0

వినా వేంకటేశం న నాథో న నాథః సదా వేంకటేశం స్మరామి స్మరామి

గురువారం,డిశెంబరు 31, 2020
Tirumala
0
1
అర్జునా! ఎవడీ ప్రకారముగా నా యొక్క దివ్యమైన జన్మమును కర్మముగా గూర్చి యథార్థముగా తెలిసికొనుచున్నాడో, అట్టివాడు మరణానంతరము మరలా జన్మమునొందక నన్నే పొందుచున్నాడు. మోక్షము బడయుచున్నాడు.
1
2
హే సాయి, హే బాబా, హే పండరినాథా నీ పాదాల చెంతనున్న నీ భక్తులను నీ కనుపాపల్లా చూసుకుంటున్న కరుణామూర్తి నీ రూపం, నీ పాదం కష్టాల కడలిని దాటే మార్గం
2
3

మహామృత్యుంజయ మంత్రం- తాత్పర్యము

శనివారం,సెప్టెంబరు 12, 2020
ఓ త్రినేత్రుడా, పరమేశ్వరా, మేము మీ ఉపాసన చేస్తున్నాం. మీ ప్రార్థన మాకు సుఖశాంతులనిస్తుంది. శారీరక, మానసిక పుష్టినిస్తుంది. ఆధ్యాత్మిక ఉన్నతి కల్గిస్తుంది.
3
4
ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ గాయత్రీ మంత్రంలో 24 అక్షరాలతో పాటు 24 దేవతామూర్తుల శక్తి అంతర్గతంగా వుంటుంది. ఈ 24 గాయత్రీమూర్తులకు చతుర్వింశతి గాయత్రి అని పేరు. ఈ మంత్రంలో ఒక్కొక్క అక్షరంలో ఒక్కొక్క ...
4
4
5
పంచాంగంలో ఆదివారం నాడు నియమనిబంధనలున్నాయని జ్యోతిష నిపుణులు చెపుతున్నారు. ప్రధానంగా.. ఆదివారం అనే పదం ఆదిత్య వారం నుంచి పుట్టిదని సాహిత్య నిరూపణము.
5
6
"ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం ఉర్వారుకమివ బంధనాన్‌ మృత్యోర్‌ ముక్షీయ మామృతాత్‌" భావం: 'అందరికి శక్తిని ఇచ్చే ముక్కంటి, సుగంధభరితుడు అయిన శివుణ్ణి మేము పూజిస్తున్నాం. తొడిమ నుంచి పండు వేరు పడే విధంగా, మేము కూడా మరణం నుంచి విడుదల ...
6
7
కుసుమ శ్రేష్టి కూతురా వాసవాంబా వైశ్యకులా దేవతా కన్యకాంబా ||కు||
7
8
జన్మతోనే మానవుడి వెంట దుఃఖం వస్తుంది. దారిద్ర్య దుఃఖ భయాలతో జీవితమంతా సతమతమై దిక్కుతోచక కొట్టుకుంటూ ఉంటాడు. అనూచానంగా వస్తున్న అనేక ఆరాధనా విధానాలను యాంత్రికంగా ఆచరిస్తుంటారు.
8
8
9
మంగళవారం హనుమంతునికి ప్రీతిపాత్రం అని భక్తుల విశ్వాసం. ఆ రోజున శ్రీ ఆంజనేయుడిని ప్రార్థిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని అంటారు. ఈ మంత్రాన్ని జపిస్తే హనుమంతుని కృపాకటాక్షాలు లభిస్తాయి.
9
10
సృష్టి లయకారకుడు పరమేశ్వరుడు. అందుకే శివుడాగ్న లేనిదే చీమ అయినా కుట్టదు అంటారు. ఈ సృష్టిలో ప్రతి జీవికి జరిగే పరిమాణాలన్నీ ఆ పరమేశ్వరుడి చేతనే లయం చేయబడుతుంటాయి.
10
11

ఆదివారం నాడు సూర్యారాధన చేస్తే?

శనివారం,ఏప్రియల్ 11, 2020
ఆదివారాన్ని ఉత్తరాదిలో రవి వారం అని పిలుస్తుంటారు. రవి అంటే సూర్యుడు అని అర్థం. కనుక ఆదివారం నాడు ఆదిత్యుడికి ఆరాధన చేస్తే ఆయన అనుగ్రహం కలుగుతుంది.
11
12
శనివారం అనగానే శ్రీ వేంకటేశునికి ఎంతో ప్రియమైన వారంగా భక్తులు విశ్వసిస్తుంటారు. అందుకే శనివారం నాడు ఆ స్వామివారిని కనులారా వీక్షించేందుకు తిరుమల కొండకు వెళ్తారు. శనివారం నాడు స్వామి వారిని ఈ క్రింది శ్లోకంతో ప్రార్థిస్తే గోవిందుడు కోరిన వరాల ...
12
13
అందుకే గృహస్థే గృహిణి వద్ద తొలి భిక్షకుడు. ఎందుకో తెలుసా? ఆ అన్నపూర్ణేశ్వరి కాశీనాధునికి వడ్డించింది. ఆ దేవి లేత ఎరపు పట్టుచీర కట్టుకుని, పూలజడతో ప్రకాశిస్తూ, కస్తూరిని ధరించి, ముత్యాల చెవికమ్ములు దాల్చి, సీమంతన సింధూరం సవరించి, చరణాల బంగారు పట్టీలు ...
13
14
కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఐతే ఈ వైరస్‌ను నిరోధించేందుకు అన్ని జాగ్రత్తలతో పాటు మనలో పాజిటివ్ ఎనర్జీని కూడా చేకూరేట్లు చూసుకోవాలి. దైవారాధన వల్ల కలిగే మహత్తర శక్తి లేదంటారు. అందుకే ఈ క్రింది మంత్రాలను ఆయా సమయాల్లో జపించాలి.
14
15
భారతదేశం ఎంతో పురాతన చరిత్ర కలది. ప్రపంచ నాగరికతకు ముందే ఇక్కడ యుగ చరిత్రకు సంబంధించిన విషయాలు పురాణాలలో చెప్పబడి వున్నాయి. శ్రీరాముడు ఆయన సామర్థ్యం వేరే చెప్పనక్కరలేదు. ఎలాంటి కష్టాన్నుంచైనా తన భక్తులను ఇట్టే గట్టెక్కించే పరంధాముడు.
15
16
గర్భిణీ స్త్రీలు సుఖ ప్రసవం కోసం ఓ మంత్రాన్ని పఠిస్తే మంచి ఫలితం వుంటుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. ప్రస్తుతం సాంకేతిక పెరిగినా సిజేరియన్లు పెరిగిపోతున్నాయి. డబ్బుల కోసం సుఖ ప్రసవాలు తగ్గిపోతున్నాయి. సిజేరియన్లు పెచ్చరిల్లిపోతున్నాయి.
16
17
పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే.. ఓం నమో భగవతే దక్షిణా మూర్తయే మహ్యం మేథాం ప్రజ్ఞాం ప్రయచ్ఛ స్వాహా || అనే మంత్రాన్ని గురువారం పూట శ్రద్ధతో పఠించే వారికి లేదా ప్రతిరోజూ నిష్ఠతో పై మంత్రంతో గురు భగవానుడిని ధ్యానించే వారికి జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
17
18
రథ సప్తమి రోజున ''జననీ త్వం హి లోకానం సప్తమీ సప్తసప్తికే, సప్తవ్యాహృతికే దేవి! నమస్తే సూర్యమాతృకే'' అనే మంత్రం చదువుతూ ఏడు జిల్లేడు ఆకులు లేదా చిక్కుడు ఆకులు తల, భుజాలపై ఉంచుకుని స్నానం చేయాలి. ఇలా చేయడం ద్వారా ఏడేడు జన్మల్లో చేసిన ఏడు పాపాలు ...
18
19
శ్రీమాన్ కృపాజలనిధే కృత సర్వలోక సర్వజ్ఞ శక్త నతవత్సల సర్వశేషిన్ స్వామిన్ సుశీల సులభాశ్రిత పారిజాత శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే ||
19