{"@context":"https://schema.org","@type":"NewsArticle","mainEntityOfPage":"http://telugu.webdunia.com/panchang-telugu/%E0%B0%95%E0%B1%81%E0%B0%9C-%E0%B0%AA%E0%B1%81%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0-%E0%B0%A6%E0%B1%8B%E0%B0%B7%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81-%E0%B0%85%E0%B0%82%E0%B0%9F%E0%B1%87-%E0%B0%8F%E0%B0%AE%E0%B0%BF%E0%B0%9F%E0%B1%8B-%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%B8%E0%B0%BE-110033100048_1.htm","headline":"Religion | Astrology | panchang | Srikalahasti | Rameswaram | Kuja Graha | Shani Graha | Marriage | కుజ, పుత్ర దోషాలు అంటే ఏమిటో తెలుసా..?","alternativeHeadline":"Religion | Astrology | panchang | Srikalahasti | Rameswaram | Kuja Graha | Shani Graha | Marriage | కుజ, పుత్ర దోషాలు అంటే ఏమిటో తెలుసా..?","datePublished":"Mar 31 2010 07:49:51 +0530","dateModified":"Mar 31 2010 07:49:11 +0530","description":"ఏలినాటి శని ప్రభావం తరహాలో కుజ దోషమంటేనే అందరూ భయపడటం సహజం. కానీ కుజదోషం ఉన్న జాతకులు వివాహం చేసుకునే సమయంలో జ్యోతిష్య నిపుణుల సూచనలు పాటిస్తే సరిపోతుంది. సాధారణంగా కుజ దోషమంటే కుజుని ఆధిపత్యంతో కలిగే దోషం. కుజునికి అంగారకుడు అనే మరో పేరున్న విషయం తెలిసిందే. ఈ దోషం ఉన్న జాతకులు వివాహం చేసుకునే సమయంలో, చేసుకోబోయే వారి జాతక ఫలితాలపై ఆధార పడాల్సి ఉంటుంది. ఒకవేళ కుజదోష జాతకులిరువురు వివాహం చేసుకోదలచుకుంటే జాతకాల్లోని కుజుని దశాకాలం, ఆధిపత్యం ఒకే విధంగా ఉండేలా చూసుకోవాలి. ఒకే విధమైన ఆధిపత్యంతో గల కుజదోష జాతకులు వివాహం చేసుకోవచ్చునని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.","keywords":["కుజుడు, శనిగ్రహం, ఆధ్యాత్మికం, భవిష్యవాణి, పంచాగం, శ్రీకాళహస్తి, రామేశ్వరం , Religion, Astrology, panchang, Srikalahasti, Rameswaram, Kuja Graha, Shani Graha, Marriage"],"articleSection":"NATIONAL","inLanguage":"en","publisher": {"@type": "Organization","logo": {"@type": "ImageObject","url": "//media.webdunia.com/include/_mod/site/common-images/logo.png"},"name": "webdunia"},"copyrightHolder":{"@id":"https://telugu.webdunia.com"},"sourceOrganization":{"@id":"https://www.webdunia.com/#publisher"}, "image":[{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":1800,"height":1800}],"video":{"@id":"https://telugu.webdunia.com/videos"},"author":[{"@type":"Person","name":"SELVI.M","url":"http://telugu.webdunia.com/panchang-telugu/%E0%B0%95%E0%B1%81%E0%B0%9C-%E0%B0%AA%E0%B1%81%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0-%E0%B0%A6%E0%B1%8B%E0%B0%B7%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81-%E0%B0%85%E0%B0%82%E0%B0%9F%E0%B1%87-%E0%B0%8F%E0%B0%AE%E0%B0%BF%E0%B0%9F%E0%B1%8B-%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%B8%E0%B0%BE-110033100048_1.htm"}]}