0

ఆ ఒక్క పని చేస్తే చాలు... నరఘోష పీడ విరగడైపోతుంది (Video)

గురువారం,అక్టోబరు 15, 2020
0
1
మీ కోరికలు తీరాలా? గురువారం పూట ఇలా చేస్తే అన్నీ కోరికలు తీరుతాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. గురువారం పూట వారి వారి కోరికలకు అనుగుణంగా దేవతలను పూజిస్తే మంచి ఫలితం వుంటుందని వారు చెప్తున్నారు.
1
2
శ్వేతార్క గణపతిని పూజించడం శుభప్రదం. అదీ బుధవారం పూట శ్వేతార్క గణపతిని పూజించిన వారికి శుభాలు కలుగుతాయి. తెల్ల జిల్లేడులో గణపతి నివసిస్తాడని ప్రతీతి. దీన్ని మనం పొందగలిగి, గృహంలో ప్రతిష్టించుకోగలిగితే శుభప్రదం.
2
3

మంగళవారం భూములను కొనడం చేయవచ్చా..?

మంగళవారం,అక్టోబరు 13, 2020
మంగళవారం హనుమంతుని పూజకు శ్రేష్ఠం. అలాగే దుర్గామాతకు పూజ చేసే వారికి సకల శుభాలు చేకూరుతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. మంగళవారం సుందరకాండ పారాయణ చేసినా, మహాభారతం చదివినా చాలా మంచిది.
3
4
దీపారాధనకు ఉపయోగించే వత్తులను జాగ్రత్తగా ఉపయోగించాలనేది పెద్దల మాట. దీపారాధన తూర్పు వైపు దిశగా చేయాలి. అయితే దీపారాధన ద్వారా ఉత్తమ ఫలితాలను పొందాలంటే శ్రేష్ఠమైన వత్తులను ఎంచుకోవాలి.
4
4
5
సోమవారం పూట శివునికి నేతి దీపం వెలిగించడం ద్వారా ఐశ్వర్యాలు చేకూరుతాయి. నేతి దీపాన్ని ఆవునేతితో వెలిగిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి.
5
6
శనివారం రోజు ఎరుపు మిరప స్థానంలో నలుపు రంగు మిరియాలను ఉపయోగించాలి. అంతేకాకుండా ఆహారంలో నలుపు ఉప్పును వాడాలి. ఈ విధంగా చేయడం ద్వారా శని దేవుడి అనుగ్రహం పొందుతారు. అంతేకాకుండా ఏలినాటి శని తొలిగిపోతుంది.
6
7
మహావిష్ణువు అలంకార ప్రియుడు. మహా శివుడు అభిషేక ప్రియుడు. హనుమంతుడు స్తోత్ర ప్రియుడు. అందుకే ''శ్రీ రామ జయ రామ.. జయ జయ రామ'' అనే స్తోత్రాన్ని పఠిస్తే అనుకున్న కార్యాలు చేకూరుతాయి. ఈ రామ మంత్రాన్ని స్తుతిస్తే హనుమంతుడిని ప్రసన్నం చేసుకోవచ్చు.
7
8
హయగ్రీవునిని బుధవారం పూజించడం ద్వారా ఉన్నత విద్యావకాశాలు చేకూరుతాయి. ఉన్నత పదవులను అలంకరిస్తారు. సాధారణంగా కష్టాలతో సతమతమైపోతున్న వారిని పలకరించినప్పుడు, ''ఇక ఆ భగవంతుడే చల్లగా చూడాలి'' అని అంటూ వుంటారు.
8
8
9
మంగళవారం, శుక్రవారాల్లో కుంకుమ కింద జారిపడితే.. అదెదో అశుభంగా భావిస్తారు చాలామంది. అయితే ఇది అపోహ మాత్రమేనని అంటున్నారు ఆధ్యాత్మిక పండితులు.
9
10
నల్లమల అడవుల్లో వెలసిన గుండ్ల బ్రహ్మేశ్వరం క్షేత్రాన్ని దర్శించుకుంటే భోగభాగ్యాలు చేకూరుతాయని విశ్వాసం. నల్లమల అడవులు ఆధ్యాత్మిక పరంగా, ప్రకృతి పరంగా ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగి ఉంటాయి. అందులో ఒక ప్రదేశమే గుండ్ల బ్రహ్మేశ్వరం. చుట్టూ అందమైన అడవి ...
10
11
మేషం: మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశం లభిస్తుంది. ప్రయాణాల్లో అసౌకర్యానికి లోనవుతారు. ప్రతి చిన్న విషయానికి ఇతరులపై ఆధారపడటం మంచిది కాదు. వాహనం ఇతరులకు ఇచ్చేటప్పుడు లౌక్యంగా వ్యవహరించండి. స్త్రీల ...
11
12
శనివారం రోజు నల్లని శునకాన్ని చూసినట్లయితే మంచి జరగబోతుందని విశ్వాసం. అంతేకాకుండా వాటికి ఆహారం అందించాలి. ఆవనూనెతో తయారు చేసిన రొట్టెను శనివారం నల్లటి శునకానికి ఆహారంగా ఇస్తే ఇంకా మంచి జరుగుతుంది.
12
13
మేషం: మీ ఉన్నతిని చాటుకోవటానికి ధనం విరివిగా వ్యయం చేయాల్సి వుంటుంది. కోర్టు వ్యవహారాలు విచారణకు వస్తాయి. విద్యార్థులు బయటి తినుబండారాలు భుజించడం వల్ల అస్వస్థతకు లోనవుతారు. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. ఐరన్, సిమెంట్, కలప వ్యాపారస్తులకు ...
13
14
గవ్వలను లక్ష్మీదేవి స్వరూపంగా కొలుస్తారు. దీపావళి రోజున గవ్వలు ఆడటం పురాతన కాలం నుండి ఆనవాయితీగా వస్తుంది. గవ్వల గలగలలు వినటం వలన లక్ష్మీదేవి తనంతట తానుగా వస్తుందని నమ్ముతారు. గవ్వలు లక్ష్మీదేవి చెల్లెల్లు అని, శంఖాలను లక్ష్మీదేవి సోదరులనీ ...
14
15
గురువారం రాఘవేంద్ర స్వామికి ప్రాశస్త్యమైనది. రాఘవేంద్ర స్వామి బృందావనంలోకి ప్రవేశించింది ఈ రోజునే. మూడు శతాబ్దాల క్రితం రాఘవేంద్ర స్వామి 1671లో మంత్రాలయలో బృందావనంలోకి ప్రవేశించింది.. గురువారం నాడే. మైసూరులోని మంత్రాలయంలో గురువారం నాడు రాఘవేంద్ర ...
15
16
బుధవారం గరుడాళ్వార్ పూజతో అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. గరుడాళ్వార్‌ నారాయణ స్వామికి వాహనధారుడు. గరుడ దర్శనంతో సర్వమంగళాలు చేకూరుతాయి. అందుకే బుధవారం పూట గరుడాళ్వార్‌ను ఆలయంలో దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయి.
16
17

మంగళవారం కొత్త బట్టలు కొనకూడదట..

మంగళవారం,సెప్టెంబరు 29, 2020
మంగళవారం వీరాంజనేయుడిని ఆరాధిస్తే ఆయన కష్టాల నుంచి రక్షిస్తాడు. అదేవిధంగా ఈ రోజు చేయకూడని కొన్ని విషయాలు ఉన్నాయి. మంగళవారం నాడు నూతన బట్టలను కొనుగోలు చేయకూడదు. అదే విధంగా ఇదే సమయంలో ధరించకూడదు.
17
18

మీరు సోమవారం పుట్టినవారైతే? (video)

సోమవారం,సెప్టెంబరు 28, 2020
సోమవారం జన్మించిన జాతకులు ప్రతిభావంతులు. వారంలోని రెండవ రోజు అయిన సోమవారం చంద్ర గ్రహానికి సంబంధించింది. ఈ రోజుకు చంద్రుడు ఆధిపత్యం వహిస్తాడు.
18
19
తథాస్తు దేవతులుంటారు జాగ్రత్త.. అంటూ పెద్దలు అంటూ వుంటారు. అది ముమ్మాటికీ నిజమే. ముఖ్యంగా సంధ్యావేళల్లో జాగ్రత్తగా మాట్లాడాలని పెద్దలు చెప్తుంటారు.
19