0

''రామాయణ్'' మళ్లీ వచ్చేస్తోంది.. అంతా కరోనా మాయ..

శుక్రవారం,మార్చి 27, 2020
Ramayan
0
1
సినీ గేయ రచయితల్లో సిరివెన్నెల సీతారామశాస్త్రికి ప్రత్యేక స్థానం ఉంది. ఆక్రోశం, ఆవేదన, ప్రేమ, విరహం, హాస్యం ఇలా వివిధ నేపథ్యాలకు పాటలు వ్రాసి, తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన గేయరచయితల్లో శాస్త్రి గారు గుర్తుండిపోతారు.
1
2
రచయితలకు స్వర్గీయ నందమూరి తారక రామారావు ఎంతటి విలువ ఇచ్చేవారో తన మాటల్లోనే చెప్పారు ప్రముఖ మాటల రచయిత, నటుడు పరుచూరి గోపాలకృష్ణ. తను ఎన్టీఆర్ కోసం చండశాసనుడు చిత్రానికి మాటలు రాసినప్పుడు ఆయన తన ఇంటి గదిని నాకు ఇచ్చి, బయట కూర్చున్నారని గుర్తు ...
2
3
సి. నారాయణ రెడ్డి. 3 వేల పాటలకు పైగా ఆయన కలం నుంచి జాలువారాయి. ఆయన ఓ సాహిత్య ప్రవాహం. భావాల్లో ఎన్నో లోతులు... జీవితాన్ని తట్టిలేపే ఎన్నో పాటలు. నవరసాల సమ్మేళనం ఆయన గీతాల సారాంశం. మల్లియలారా... మాలికలారా.... ఆ పాట సాహిత్యం ఒక్కసారి...
3
4
తాండ్ర పాపారాయుడు, విశ్వనాథ నాయకుడు వంటి చారిత్రక సినిమాలను తీసి అఖండ విజయం సాధించిన తెలుగు చిత్రసీమ దిగ్గజ దర్శకుడు దాసరి నారాయణరావు ప్రతిభ దూరదర్శన్ కోసం సుదీర్ఘ సీరియల్ విశ్వామిత్ర తీసి దేశవ్యాప్తంగా కీర్తి సాధించారు. సాంఘికం, చారిత్రకం ...
4
4
5
జీవితసత్యాలను తెలిపే ఈ 'జీవనతరంగాలలో' అనే పాట.. 1973లో విడుదలైన "జీవనతరంగాలు" అనే చిత్రంలోనిది. ఈ గీతాన్ని ఆచార్య ఆత్రేయ రచించగా, ఘంటసాల వెంకటేశ్వరరావుగానం చేయగా జె.వి.రాఘవులు సంగీతాన్ని సమకూర్చారు.
5
6
ఆ పాటలో ప్రణయం... జీవితం... వినసొంపు గీతం అది. చిత్రం : రాజ్ కుమార్ ( విడుదల- 1983). సంగీతం : ఇళయరాజా. గీతరచయిత : వేటూరి. నేపధ్య గానం : బాలు, సుశీల.
6
7
అలనాటి అలనాటి తార వాణిశ్రీని అంత సులభంగా ఎవ్వరూ మరిచిపోలేరు. ఒకప్పటి అందాల హీరోయిన్‌గా.. మెల్ల మెల్లగా పొగరుబోతు అత్తగా పలు సినిమాల్లో నటించింది. ఎస్వీఆర్, ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి అగ్ర హీరోలతో మరపురాని పాత్రల్లో నటించిన వాణిశ్రీ.. ఇప్పటితరం హీరోల ...
7
8
''శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తిగానరసం ఫణిః'' అనే ప్రమాణం- శిశువులను పశువులనే గాక విషసర్పాలను గూడా సమ్మోహింపచేయగల శక్తి సంగీతానికున్నది. స్వరాలు, భాష ఏదైనా సుమధుర స్వరంతో ఆలపించే గాయకుడి పాటను వింటుంటే మనసు ఎటో వెళ్లిపోతుంది. అన్నీ మరిచిపోయి మరో ...
8
8
9
ప్రేమికులను మరో లోకంలో ఓలలాడించే పాటలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ప్రత్యేకించి కొన్ని పాటలు మైమరపింపజేస్తాయి. బంగారు కానుక చిత్రంలోని 'ప్రేమ బృందావనం పలికెలే స్వాగతం...' పాట కూడా ఒకటి. ఈ పాటకు సంగీతం సత్యం సమకూర్చారు. సాహిత్యం- సాహితి. గానం చేసినవారు ...
9
10
భక్త తుకారం చిత్రంలోని బలే బలే అందాలు సృష్టించావనే పాటను ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వర రావు, అంజలీ దేవి నటించారు. ఈ పాటకు సంగీతం: పి. ఆదినారాయణ రావు, రచన: వీటూరి. పాడినవారు ఘంటసాల వెంకటేశ్వర రావు. నందన వనముగ ఈ లోకమునే ...
10
11
సముద్రాల జూనియర్‌‌గా ప్రసిద్ధి చెందిన తెలుగు సినిమా రచయిత. ఈయన తండ్రి సముద్రాల రాఘవాచార్య కూడా ప్రఖ్యాత సినీ రచయిత. వీరిది పండిత వంశం. వీరి స్వస్థలం గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పెదపులివర్రు గ్రామం. 1923 వ సంవత్సరం అక్టోబర్‌ 6న జన్మించారాయన. ...
11
12
ధూళిపాళ, ఈ పేరు వినగానే మనకి గుర్తుకు వచ్చేది శకుని పాత్ర. ఈ పాత్రతో సహా ఎన్నో విభిన్న పాత్రలు పోషించి మెప్పించిన ధూళిపాళగా పిలువబడే ధూళిపాళ సీతారామ శాస్త్రి గారి జయంతి సెప్టెంబర్‌ 24. ఇక ఆయన శకుని పాత్రలో... ''అని గట్టిగా అనరాదు, వేరొకరు ...
12
13
ఎన్‌టిఆర్‌, జమున నటించిన సిఐడి చిత్రం మంచి హిట్‌ను సాధించింది. 1965 సెప్టెంబర్‌ 23న ఈ చిత్రం విడుదలైంది. విజయా సంస్థలో చక్రపాణి ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రం కథ గురించి చెప్పాల్సి వస్తే... రవి(ఎన్టీఆర్‌). తన తండ్రి చలపతి (గుమ్మడి) ఒక ...
13
14

చందమామ అంటే.... చక్రపాణి

బుధవారం,ఆగస్టు 5, 2015
ఇప్పటి తరానికి పాతతరం దర్శకులు, నటుల గురించి పెద్దగా తెలీదు. వాటిని తెలియజేసే భాగంలో ఈరోజు చక్రపాణి జయంతి సందర్భంగా ఆయన గురించి కాసేపు....తెలుగు చలన చిత్ర ప్రగతికి ఆద్యులనదగిన వారిలో ఒకరైన నిర్మాత, దర్శకుడు శ్రీ చక్రపాణి గారి వ్యక్తిగత జీవితం ...
14
15
సాధనా పతాకంపై నిర్మాత రంగనాధదాస్‌ నిర్మించిన మొదటి చిత్రం సంసారం, ఇక అసలు కథకు వస్తే రంగయ్య అనే మిల్లు కార్మికుడికి లక్ష్మి, రాము, బాబు అనే ముగ్గురు సంతానం. ఒక దురదృష్ట సంఘటనలో కళ్ళు కోల్పోతాడు రంగయ్య. అతడి (ఎస్‌వి.రంగరావు) సంతానం ముగ్గురూ లక్ష్మి ...
15
16
నిలువెత్తు రూపం.. నిండైన విగ్రహం.. పంచె కట్టయినా, పంట్లామైనా.. లాయర్‌ కోటైనా... కేవలం పైపంచే అయినా... ఏ కాస్ట్యూమయినా అలా ఒదిగిపోయేది ఆయన శరీరంపై... అందుకే.. అటు పౌరాణికం, ఇటు సాంఘిక చిత్రమేదైనా.. ప్రేక్షకులు నీరాజనాలు పట్టారు. ''కథే'' అసలైన ...
16
17
ఆ పాటలు వింటుంటే మరో లోకంలో విహరించినట్లు ఉంటుంది. ఆ రాగాలు వింటుంటే ప్రేమ సామ్రాజ్యంలో తిరుగాడుతున్నట్లనిపిస్తుంది. ఆ గీతాల సృష్టికర్త ఎమ్ఎస్ విశ్వనాథన్. ఆయన పుట్టినరోజు నేడే. 1928, జూన్ 24న కేరళలోని పాలక్కడ్‌లో జన్మించిన ఎమ్మెస్ ఎన్నో చిత్రాలకు ...
17
18
బెంగాలీ తార సుచిత్రా సేన్ ఆనాటితరం ప్రేక్షకులకు కలలరాణి. ఆమె హీరోయిన్‌గా నటిస్తూ సినిమా వచ్చిందంటే కాసుల పంట కురుసేది. ఐతే ఆమె గత 3 దశాబ్దాలుగా బయటి ప్రపంచానికి దూరంగా కాలం వెళ్లబుచ్చారు. ముఖ్యంగా ఆమె 1978లో నటించిన 'ప్రొనొయ్ పాషా' అనే చిత్రం అపజయం ...
18
19
నువ్వు వస్తావని బృందావని ఆశగ చూసేనయ్యా కృష్ణయ్యా..నువ్వు వస్తావని బృందావని ఆశగ చూసేనయ్యా కృష్ణయ్యావేణువు విందామని నీతో వుందామనినీ రాధా వేచేనయ్యా రావయ్యా... ఓ....గిరిధర మురహర రాధా మనోహరా...
19