విద్యార్థి వీసాల నిబంధనలను మరింత కఠినతరం చేస్తూ బ్రిటన్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బ్రిటన్ విదేశాంగమంత్రి అలన్ జాన్సన్ మాట్లాడుతూ... విదేశీ విద్యార్థులకు జారీచేసే వీసాల సంఖ్యను తగ్గించాలని, ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను దుర్వినియోగం కాకుండా చూడాలనే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.