అమెరికాలోని తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం (టీడీఎఫ్) ఆధ్వర్యంలో సెప్టెంబర్ 20వ తేదీన బతుకమ్మ పండుగ, సమ్మర్ పిక్నిక్‌లను నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. సెప్టెంబర్ 20 ఆదివారం ఉదయం 11.30 నుంటి సాయంత్రం 6 గంటల మధ్య బతుకమ్మ పండుగను అత్యంత వైభవంగా జరపతలపెట్టినట్లు టీడీఎఫ్ వెల్లడించింది.