0

సర్వ సమర్థుడు సద్గురు సాయినాధుడు

బుధవారం,మే 5, 2021
0
1
శివపురాణంలో కుబేరుడు దొంగ అని చెప్పబడింది. గత జన్మలో దొంగగా ఉన్న కుబేరుడు ఆ తరువాత జన్మలో దేవుడుగా మారడం నిజంగా విచిత్రమే. కుబేరుడు పూర్వజన్మలో చాలా పేదవాడు.
1
2
ఎక్కువగా స్త్రీలు లక్ష్మీదేవిని పూజిస్తూ ఉండాలి. దేవికి ప్రత్యేకంగా కొన్ని వారాలు అంటే చాలా ఇష్టం. మంగళ, గురు, శుక్రవారాలు అంటే ఇష్టం. ఈ మూడు వారాలలో శుక్రవారం అంటే ఏంతో ప్రీతి. ఈ రోజున స్త్రీలు ఉదయాన్నే లేచి వాకిళ్ళు శుభ్రం చేసి ముగ్గులు పెట్టాలి.
2
3
దేవతారాధన పూజలకు నిర్ధిష్టమైన సమయం ఉంటుంది. ఈ పూజలను వేళాపాళా లేకుండా చేయరాదు. అందుకే మన పెద్దలు ఒక రోజులో ప్రభాతకాలం, మధ్యాహ్న, సాయంకాలాలు ఉంటాయని చెప్పారు.
3
4
శ్రీరాముడు త్రేతాయుగంలో, చైత్రమాసం, వసంత ఋతువు శుద్ధ నవమి, గురువారము నాడు పునర్వసు నక్షత్రంలో కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటల వేళలో జన్మించాడు. ఆ మహనీయుని జన్మ దినమును ప్రజలు పండుగగా జరుపుకొంటారు.
4
4
5
జీవికి జనమరణ పరంపరలు తప్పనిసరి. జీవికి జన్మ లేకుండా మోక్షమనేది కడుదుర్లభం. జన్మ పరంపరల్లో మానవ జన్మ దొరకడం కడుదుర్లభం. జన్ రాహిత్య సాధనకై సువర్ణ అవకాశం.
5
6
మనిషి మాటలు నేర్చి, వివేకం తెలిసి వికసించి విజ్ఞానవంతుడైన తర్వాత ఆహారానికి ఉన్న విలువను గుర్తించాడు. మానవుని ప్రాథమిక అవసరాలన్నింటిలోకి ఆహారమే ముఖ్యమైనది అని తెలిసిన తర్వాత సహజంగానే భక్తిభావం పెరిగింది.
6
7

సప్త వ్యసనాలు అంటే ఏమిటి?

గురువారం,ఏప్రియల్ 15, 2021
ఏ మనిషయినా దుర్వ్యసనాలకి లోనయితే జీవితంలో బాగుపడలేడు. ఈ వ్యసనాలకి లోనయి నాశనమయ్యేవాళ్ళు ఈ కాలంలోనే కాదు, పూర్వమూ వున్నారు. ముఖ్యంగా దుర్వ్యసనాలు ఏడు అంటారు. అవేమిటంటే..
7
8
తులసి చెట్టు ఎప్పుడూ పచ్చగా ఉంటే... ఇంట్లో ఆనందం, సంతోషం మన వెంటే ఉంటాయట. ఇంట్లో వారికి ఎలాంటి సమస్యలు రావని అర్థమట. ఒకవేళ నీళ్ళు పోయకున్నా తులసి మొక్క బాగా పచ్చగా, ఏపుగా పెరుగుతుంటే... ఇంట్లో వారికి అదృష్టం కలిసి రాబోతుందని అర్థమట. భవిష్యత్తులో ...
8
8
9
చైత్రమాసం శుక్లపక్షంలో సూర్యోదయ సమయంలో పాడ్యమి తిథి ఉన్న రోజును ఉగాది పండుగగా పరిగణిస్తారు.
9
10
మన దేశం ఆధ్యాత్మిక తరంగాలతో నిండిపోయిన దేశం. ఏ పని చేసే ముందైనా ఆ భగవంతుని స్మరించి ప్రారంభించడం ఆనవాయితీ. వివాహం దగ్గర్నుంచి వ్యాపారం, చదువు ఇలా ఎన్ని తీసుకున్నా ప్రతి పనికి భగవంతుని స్మరణ చేస్తారు.
10
11
శుక్రవారం రోజు అమ్మవారికి ఆవునెయ్యితో దీపారాధన చేయడం వలన సుమంగళి ప్రాప్తిస్తుంది. అమ్మవారిని ప్రతి మంగళ, శుక్రవారాలలో తెల్లటి పూలతో పూజించడం వలన మనం ఎంతో ప్రశాంతంగా ఆనందంగా ఉంటాము.
11
12
గోదావరి నదికి ఇటువైపు ఉన్న సఖినేటి పల్లి.. మండలానికి చెందిన అంతర్వేది తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. అటు పశ్చిమగోదావరి జిల్లా నరసాపురానికి సమీపంలో ఉంది.
12
13
అత్యాశ ఉన్న జీవితం విరగ కాసిన చెట్టు లాంటిది. వాస్తవానికి సృష్టిని నడిపించే ఇంధనం-ఆశ. తగు మోతాదులో వినియోగిస్తేనే జీవిత నౌక సాఫీగా సాగుతుంది.
13
14
చిదంబరంలో ఉన్న నటరాజ విగ్రహం కాలి బొటన వేలు, భూమి అయస్కాంత క్షేత్రానికి మధ్య బిందువు అని 8 సంవత్సరాల పరిశోధన అనంతరం శాస్త్ర‌వేత్త‌లు తేల్చి చెప్పారు.
14
15
రామనామ వరాననే... ఇదే తారక మంత్రం. ఈ మంత్రం చదువుతూ అయోధ్య నగరాన్ని దర్శించాలంటారు. అయోధ్యకు సాకేతమని పేరు. విష్ణుమూర్తి యొక్క ఏడవ అవతారం శ్రీరాముడు.
15
16
సకల ఐశ్వర్యాలు కలగాలంటే దైవానుగ్రహం కావాలి. దైవభక్తి సత్ర్పవర్తన కలిగి వుండి, సంపదలో కొంత సత్కార్యాల కోసం వినియోగిస్తూ వుంటే భగవంతుడు అనుగ్రహిస్తాడంటుంది శాస్త్రం.
16
17
హిమాలయాల్లోని మానస సరోవరము బ్రహ్మ సృష్టి అని విశ్వాసం. 352 చదరపు అడుగుల వైశాల్యం, 300 అడుగుల లోతు, చుట్టు కొలత 82 మైళ్లు వుంటుందని అంచనా. సరస్సును చుట్టి రావడం కష్టం.
17
18

కదిరి కాటమరాయుడు కథ ఏంటి?

బుధవారం,మార్చి 17, 2021
దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలుగు రాష్ట్రాలలో నరసింహ స్వామి ఆరాధన కనిపిస్తుంది. నవనారసింహ క్షేత్రాలతో పాటుగా ఆయనకు అడుగడుగునా పుణ్యక్షేత్రాలు దర్శనమిస్తాయి. వాటిలో ఒకటే కదిరి. అక్కడ కొలువైన స్వామి పేరే కాటమరాయుడు!
18
19
కామమంటే ఏదో కావాలనే కోరికే కదా.. దాన్ని కొంచెం పక్కకు మళ్లించి భగవంతుడు కావాలని కోరుకో సరిపోతుంది.. అన్నారు.. రామకృష్ణ పరమ హంస. ఆత్మ సాక్షాత్కారము ఒక కోరికే.
19