0

ఉత్థాన ద్వాదశి నాడు తులసీమాతకు వివాహం జరిపిస్తే..?

మంగళవారం,నవంబరు 24, 2020
0
1
కార్తీక మాసంలో ఆహారంతో పాటు ఇంగువ, ఉల్లిపాయ, ముల్లంగి, ఆనపకాయ, మునగకాయ, వంకాయ, పుచ్చకాయ, వెలగపండు, చద్ది అన్నము, మినుములు, పెసలు, శెనగలు, ఉలవలు, కందులు వాడకూడదు
1
2
కార్తీక మాసం శుక్లపక్షం నవమిని ''అక్షయ నవమి''గా పేర్కొంటారు. ఈ తిథికి ‘అక్షయ తృతీయ’ శుభ దినానికి వుండే ప్రాముఖ్యత ఉంది. అక్షయ నవమిని ‘ప్రభోదిని ఏకాదశి’కి రెండు రోజుల ముందు జరుపుకుంటారు. అక్షయ నవమి రోజున సత్య యుగం ప్రారంభమైందని చెప్తారు.
2
3
కార్తీక మాసంలో అందులోనూ ప్రత్యేకించి సోమవారం నాడు ఆచరించే వ్రతం ఎలాంటి వారికైనా మహా పుణ్యాన్నిస్తుంది. ఇందుకు కర్కశ కథే ఉదాహరణ. పూర్వం నిష్ఠురి అనే మహిళ వుండేది.
3
4
అప్పులు తీరాలంటే ఈ చిట్కాలు పాటించాలని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. స్త్రీలు లక్ష్మీమూర్తిగల గొలుసును మెడలో ధరించాలని వారు చెప్తున్నారు. కుడిచేతి ఉంగరం వేలుకు లక్ష్మీమూర్తి గల ఉంగరాన్ని ధరించాలి.
4
4
5
స్వస్తిక్ అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు. ఈ గుర్తును హిందూ మతంతో పాటు బౌద్ధ, జైన మతాల ప్రజలు కూడా వినియోగిస్తారు. విదేశాల్లోనూ ఈ గుర్తుకు ప్రాశస్త్యం వుంది. సంస్కృతంలో స్వస్తిక్ అంటే సు-మంచి, అస్తి-కలగటం. మంచిని కలగించడం అని అర్థం.
5
6
స్కంధ షష్ఠి పూజ సర్వాభీష్టాలను నెరవేరుస్తుంది. తారకాసుర సంహారం కోసం దేవతల కోరిక మేరకు పరమశివుడు అంశతో మార్గశిర శుద్దషష్టి నాడు సుబ్రహ్మణ్య స్వామి జన్మించారు. ఈ మార్గశిర షష్టినే సుబ్రహ్మణ్య షష్టి లేదా స్కంద షష్టిగా పిలుస్తారు.
6
7
గురువారం పూట ఈ మంత్రాలలో మీ సమస్యకు తగట్టు ఏది అవసరమో ఆ మంత్రాన్ని రోజు 108 సార్లు లేక సమస్య తీవ్రత బట్టి 1008సార్లు గాని రోజూ ఉదయం జపం చేయాలి. ఇలా 41 రోజులు లేదా 41 వారాలు చేయడం ద్వారా అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ఈతిబాధలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక ...
7
8
కార్తీకమాసంలో తెల్లవారుజామునే నిద్రలేవడం, ప్రవహిస్తూ ఉన్నటువంటి నీళ్లలో స్నానాన్ని చేయడం, బోళాశంకరునికి నిత్యమూ రుద్రాభిషేకం చేయడం, నుదుట విభూతినీ మెడలో రుద్రాక్షల్నీ- లేదా- తులసి పూసల్ని ధరించండం రోజుకి ఒక పూట మాత్రమే భుజించడం, ఉసిరిక చెట్టు నీడలో ...
8
8
9
శివకేశవులకు అత్యంత ప్రీతికరమైనది కార్తీకం.. అందులోనూ సోమవారం అంటే శివుడికి ఎంతో ఇష్టం. ప్రతిఏటా దీపావళి వెళ్లిన మరుసటి రోజు నుంచి పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభమవుతుంది.
9
10
ఈతిబాధలు, ఆర్థిక ఇబ్బందులతో కష్టాలతో దిక్కుతోచని స్థితిలో వున్నప్పుడు కాపాడే దీపారాధన ఏంటో తెలుసుకుందాం. ముందుగా దుర్గాదేవి ప్రీత్యర్థం మంగళవారం నాడు ఎర్ర రంగులో వుండేవి దానంగా ఇవ్వాలి. ఇందులో చీర, జాకెట్ బిట్, గాజులు, పువ్వులు వుండవచ్చు.
10
11
శివలింగాన్ని సోమవారం పూజిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. శివలింగ స్మరణ, దర్శనం, పూజతో పాపాలు తొలగిపోతాయి. శివలింగానికి చందనం, పుష్పం, దీపం, ధూపం, నైవేద్యం, యజ్ఞాలు చేసే వారికి శివసాయుజ్యం చేకూరుతుంది.
11
12
మేషం: హాస్టళ్ల సందర్శన, విహారయాత్రలకు అనుకూలిస్తాయి. స్త్రీలకు పనివారలతో ఇబ్బందులు తప్పవు. అయిన వాళ్ళే మీ యత్నాలను నీరుగార్చేందుకు యత్నిస్తారు. మీ సంతానం అత్యుత్సాహాన్ని అదుపులో ఉంచండి. కార్యసాధనకు ధనం బాగా వ్యయం చేయాల్సివస్తుంది. తరుచు బంధుమిత్రుల ...
12
13
శనివారం పూట శ్రీవారికి, శ్రీలక్ష్మికి తామర పువ్వులు, జాజిపువ్వులు, రోజా పువ్వులు, పన్నీరు రోజా పువ్వులు సుగంధంతో కూడిన పువ్వులు సమర్పిస్తే.. అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. అలాగే మందార పువ్వును విష్ణువుకు సమర్పిస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయి.
13
14
పంచమి తిథిలో వరాహి దేవిని పూజిస్తే సమస్త దోషాలుండవు. పౌర్ణమి, అమావాస్య ముగిసిన ఐదో రోజున వరాహి దేవిని పూజించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఈ తిథి మహత్తరమైనది. సప్తకన్యల్లో వరాహి దేవి ఒకరు.
14
15
అయ్యప్ప స్వామివారికి బుధవారం రోజున భక్తిశద్ధలతో పూజలు చేయాలి. వారంలో ఒక్కరోజు స్వామివారిని ప్రార్థిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని పండితులు చెప్తున్నారు. బుధవారం పూట నిత్య పూజా క్రమంలో గానీ, దేవాలయానికి వెళ్ళి గానీ అయ్యప్పను దర్శించుకోవడం ద్వారా ...
15
16
మంగళవారం నాడు ఆంజనేయ స్వామికి సింధూరంతో పూజలు చేయాలి. అలాగే ఎరుపు రంగు పూలతోనూ, ఎరుపు రంగు నైవేద్యం అంటే కేసరి లాంటిది నైవేద్యంగా సమర్పించిన స్వామివారి హనుమంతుని అనుగ్రహం కలుగుతుంది. ఇలా చేయడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు తొలగి పోయి, సకల పాప దోషాలు నుంచి ...
16
17
న్యాయమైన, నీతి నిజాయితీతో కోరిన కోర్కెలు.. సోమవారం ఉదయం ఏడు గంటల్లోపు లేదంటే సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడు గంటల్లోపు దర్శించుకోవాలి. ఇలా ఎనిమిది సోమవారాలు దర్శించుకోవడం, పూజించడం చేయాలి.
17
18
శనివారం శ్రీ వేంకటేశ్వర స్వామిని పూజించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. శనివారం వ్రతమాచరించడం ద్వారా అనుకున్న కోరికలు నెరవేరుతాయి. అందుకే శనివారం సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానమాచరించి వ్రతానికి ఉపక్రమించాలి.
18
19

దీపం పంచభూతాల కలయిక.. ఎలాగంటే?

శుక్రవారం,అక్టోబరు 30, 2020
దీపం పంచభూతాల కలయిక. ఎలాగంటే ప్రమిదపు మట్టి భూమిగాను నూనె నీరుగాను, అగ్నిజ్వాల నిప్పు గాను, దీపం వెలగడానికి కారణమైన ఆక్సిజన్ గాలి గాను దీపపు కాంతిని ప్రసరింపజేసేది ఆకాశంగాను ఇలా పంచభూతాలు దీపంలో ఉన్నాయి
19