{"@context":"https://schema.org","@type":"NewsArticle","mainEntityOfPage":"http://telugu.webdunia.com/panchang-telugu/%E0%B0%AE%E0%B1%80%E0%B0%A6%E0%B0%BF-%E0%B0%86%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B2%E0%B1%87%E0%B0%B7-%E0%B0%A8%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AE%E0%B0%BE-%E0%B0%8F%E0%B0%A6%E0%B1%8B%E0%B0%B0%E0%B0%95%E0%B0%82%E0%B0%97%E0%B0%BE-%E0%B0%AE%E0%B1%80-%E0%B0%95%E0%B1%8B%E0%B0%B0%E0%B0%BF%E0%B0%95%E0%B0%B2%E0%B0%A8%E0%B1%81-%E0%B0%A8%E0%B1%86%E0%B0%B0%E0%B0%B5%E0%B1%87%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9A%E0%B1%81%E0%B0%95%E0%B1%81%E0%B0%82%E0%B0%9F%E0%B0%BE%E0%B0%B0%E0%B1%81-110031800056_1.htm","headline":"Ashlesha Nakshatra | Astrology | Silver | White | Cream colour | మీది ఆశ్లేష నక్షత్రమా? ఏదోరకంగా మీ కోరికలను నెరవేర్చుకుంటారు!","alternativeHeadline":"Ashlesha Nakshatra | Astrology | Silver | White | Cream colour | మీది ఆశ్లేష నక్షత్రమా? ఏదోరకంగా మీ కోరికలను నెరవేర్చుకుంటారు!","datePublished":"Mar 18 2010 10:32:02 +0530","dateModified":"Mar 18 2010 10:31:18 +0530","description":"బుధగ్రహ నక్షత్రమైన ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన జాతకులు పట్టుదలతో అసాధ్యమైన కార్యాన్ని కూడా సుసాధ్యం చేసుకోగలరు. ఈ నక్షత్రంలో జన్మించిన జాతకులు సుఖసంతోషాలతో జీవించాలని తీవ్రంగా శ్రమిస్తారు. భోగభాగ్యాలతో జీవించాలని భావించే వీరికి కోరికలు ఎక్కువ. అయితే ఆ కోరికలను కూడా ఏదో విధంగా తీర్చుకోగలుగుతారు. పట్టుదల, ప్రతీకారం స్పష్టమైన భావాలను కలిగి ఉండే ఈ జాతకులు, జీవితంలో కష్టపడి సుఖవంతమైన జీవితం ఏర్పరుచుకుంటారు. అత్యున్నత విద్యాభ్యాసం పూర్తి చేసి, న్యాయపరమైన చిక్కులను అధిగమిస్తారు. వివాదాస్పదమైన విషయాలకు దూరంగా ఉండే ఈ జాతకుల జీవితం ఎల్లప్పుడు స్థిరంగా నడుస్తుంది.","keywords":["ఆశ్లేష నక్షత్రం, భవిష్యవాణి, బుధగ్రహం, కోరికలు, సిల్వర్, తెలుపు, క్రీమ్ , Ashlesha Nakshatra, Astrology, Silver, White, Cream colour"],"articleSection":"NATIONAL","inLanguage":"en","publisher": {"@type": "Organization","logo": {"@type": "ImageObject","url": "//media.webdunia.com/include/_mod/site/common-images/logo.png"},"name": "webdunia"},"copyrightHolder":{"@id":"https://telugu.webdunia.com"},"sourceOrganization":{"@id":"https://www.webdunia.com/#publisher"}, "image":[{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":1800,"height":1800}],"video":{"@id":"https://telugu.webdunia.com/videos"},"author":[{"@type":"Person","name":"SELVI.M","url":"http://telugu.webdunia.com/panchang-telugu/%E0%B0%AE%E0%B1%80%E0%B0%A6%E0%B0%BF-%E0%B0%86%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B2%E0%B1%87%E0%B0%B7-%E0%B0%A8%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AE%E0%B0%BE-%E0%B0%8F%E0%B0%A6%E0%B1%8B%E0%B0%B0%E0%B0%95%E0%B0%82%E0%B0%97%E0%B0%BE-%E0%B0%AE%E0%B1%80-%E0%B0%95%E0%B1%8B%E0%B0%B0%E0%B0%BF%E0%B0%95%E0%B0%B2%E0%B0%A8%E0%B1%81-%E0%B0%A8%E0%B1%86%E0%B0%B0%E0%B0%B5%E0%B1%87%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9A%E0%B1%81%E0%B0%95%E0%B1%81%E0%B0%82%E0%B0%9F%E0%B0%BE%E0%B0%B0%E0%B1%81-110031800056_1.htm"}]}