0

కరోనా వైరస్ బాధితులు కోలుకోవాలని పూజలు: సాయిదత్తం పీఠంలో అఖండ సాయి చరిత పారాయణం

శుక్రవారం,ఫిబ్రవరి 14, 2020
Saidatta Peetham
0
1
అమెరికాలో తెలుగువారికి ఏ కష్టమోచ్చిన అండగా నిలిచే ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ఇటు ఇండియాలో కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తోంది. ఈ క్రమంలోనే గుంటూరు జిల్లా వింజనం పాడు గ్రామంలో ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించింది.
1
2

హెచ్1 బీ వీసాదారులకు శుభవార్త

శుక్రవారం,జనవరి 24, 2020
హెచ్‌1బీ వీసా ఉన్నవారి పిల్లలకు కూడా ఉన్నత విద్యాసంస్థల్లో ఉచిత విద్య కోసం అమెరికాలోని నూజెర్సీ రాష్ట్రం చట్టం చేసింది. ఆ రాష్ట్ర గవర్నర్‌ ఫిల్‌ మర్ఫీ ఈ బిల్లుపై మంగళవారం సంతకం చేశారు.
2
3
రెండవ రోజు దావోస్ పర్యటనలో భాగంగా మంత్రి కే. తారకరామారావు పలు ప్రపంచ ప్రఖ్యాత కంపెనీల సీనియర్ ప్రతినిధులతో సమావేశమయ్యారు.
3
4
ఎడిసన్: రాజధాని ప్రాంత రైతుల ఆందోళనకు మద్దతు ఖండాంతరాలు దాటింది. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో భాగమైన న్యూజెర్సీ రాష్ట్రంలో ప్రవాస తెలుగు ప్రజలు అమరావతిలో పోరాటం చేస్తున్న రైతులకి సంఘీభావం ప్రకటించటమే కాకుండా ఉద్యమిస్తున్న రైతులకు, ఉద్యమకారులకు ...
4
4
5
2020-21 నాట్స్ బోర్డ్ కొత్త నాయకత్వాన్ని ప్రకటించింది. నాట్స్ బోర్డ్ ఛైర్మన్‌గా శ్రీధర్ అప్పసానిని ఎన్నుకుంది. ఫిలడెల్ఫియాలో సమావేశమైన నాట్స్ కార్య నిర్వాహాక బోర్డు 2020-21 కి కొత్త కార్యవర్గంతో పాటు పలు కీలక అంశాలపై చర్చించింది.
5
6
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ గుమ్మడికాయల ద్వారాకనాథ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. అమెజాన్ కంపెనీలో సాఫ్ట్వేర్‌గా పనిచేస్తున్న ద్వారాకనాథ రెడ్డి స్వస్థలం చిత్తూరు జిల్లా కురబలకోట మండలం మట్లివారిపల్లి. ద్వారాకనాథ రెడ్డికి భార్య, ...
6
7
డాలస్: అమెరికాలో తెలుగుజాతికి తమ విశిష్ట సేవలతో దగ్గరైన ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) వారి డాలస్ చాప్టర్, వరుసగా తొమ్మిదవ సంవత్సరం బాలల సంబరాలను అత్యంత ఘనంగా నిర్వహించింది.
7
8
భాషే రమ్యం.. సేవే గమ్యం అనే నినాదంతో ముందుకొచ్చిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్... తన సేవాపథంలో భాగంగా టెంపాలో క్యాన్డ్‌ఫుడ్ డ్రైవ్ నిర్వహించింది. అన్నార్తుల ఆకలి తీర్చే లక్ష్యంతో చేపట్టిన ఈ ఫుడ్ డ్రైవ్‌కు స్థానిక తెలుగువారి నుంచి విశేష స్పందన ...
8
8
9
వాషింగ్టన్ డీసీ: వాషింగ్టన్ డీసీలో భారత రాయబార కార్యాలయం దీపావళి వేడుకలను నిర్వహించింది. ఈ సందర్భంగా భారతీయులకోసం పనిచేసే స్వచ్ఛంద సంస్థలను రాయబార కార్యాలయం ఆహ్వానించింది. తెలుగువారి మేలు కోసం అనేక సేవాకార్యక్రమాలను చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు ...
9
10
సెయింట్ లూయిస్: అమెరికాలో సెయింట్ లూయిస్‌లో దీపావళి వేడుకల ఘనంగా జరిగాయి. లిండ్బర్గ్ లోని షామినాడ్ కాలేజి లో సెయింట్ లూయిస్ తెలుగు అసోషియేషన్ నిర్వహించిన ఈ వేడుకల్లో కోటి మ్యూజికల్ నైట్ తెలుగువారిని ఆనంద ఢోలికల్లో ముంచెత్తింది.
10
11
ఎడిసన్: ప్రపంచశాంతికి గాంధేయ వాదమే చక్కటి పరిష్కారమని న్యూజెర్సీ పబ్లిక్ యుటిలిటీస్ కమిషనర్ ఉపేంద్ర చివుకుల అన్నారు. ప్రపంచంలోని చాలామంది నాయకులు ఆ మహాత్ముడిని ఆదర్శంగా తీసుకుని ఎన్నో అద్భుత విజయాలు సాధించారని ఆయన పేర్కొన్నారు. న్యూజెర్సీలోని సాయి ...
11
12
న్యూ జెర్సీ: ప్రవాస న్యూజెర్సీ తెలుగుదేశం అభిమానులు నవ్య ఆంధ్రప్రదేశ్ తొలి శాసన సభాపతి కోడెల శివప్రసాద్ గారి పెద్ద కర్మ సందర్భంగా న్యూజెర్సీ లోని ఎడిసన్ నగరంలో పల్నాటి పులి కోడెల శివ ప్రసాద్ గారికి, మాజీ ఎం.పి నారమల్లి శివప్రసాద్ గారికి ఘన నివాళి ...
12
13
సెయింట్ లూయిస్: అమెరికాలో తెలుగువారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్.. తెలుగునాట కూడా సేవా కార్యక్రమాలతో పాటు యువతను క్రీడల దిశగా ప్రోత్సాహించేందుకు తనవంతు సహకారం అందిస్తోంది.
13
14
టెంపా, ఫ్లోరిడా: అమెరికాలో తెలుగువారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ టెంపాలో ఆర్ధిక అక్షరాస్యతపై సదస్సు నిర్వహించింది. అమెరికాలో ఆర్ధికాంశాలపై అవగాహన కల్పించేందుకు టెంపాలోని న్యూ టెంపా రీజనల్ లైబ్రరీలో ఈ సదస్సు ...
14
15
జననేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాకరాక మొట్టమొదటిసారిగా అమెరికా వచ్చారు. అదీ సీఎం హోదాలో. సభకి జనం బాగానే వచ్చారు. భోజనాలు బాగానే పెట్టారు. జగన్ స్పీచ్ అదరహో. జనం, ఫుడ్, స్పీచ్ విషయంలో నూటికి నూరు మార్కులు. ఈ మూడు తప్ప మిగిలిన విషయాలలో ...
15
16
ఫిలడెల్ఫియా: ఆపదలో ఉన్న తెలుగువారిని ఆదుకోవడంలో ఎప్పుడూ నాట్స్ ముందుంటుందనేది మరోసారి రుజువైంది. అమెరికాలో ఇటీవల ప్రమాదానికి గురై మృత్యువుతో పోరాడుతున్న కొయ్యలమూడి రామ్మూర్తి ప్రాణాలు నిలబెట్టేందుకు నాట్స్ తన వంతు సాయం చేయాలని ముందుకొచ్చింది.
16
17
ఎడిసన్: అమెరికాలో తెలుగువారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్).. న్యూజెర్సీలోని తెలుగు కళా సమితి(టీ ఫాస్)తో కలిసి తెలుగు సాహిత్యంలో చమత్కారం అనే కార్యక్రమాన్ని నిర్వహించింది.
17
18
ఫ్లోరిడా: అమెరికాలో తెలుగువారికి సేవలు అందించడంలో కీలక పాత్ర పోషించే ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ టెంపా నగరంలోని హెటీఎప్ ఆడిటోరియంలో కాన్సులర్ సర్వీసెస్ క్యాంప్‌ను ఏర్పాటు చేసింది.
18
19
అమెరికాలో జరుగుతున్న తానా 22వ మహాసభల్లో అతిథిగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, నెహ్రూ యువ కేంద్ర నేషనల్ వైస్ చైర్మన్ ఎస్.విష్ణువర్థన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అమెరికాలో స్థిరపడిన భారతీయులందరూ ప్రధానంగా తెలుగు వాళ్ళు భారతదేశం ...
19