0

ISL Special: 0-0 తేడాతో ముంబైకి చెక్ పెట్టిన హైదరాబాద్

ఆదివారం,జనవరి 17, 2021
Hyderabad FC
0
1
బెంగళూరు ఫుట్‌బాల్ క్లబ్‌తో జరిగిన మ్యాచ్‌లో నార్త్‌ఈస్ట్ యునైటెడ్ టీమ్ మరో డ్రాను ఖాతాలో వేసుకుంది. బెంగళూరు, నార్త్‌ఈస్ట్‌ల మధ్య జరిగిన ఈ మ్యాచ్ ఆరంభంలో నార్త్‌ఈస్ట్ చెలరేగినా... మ్యాచ్ ముగింపులో ఈ జట్టు విఫలమైంది. ఫలితంగా నార్త్‌ఈస్ట్ యునైటెడ్ ...
1
2
బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్‌కు కరోనా సోకిందని వార్తలు వచ్చాయి. మాజీ ప్రపంచ నెం-1 అయిన సైనా నెహ్వాల్ థాయ్‌లాండ్ ఓపెన్ 2021లో పాల్గొనేందుకు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ఆ టోర్నీకి ముందు చేసిన కరోనా పరీక్షలో సైనాకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు ...
2
3
థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో హోమ్ క్వారెంటైన్లో వున్న క్రీడాకారులు సైనా నెహ్వాల్, ప్రణయ్‌లకు జరిగిన మూడవ కోవిడ్ -19 పరీక్షలో పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది.
3
4
జనవరి 12 నుంచి జరుగనున్న థాయ్‌లాండ్‌ ఓపెన్‌తో సింధు మళ్లీ అంతర్జాతీయ టోర్నీ బరిలో దిగనున్నారు. థాయిలాండ్‌ ఓపెన్‌కు ఆమె లండన్‌ నుంచే వెళ్లనున్నారు. ఈ సందర్భంగా పీవీ సింధు మాట్లాడుతూ.. భారత్‌లో కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఇంగ్లండ్ వెళ్లి సాధన ...
4
4
5
సాకర్‌లో అర్టెంటీనా ఆటగాడు లియోనల్ మెస్సీ గొప్ప రికార్డు సాధించాడు. బార్సిలోనా తరఫున 644వ గోల్ సాధించి ఫుట్‌బాల్ చరిత్రలో ఒక క్లబ్‌ తరఫున అత్యధిక గోల్స్‌ సాధించిన ఆటగాడిగా నిలిచాడు.
5
6
భారత హాకీ జట్టు కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ వివాహం ఇపుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈయన తన స్నేహితురాలు, మలేషియాకు చెందిన ఇలి నజ్వా సిద్ధిఖ్వీని ఇటీవల పంజాబీ సంప్రదాయంలో పెళ్లి చేసుకున్నాడు. ఇదే ఇపుడు వివాదంలోకి లాగింది. దీనికి బలమైన కారణం
6
7
కరోనా వైరస్ ఎవ్వరినీ వదలట్లేదు. రాజకీయ నాయకులు, చిత్ర పరిశ్రమకు చెందిన వారు, క్రీడాకారులు.. ఇలా ఎవరికీ కూడా కరోనా మినహాయింపును ఇవ్వడం లేదు. ఫార్ములా వన్ వరల్డ్ ఛాంపియన్‌కు కూడా కరోనా సోకింది. ఫార్ములా వన్ వరల్డ్ ఛాంపియన్ లూయిస్ హామిల్టన్ కరోనా బారిన ...
7
8
అర్జెంటీనా ఫుట్ బాల్ దిగ్గజం, బుధవారం రాత్రి అనారోగ్యం కారణంగా కన్నుమూసిన డిగో మారడోనా అంత్యక్రియలు ప్రజలు, అభిమానుల అశ్రునయనాల మధ్య ముగిశాయి. ఆయన పార్ధివ దేహాన్ని రాజధాని బ్యూనస్ ఎయిర్స్ శివార్లలోని బెల్లా విస్తా శ్మశాన వాటికలో ఖననం చేశారు.
8
8
9
ఫుట్‌బాల్ దిగ్గజం డీగో మారడోనా గుండెపోటుతో మరణిస్తే.. పాప్ సింగర్ మడోన్నాకు నివాళులు అర్పించారు. ఈ వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. మారడోనా మృతిపై ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ప్రముఖులు, అభిమానులు నివాళులర్పించారు.
9
10
అర్జెంటైనా ఫుట్‌బాల్ ఆటగాడు డిగో మారడోనా(60)గుండెపోటుతో కన్నుమూశారు. ఇటీవలే మెదడులో రక్తస్రావం జరగడంతో వైద్యులు ఆయనకు శస్త్రచికిత్స నిర్వహించారు. అనంతరం కొన్ని వారాల కిందట ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు.
10
11
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా మరో అంతర్జాతీయ క్రీడా పోటీలు రద్దు అయ్యాయి. అండర్-17 బాలికల ఫుట్‌బాల్ ప్రపంచ కప్ పోటీలు నిజానికి ఈ నెల రెండో తేదీ నుంచి జరగాల్సివుంది. అయితే, కరోనా కారణంగా వచ్చే యేడాది ఫిబ్రవరికి వాయిదావేశారు. కానీ, ఇపుడు వచ్చే యేడాది ...
11
12
కరోనా వైరస్ విజృంభిస్తోంది. సామాన్యుల నుంచి సెలెబ్రిటీల వరకు కరోనా వైరస్ వదిలిపెట్టట్లేదు. అయితే లాక్‌డౌన్‌ను ప్రపంచ వ్యాప్తంగా తొలగించడంతో అన్ని దేశాలు క్రీడలను తిరిగి మొదలు పెట్టాయి.
12
13
2016 రియో ఒలింపిక్స్‌లో రజత పతకం గెలుపొంది ప్రపంచం దృష్టిని ఆకర్షించింది పీవీ సింధు. ఈ ఘనత సాధించిన ఏకైక భారత షట్లర్‌గా రికార్డ్ నెలకొల్పింది. అయితే సోషల్‌ మీడియా వేదికగా ఐ రిటైర్‌ అంటూ పీవీ సింధూ పెట్టిన పోస్టు ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది. ...
13
14
తనలాగా ఫిట్‌గా ఉంటే కరోనా ఏంటి.. దాని జేజేమ్మ కూడా మన దరికి చేరదంటూ ప్రచారం చేసిన ఫిట్నెస్ స్టార్.. ఎంత మందికి ఫిట్నెస్ ఇన్‌ఫ్లుయన్సర్‌గా ఉన్న సెలెబ్రిటీ దిమిత్రి స్టుజుక్.. చివరకు ఆ వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోవడం ఇపుడు ఆయన అభిమానులను ...
14
15
ప్రపంచ ప్రఖ్యాత ఫుట్‌బాల్ క్రీడాకారుడు క్రిస్టియానా రోనాల్డోను కరోనా వైరస్ కాటేసింది. ఆయనకు తాజాగా నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని తేలింది. ఇదే విషయాన్ని పోర్చుగీస్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ కూడా అధికారికంగా ప్రకటించింది.
15
16
యూఎస్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌లో జపాన్‎కు చెందిన క్రీడాకారిణి ఒసాకా విజేతగా నిలిచింది. శనివారం రాత్రి జరిగిన ఫైనల్లో ఒసాకా 1-6, 6-3, 6-3 తేడాతో అజరెంకాపై గెలిచి టైటిల్‌ను కైవసం చేసుకుంది.
16
17
యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫెవరేట్ సెరీనా విలియమ్స్‌కు సెమీఫైనల్లో షాకిచ్చింది. విక్టోరియా అజరెంకా అద్భుతం సృష్టించింది. ఆసక్తికరంగా సాగిన ఈ మ్యాచ్‌లో అజరెంకా 1-6, 6-3, 6-3 స్కోర్‌తో సెరీనాపై గెలుపును నమోదు చేసింది.
17
18
యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెర్బియా ఆటగాడు నోవాక్ జకోవిచ్ అర్థాంతరంగా నిష్క్రమించాడు. దీంతో ఆయన 29 వరుస విజయాలు, 18వ గ్రాండ్‌ స్లామ్‌ ఆశలకు బ్రేక్‌ పడినట్లయింది. ఇందుకు కారణం ఏంటంటే.. నోవాక్ జకోవిచ్ కోపంతో విసిరిన బంతే.
18
19
థామస్‌ అండ్‌ ఉబెర్‌ కప్‌ టోర్నమెంట్‌ నుంచి భారత స్టార్ షట్లర్‌ పీవీ సింధు వైదొలగనుంది. అక్టోబర్‌లో డెన్మార్క్‌లో జరుగనున్న ఈ టోర్నీ నుంచి ఆమె తప్పుకోనుంది. వ్యక్తిగత కారణాలతోనే సింధు ఈ టోర్నీకి దూరమవుతుందని ఆమె తండ్రి పీవీ రమణ మీడియాకు వెల్లడించారు.
19