0

లూయిస్ హామిల్టన్‌కు కరోనా.. సాఖిర్ గ్రాండ్ ప్రి దూరం..

మంగళవారం,డిశెంబరు 1, 2020
Hamilton
0
1
అర్జెంటీనా ఫుట్ బాల్ దిగ్గజం, బుధవారం రాత్రి అనారోగ్యం కారణంగా కన్నుమూసిన డిగో మారడోనా అంత్యక్రియలు ప్రజలు, అభిమానుల అశ్రునయనాల మధ్య ముగిశాయి. ఆయన పార్ధివ దేహాన్ని రాజధాని బ్యూనస్ ఎయిర్స్ శివార్లలోని బెల్లా విస్తా శ్మశాన వాటికలో ఖననం చేశారు.
1
2
ఫుట్‌బాల్ దిగ్గజం డీగో మారడోనా గుండెపోటుతో మరణిస్తే.. పాప్ సింగర్ మడోన్నాకు నివాళులు అర్పించారు. ఈ వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. మారడోనా మృతిపై ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ప్రముఖులు, అభిమానులు నివాళులర్పించారు.
2
3
అర్జెంటైనా ఫుట్‌బాల్ ఆటగాడు డిగో మారడోనా(60)గుండెపోటుతో కన్నుమూశారు. ఇటీవలే మెదడులో రక్తస్రావం జరగడంతో వైద్యులు ఆయనకు శస్త్రచికిత్స నిర్వహించారు. అనంతరం కొన్ని వారాల కిందట ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు.
3
4
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా మరో అంతర్జాతీయ క్రీడా పోటీలు రద్దు అయ్యాయి. అండర్-17 బాలికల ఫుట్‌బాల్ ప్రపంచ కప్ పోటీలు నిజానికి ఈ నెల రెండో తేదీ నుంచి జరగాల్సివుంది. అయితే, కరోనా కారణంగా వచ్చే యేడాది ఫిబ్రవరికి వాయిదావేశారు. కానీ, ఇపుడు వచ్చే యేడాది ...
4
4
5
కరోనా వైరస్ విజృంభిస్తోంది. సామాన్యుల నుంచి సెలెబ్రిటీల వరకు కరోనా వైరస్ వదిలిపెట్టట్లేదు. అయితే లాక్‌డౌన్‌ను ప్రపంచ వ్యాప్తంగా తొలగించడంతో అన్ని దేశాలు క్రీడలను తిరిగి మొదలు పెట్టాయి.
5
6
2016 రియో ఒలింపిక్స్‌లో రజత పతకం గెలుపొంది ప్రపంచం దృష్టిని ఆకర్షించింది పీవీ సింధు. ఈ ఘనత సాధించిన ఏకైక భారత షట్లర్‌గా రికార్డ్ నెలకొల్పింది. అయితే సోషల్‌ మీడియా వేదికగా ఐ రిటైర్‌ అంటూ పీవీ సింధూ పెట్టిన పోస్టు ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది. ...
6
7
తనలాగా ఫిట్‌గా ఉంటే కరోనా ఏంటి.. దాని జేజేమ్మ కూడా మన దరికి చేరదంటూ ప్రచారం చేసిన ఫిట్నెస్ స్టార్.. ఎంత మందికి ఫిట్నెస్ ఇన్‌ఫ్లుయన్సర్‌గా ఉన్న సెలెబ్రిటీ దిమిత్రి స్టుజుక్.. చివరకు ఆ వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోవడం ఇపుడు ఆయన అభిమానులను ...
7
8
ప్రపంచ ప్రఖ్యాత ఫుట్‌బాల్ క్రీడాకారుడు క్రిస్టియానా రోనాల్డోను కరోనా వైరస్ కాటేసింది. ఆయనకు తాజాగా నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని తేలింది. ఇదే విషయాన్ని పోర్చుగీస్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ కూడా అధికారికంగా ప్రకటించింది.
8
8
9
యూఎస్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌లో జపాన్‎కు చెందిన క్రీడాకారిణి ఒసాకా విజేతగా నిలిచింది. శనివారం రాత్రి జరిగిన ఫైనల్లో ఒసాకా 1-6, 6-3, 6-3 తేడాతో అజరెంకాపై గెలిచి టైటిల్‌ను కైవసం చేసుకుంది.
9
10
యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫెవరేట్ సెరీనా విలియమ్స్‌కు సెమీఫైనల్లో షాకిచ్చింది. విక్టోరియా అజరెంకా అద్భుతం సృష్టించింది. ఆసక్తికరంగా సాగిన ఈ మ్యాచ్‌లో అజరెంకా 1-6, 6-3, 6-3 స్కోర్‌తో సెరీనాపై గెలుపును నమోదు చేసింది.
10
11
యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెర్బియా ఆటగాడు నోవాక్ జకోవిచ్ అర్థాంతరంగా నిష్క్రమించాడు. దీంతో ఆయన 29 వరుస విజయాలు, 18వ గ్రాండ్‌ స్లామ్‌ ఆశలకు బ్రేక్‌ పడినట్లయింది. ఇందుకు కారణం ఏంటంటే.. నోవాక్ జకోవిచ్ కోపంతో విసిరిన బంతే.
11
12
థామస్‌ అండ్‌ ఉబెర్‌ కప్‌ టోర్నమెంట్‌ నుంచి భారత స్టార్ షట్లర్‌ పీవీ సింధు వైదొలగనుంది. అక్టోబర్‌లో డెన్మార్క్‌లో జరుగనున్న ఈ టోర్నీ నుంచి ఆమె తప్పుకోనుంది. వ్యక్తిగత కారణాలతోనే సింధు ఈ టోర్నీకి దూరమవుతుందని ఆమె తండ్రి పీవీ రమణ మీడియాకు వెల్లడించారు.
12
13
అమెరికాలో దారుణం జరిగింది. కన్నతల్లి, భార్య హత్య కేసులో ఓ భారతీయ మాజీ అథ్లెట్‌ను అమెరికా పోలీసులు అరెస్టు చేశారు. ఈయన వయసు 63 యేళ్ళు. ఈ వయసులో కన్నతల్లిని, భార్యను కడతేర్చాడు. ఈ వార్త విన్న ఆయన స్నేహితులు, ఇతర కుటుంబ సభ్యులు నిర్ఘాంతపోయారు. పైగా, ఈ ...
13
14
టోక్యో ఒలింపిక్స్ జాబితా నుంచి తన భర్త, పారుపల్లి కశ్యప్ టోక్యో ఒలింపిక్స్ జాబితా నుంచి మినహాయించడంపై భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాపై ఆగ్రహ్రం వ్యక్తం చేశారు. ఇంకా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాపై సైనా ఆసంతృప్తి ...
14
15
అర్జెంటీనా స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సీ ఫ్యాన్స్‌కు షాకిచ్చాడు. బార్సిలోనా క్లబ్‌కు ఆడిన ఈ ఫుట్‌బాల్ దిగ్గజం.. ఆ జట్టును వీడుతున్నట్లు తెలిపాడు. ఈ విషయాన్ని జట్టు యాజమాన్యం కూడా ధృవీకరించింది.
15
16
జమైకా చిరుత ఉస్సేన్ బోల్ట్‌ను కరోనా కాటేసింది. ఒలింపిక్స్‌లో ఏకంగా ఎనిమిది బంగారు పతకాలు సాధించి, వేగంలో చిరుతపులి అని పేరు తెచ్చుకుని, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఉసేన్ బోల్ట్ కరోనా బారిన పడ్డారు.
16
17
భారత టెన్నిస్ ఏస్ గుత్తా జ్వాలా తన పుట్టినరోజును శుక్రవారం జరుపుకుంటున్నారు. దీన్ని పురస్కరించుకుని తన ప్రియుడికి ఆమె తేరుకోలేని షాకిచ్చింది. తన పుట్టిన రోజును పురస్కరించుకుని ఆమె ముందుగా చెప్పాపెట్టకుండా నేరుగా తన ప్రియుడి ఇంటికెళ్లింది. దీంతో ...
17
18
బీఎండబ్ల్యూ కారు కొనాలని, అందులో చక్కర్లు కొట్టాలని ప్రతి ఒక్కరూ కలకంటుంటారు. కానీ, ఓ అథ్లెట్‌కు బహుమతిగా వచ్చిన ఈ కారును దానిని నిర్వహించే స్థోమత లేక విక్రయానికి పెట్టింది. ఆ అథ్లెట్ ఎవరో కాదు.. ద్యూతీచంద్. భారత అథ్లెట్.
18
19
కోవిడ్ వైరస్ యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. సామాన్య ప్రజలతో పాటు ఆరోగ్యం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకునే సినీ, క్రీడా, రాజకీయ, వ్యాపార ప్రముఖులు సైతం కరోనా బారినపడుతున్నారు. తాజాగా వరల్డ్ నెంబర్ వన్, సెర్బియా టెన్నిస్ దిగ్గజం నొవాక్ ...
19