సూరెన్స్ డబ్బుల కోసం జస్‌ప్రీత్ తన కారుకు తానే నిప్పంటించుకున్నాడని పోలీసులు పేర్కొన్నారు.