0

లెక్కలేనంత సంపదకు రారాజు అనంతపద్మనాభ స్వామి.. ఆ గదికి నాగబంధం..?

సోమవారం,జులై 26, 2021
Thiruvanantapuram
0
1
సకల కార్యజయం కావాలంటే హనుమాన్‌ను అర్చించాలి. అదేవిధంగా గ్రహపీడా నివారణకు ఆంజనేయుడ్ని కొలవాలి. ఇక ఏలినాటి శని, అర్ధాష్టమ శని దోషాలు, జన్మ సమయంలోని దోషాలు పోవడానికి హనుమంతుడిని ఆరాధిస్తే చాలు.
1
2
అన్నీ వడ్డించిన విస్తరి లేదా పళ్లెం ముందు కూర్చోరాదు. మనం కూర్చున్నతరువాతే అన్నీ వడ్డించుకుని భుజించాలి.
2
3
పెళ్లి కావలసిన వారికి కుజదోషం వుందంటే ఇక ఆ తల్లిదండ్రులు పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. కుజదోష నివారణకు గాను వారు వెళ్లని ప్రదేశం గానీ, చేయని ప్రయత్నంగాని వుండవు.
3
4
హిందువుల తొలి పండుగగా ఖ్యాతికెక్కిన తొలి ఏకాదశి పర్వదినానికి హైందవ సంస్కృతిలో విశేష స్థానముంది. ఒక ఏడాదిలో వచ్చే 24 ఏకాదశుల్లో ఆషాఢ శుద్ధ ఏకాదశిని ''తొలి ఏకాదశిగా'' గా పిలుస్తారు. దీనికే ''శయనైకాదశి'' అని ''హరి వాసరమని'', ''పేలాల పండుగ'' అని పేరు.
4
4
5
శనివారం వేంకటేశ్వరుడికి ప్రీతికరమైన రోజు. అలనాడు వైష్ణవులు ఎంతో శ్రద్ధగా శ్రీహరిని నియమనిష్టలతో పూజించేవారని పురాణాలు చెబుతున్నాయి. అందువల్ల శనివారం నాడు వేకువజామునే నిద్రలేచి శుచిగా స్నానం చేసి తులసికోట ముందు ఆవునేతితో గాని, నువ్వుల నూనెతో గాని ...
5
6
మేషం: మీ ఆశయసాధనకు నిరంతర కృషి, పట్టుదల ముఖ్యం. దంపతుల సానుకూల ధోరణితో సమస్యలు పరిష్కరించుకోవడం క్షేమం. రుణాలు తీర్చేందుకు చేసే యత్నాలు ఫలిస్తాయి. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాల్లోనూ అపరిచిత వ్యక్తులతో మెళకువ అవసరం. నమ్మిన వ్యక్తులే తప్పుదారి ...
6
7
జూలై 13 చతుర్థి తిథి: వినాయక ఆరాధన ఫలితం ఏంటో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవండి. జూలై 13, మంగళవారం, ఆషాఢ మాసానికి చెందిన వినాయక చతుర్థి. చతుర్థి తేదీ గణేశుడి తేదీ. శ్రీ గణేశుడి ఆశీర్వాదంతో జీవితంలో అసాధ్యమైన పనులన్నీ సాధ్యమవుతాయి.
7
8
ఇంట్లో ప్రశాంత వాతావరణం నెలకొనాలంటే- వంటగదిలోని పొయ్యిపై మొదటి రొట్టెను నేతితో కాల్చి, నాలుగు భాగాలు చేసి, ఆవుకు, నల్లకుక్కకు కాకికి వేసి, నాలుగో భాగాన్ని నాలుగు వీధుల కూడలిలో ఉంచాలి.
8
8
9
గోరింటాకు చిగురిస్తోంది. కొత్తగా పెళ్లైన ఆడపిల్లలు ఎప్పుడెప్పుడు పుట్టింటికి పోదామా అని ఆలోచిస్తున్నారు. బోనాల పండుగకు భాగ్యనగరం ముస్తాబవుతోంది. ఇవన్నీ చూస్తే గుర్తొచ్చింది.. ఆషాఢమాసం వచ్చేసిందని.
9
10
ఎక్కడ రామ నామం వినిపిస్తుందో అక్కడ హనుమంతుడు ఉంటాడనీ, హనుమంతుడిని ప్రసన్నం చేసుకోవాలనుకునేవారు ముందుగా రామచంద్రుడి భక్తులై వుండాలని పండితులు అంటున్నారు.
10
11
తులసిని ఔషద మొక్కగా కూడా ఉపయోగిస్తుంటారు. తులసి చెట్టును రోజూ పూజించడం వలన ఇంటి సమస్యలు వ్యాపారంలో నష్టం సమస్యలు తొలగిపోతాయని అంటుంటారు.
11
12
స్కంద పురాణం ప్రకారం రావి చెట్టు వేర్లలో విష్ణు భగవానుడు, చెట్టు కాండంలో శివుడు, చెట్టు కొమ్మల్లో నారాయణుడు, ఆకులలో హరి, చెట్టు కాయలు సకల దేవతలు కొలువై ఉంటారని చెబుతోంది. అయితే ఇటువంటి గొప్ప మహోన్నతిని కలిగిన రావి చెట్టును పూజించడం వల్ల సకల సంపదలు ...
12
13
పంచమి తిథిలో వరాహి దేవికి కొబ్బరి దీపాన్ని వెలిగిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. కొబ్బరి పగుల కొట్టి అందులోని నీటిని వేరు చేసి.. కొబ్బరిలో నేతిని పోయాలి. ఎరుపు రంగు వత్తులను వాడాలి. ఈ దీపాన్ని ఓ ప్లేటుపై బియ్యాన్ని పరిచి దానిపై వెలిగించాలి.
13
14
ఆదివారం సంకష్టహర చతుర్థి. ఆ రోజున వినాయకుడిని ఆరాధించే వారికి సకలసంపదలు అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఒత్తిడితో కూడిన జీవితం, మనశ్శాంతిని పొందాలంటే.. సంకష్టహర చతుర్థి రోజున విఘ్నేశ్వరుడిని పూజించడం విశేష ఫలితాలను ఇస్తుంది.
14
15
ఏరువాక పౌర్ణిమ ఏరువాక అంటే రైతులు పొలం పనులు ప్రారంభించే సమయం. పొలం దున్నడానికి ఆరంభమని చెబుతారు. వర్షరుతువు ఆరంభం కాగానే జ్యేష్ఠ పూర్ణిమనాడు రైతులు ఉదయమే ఎడ్లను కడిగి కొమ్ములకు రంగులు పూసి గజ్జెలు, గంటలతో అలంకరించి, ఎడ్లను కట్టేకాడిని ధూపదీప ...
15
16
పరిమళభరితమైన పుష్పములు చేత గాని లేదా మాల చేతగాని శివలింగమును విశేషముగా అలంకరించి పూజ చేస్తారో అట్టివారు అనంత ఫలమును పొందెదరు. రుద్రాక్ష పూలతో శివుని పూజిస్తే పని లో ఎన్ని అడ్డంకులు ఉన్నా చివరకు విజయం వారిదే అవుతుంది.
16
17
ఏకాదశి తిథి అంటే శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరం. అన్ని ఏకాదశిల్లో నిర్జల ఏకాదశి ఉత్తమమైనది. నిర్జల ఏకాదశి ఉపవాసాలను పాటించడం ద్వారా, 24 ఏకాదశి ఉపవాసాలకు సమానమైన ఫలితాలను పొందుతారని విశ్వాసం.
17
18
సౌరాష్ట్ర దేశంలో చంద్రనిర్మితమైన, అయన పేరు తోనే అలరారుతున్నకుండంలో స్నానంచేసి, అక్కడ సోమనాథ జ్యోతిర్లింగాన్ని భక్తిశ్రద్ధలతో ఆరాధించిన వాళ్ళు కుష్ఠాపస్మారక్షయాది రోగవిముక్తులై ఆయురారోగ్యాలతో, భోగభాగ్యాలతో జీవిస్తారు.
18
19
ఉపవాసాలకు హిందూ మతంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. హిందూ క్యాలెండర్ ప్రకారం, ప్రతి నెల శుక్ల పక్షం యొక్క ఆరవ రోజున స్కంద షష్ఠి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ రోజు స్కందశక్తి. అంటే జూన్ 16న శివుడి కుమారుడు కార్తికేయ పూజలు చేస్తారు. కార్తికేయ స్కంద షష్ఠి రోజున ...
19