0

24-07-2021 గురు పూర్ణిమ, ఏం చేయాలి?

శనివారం,జులై 24, 2021
0
1

ఇంకా నేనూ, నాది అంటున్నారా...

శుక్రవారం,జులై 23, 2021
బాబాకు బీద, ధనిక తారతమ్యాలు లేవు. బాబాకు అందరూ సమానులే. బాబా అందరితో కలసిమెలసి ఉండేవారు. ఆడేవారు. పాడేవారు. దేవుని కోసం అన్వేషణ మాని, మనం ఏం చేసినా అది దేవుడికి తెలుస్తుందని గుర్తుంచుకోవాలని బాబా చెప్పారు.
1
2
సుఖభోగాలు అనుభవించాలన్న ఆశ ఉన్నంత వరకు కర్మ ఉండనే ఉంటుంది. కర్మలను పోగొట్టుకున్న తర్వాత వ్యక్తి ఎంత ప్రశాంతంగా ఉంటాడో ఈ పక్షి కథ ద్వారా తెలుసుకుందాం.
2
3
జీవితంలో కష్టం, నష్టం, దుఃఖం మనిషికి సాధారణం. అతడు ధనవంతుడు కావచ్చు కటిక పేదవాడు కావచ్చు. మనిషి జీవితంలో ఇవి సాధారణంగా వస్తుంటాయి.
3
4
అనేక రకాల పోషకాలు అరటి ఆకులో ఉన్నందున భోజనం అరటి ఆకులో తింటుంటే మంచి రుచిని కలిగిస్తాయి. పర్యావరణానికి విఘాతం కలుగకుండా తేలికగా మట్టిలో కలిసిపోతాయి. ఇంటికి వచ్చిన అతిథులకు అరిటాకులో భోజనం పెడతారు.
4
4
5
ఇంద్రియాలపై పట్టు వున్న వ్యక్తి మాత్రమే విజయం సాధిస్తాడు. అవి లేనివాడు అధోగతి పాలవుతాడు. ఇంద్రియ నిగ్రహంతో మాత్రమే విజయాన్ని సాధించగలుగుతాడు.
5
6
తులసి చెట్టు ఎప్పుడూ పచ్చగా ఉంటే... ఇంట్లో ఆనందం, సంతోషం మన వెంటే ఉంటాయట. ఇంట్లో వారికి ఎలాంటి సమస్యలు రావని అర్థమట.
6
7
వివాహ సమయంలో వధూవరులిద్దరూ కలిసి నడిచే ఏడడుగుల వెనుక అర్థం దాగి వుంది. ఈ ఏడడుగులనే సప్తపది అన్నారు. వాటి అర్థం ఏమిటో తెలుసుకుందాం.
7
8
మహాభారతంలో 100 మంది కౌరవుల గురించి వుంటుంది. ఐతే వీరి పేర్లు ఏమిటో చాలామందికి తెలియదు. ఆ వివరాలు తెలుసుకుందాం.
8
8
9

సముద్రాన్నయినా ఎదురీదాలి

గురువారం,జూన్ 24, 2021
ప్రజలు మనల్ని మంచివారంటారు. చెడ్డవారంటారు. కాని ఆదర్శాన్ని ముందుంచుకొని సింహాలలా మనం పనిచేయాలి.
9
10
శ్రీవారి సన్నిధిలో పుణ్యస్నానాలు ఆచరించే భాగ్యం ఇప్పట్లో లేదా...? కరోనా కారణంగా ఏడాదికిపైగా నిలిపివేసిన భక్తుల రాకపోకలు తిరిగి ప్రారంభం కావాలంటే ఇంకా సమయం పట్టునుందా అంటే ప్రస్తుత పరిస్థితులు చూస్తే అవుననే సమాధానం వినబడుతోంది.
10
11
మన ఇంట్లో మీకు పని వత్తిడులవల్ల వస్తున్నాను ఆగమని చెప్పి అన్నీ వడ్డించిన విస్తరి/పళ్లెం ముందు కూర్చోరాదు, మనం కూర్చున్నతరువాతే అన్నీ వడ్డించుకుని భుజించాలి.
11
12
కలియుగం అంటేనే వినాశనం అంటారు ఆధ్యాత్మిక పండితులు. అలాంటి కలియుగ లక్షణాలు ఎలా వుంటాయంటే..? "క్రుద్దుడు" అనబడే వాడు "హింస" అనబడే తన తోడబుట్టిన చెల్లెల్నే వివాహమాడాడు. వారికి కలిగిన కుమారుడే "కలిపురుషుడు". అంటే ఎంత వేద విరుద్దంగా అతడు జన్మించాడో ...
12
13
ఎవరైతే సర్వశ్య శరణాగతి చేసి నన్ను ధ్యానించెదరో, నా నామమునే ఎల్లప్పుడు జపించునో వారికి నేను ఋణస్థుడను. వారికి మోక్షమిచ్చి వారి ఋణము తీర్చుకొనెదను.
13
14

మహత్తును చూపే ధ్యానం

శనివారం,జూన్ 12, 2021
మనిషి జీవక్రియలను, ప్రవర్తనను, ఆచరణను మెదడు నిర్ణయిస్తుంది. మెదడు పని చేయడం వల్లే మనసు ఏర్పడుతుంది. ఈ మనస్సే ధ్యానానికి మూలం.
14
15
అభివృద్ధి చెందడానికి మెుదట మనపై తరువాత భగవంతునిపై విశ్వాసం కలిగి ఉండాలి. తనపై విశ్వాసం లేనివానికి భగవంతునిపై విశ్వాసం కలగడం కల్ల.
15
16
శుక్రవారం రోజు అమ్మవారికి ఆవునెయ్యితో దీపారాధన చేయడం వలన సుమంగళి ప్రాప్తిస్తుంది. అమ్మవారిని ప్రతి మంగళ, శుక్రవారాలలో తెల్లటి పూలతో పూజించడం వలన మనం ఎంతో ప్రశాంతంగా ఆనందంగా ఉంటాము.
16
17
ఆధ్యాత్మికపరంగా పెద్దలు కొన్ని నియమాలను పాటించాలని చెప్పారు. వాటి వెనుక ఎంతో పరమార్థం దాగి వుంటుంది. అలాంటి వాటిలో కొన్నింటిని చూద్దాం. మీ శ్రీమతితో చెప్పకుండా ఇంటికి భోజనానికి ఎవర్ని పిలవకూడదు.
17
18
ఆదర్శం గల వ్యక్తి వెయ్యి తప్పులు చేస్తే, ఏ ఆదర్శం లేని వ్యక్తి ఏభై వేల తప్పులు చేస్తాడనడం నిస్సంశయం. కాబట్టి ఒక ఆదర్శం కలిగి ఉండటం మంచిది.
18
19
రావణుని తుదిమాట ఏంటంటే... ఏదైనా మంచిపని తలపెట్టినప్పుడు.. ఆలస్యం చేయకుండా వెంటనే ఆచరించాలి. సమయం మించిన తర్వాత చేయలేకపోయినందుకు బాధపడవలసి వస్తుంది. ఇలాంటి సమయంలో రామాయణంలో రావణుని మాటను గుర్తు చేసుకోవాలి.
19