0

ఆంజనేయుడు జన్మస్థలంపై వివాదం.. టీటీడీ శ్రీరామనవమి రోజున..?

శుక్రవారం,ఏప్రియల్ 16, 2021
0
1

సప్త వ్యసనాలు అంటే ఏమిటి?

గురువారం,ఏప్రియల్ 15, 2021
ఏ మనిషయినా దుర్వ్యసనాలకి లోనయితే జీవితంలో బాగుపడలేడు. ఈ వ్యసనాలకి లోనయి నాశనమయ్యేవాళ్ళు ఈ కాలంలోనే కాదు, పూర్వమూ వున్నారు. ముఖ్యంగా దుర్వ్యసనాలు ఏడు అంటారు. అవేమిటంటే..
1
2
తులసి చెట్టు ఎప్పుడూ పచ్చగా ఉంటే... ఇంట్లో ఆనందం, సంతోషం మన వెంటే ఉంటాయట. ఇంట్లో వారికి ఎలాంటి సమస్యలు రావని అర్థమట. ఒకవేళ నీళ్ళు పోయకున్నా తులసి మొక్క బాగా పచ్చగా, ఏపుగా పెరుగుతుంటే... ఇంట్లో వారికి అదృష్టం కలిసి రాబోతుందని అర్థమట. భవిష్యత్తులో ...
2
3
వాయుపుత్రుడైన హనుమంతుడి జన్మస్థలం తిరుమల అని టీటీడీ ఈవో కేఎస్‌ జవహర్‌రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన ఆధారాలు తమ దగ్గరున్నాయని చెప్పారు. టీటీడీ పండితులతో ఏర్పాటు చేసిన కమిటీ సప్తగిరుల్లోని అంజనాద్రి పర్వతమే హనుమంతుడి జన్మస్థలమని ...
3
4
చైత్రమాసం శుక్లపక్షంలో సూర్యోదయ సమయంలో పాడ్యమి తిథి ఉన్న రోజును ఉగాది పండుగగా పరిగణిస్తారు.
4
4
5
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం భద్రాచలంలో మంగళవారం వసంతపక్ష ప్రయుక్త శ్రీరామనవమి తిరుకల్యాణ నవాహ్నిక బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి. ఈ వేడుకలు ఈ నెల 27వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఇందుకోసం ఆలయ ప్రాంగణంలో చలువ పందిళ్లు, మామిడి తోరణాలను ఇప్పటికే సిబ్బంది ...
5
6
మన దేశం ఆధ్యాత్మిక తరంగాలతో నిండిపోయిన దేశం. ఏ పని చేసే ముందైనా ఆ భగవంతుని స్మరించి ప్రారంభించడం ఆనవాయితీ. వివాహం దగ్గర్నుంచి వ్యాపారం, చదువు ఇలా ఎన్ని తీసుకున్నా ప్రతి పనికి భగవంతుని స్మరణ చేస్తారు.
6
7
శుక్రవారం రోజు అమ్మవారికి ఆవునెయ్యితో దీపారాధన చేయడం వలన సుమంగళి ప్రాప్తిస్తుంది. అమ్మవారిని ప్రతి మంగళ, శుక్రవారాలలో తెల్లటి పూలతో పూజించడం వలన మనం ఎంతో ప్రశాంతంగా ఆనందంగా ఉంటాము.
7
8
గోదావరి నదికి ఇటువైపు ఉన్న సఖినేటి పల్లి.. మండలానికి చెందిన అంతర్వేది తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. అటు పశ్చిమగోదావరి జిల్లా నరసాపురానికి సమీపంలో ఉంది.
8
8
9
టిటిడికి అనుబంధంగా ఉన్న శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మంగ‌ళ‌వారం పుష్పయాగం జరిగింది.
9
10
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మంగళవారంనాడు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వ‌హించారు.
10
11
అత్యాశ ఉన్న జీవితం విరగ కాసిన చెట్టు లాంటిది. వాస్తవానికి సృష్టిని నడిపించే ఇంధనం-ఆశ. తగు మోతాదులో వినియోగిస్తేనే జీవిత నౌక సాఫీగా సాగుతుంది.
11
12
పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 518వ వర్ధంతిని పురస్కరించుకుని ఏప్రిల్ 8వ తేదీ తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలో సప్తగిరి సంకీర్తనా గోష్టిగానం ఘనంగా జరుగనుంది.
12
13
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) మరో కీలక నిర్ణయం తీసుకుంది. అర్థరాత్రి జీవోను జరీ చేసి, శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుడుగా రమణ దీక్షితులుని తిరిగి విధుల్లోకి తీసుకుంది. గ‌తంలో హైకోర్టు ఇచ్చిన‌ తీర్పు మేరకు ఈ నిర్ణయం తీసుకుంది.
13
14
కలియుగదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆర్జిత సేవలకు ఈ నెల 14వ తేదీ నుంచి భక్తులను అనుమతించాలని తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) నిర్ణయించింది. అయితే, ఈ నిర్ణయం వాయిదా వేసినట్లు తితిదే ఆలయ అధికారులు తెలిపారు.
14
15
తిరుమల శ్రీవారికి భక్తులు కానుకల రూపంలో సమర్పించే తలనీలాల అక్రమ రవాణాపై తిరుమల తిరుపతి దేవస్థానం స్పందించింది. తలనీలాల స్మగ్లింగ్‌ వ్యవహారంతో తమకు సంబంధం లేదని టీటీడీ మంగళవారం స్పష్టం చేసింది. ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ-టెండర్ల ద్వారా తలనీలాల ...
15
16
ప్రతి సంవత్సరం గుడ్ ఫ్రైడే ఈస్టర్ ముందు శుక్రవారం, ఈ ఏడాది ఏప్రిల్ 2 న వస్తుంది. చర్చి లూనార్ క్యాలెండర్ ప్రకారం, ఈ సంవత్సరం ఏప్రిల్ 4న పాస్చల్ పౌర్ణమి, మొదటి ఆదివారం ఈస్టర్ జరుపుకుంటారు.
16
17
హిందూ సంప్రదాయం మేరకు అత్యంత పవిత్రమైన క్రతువుగా భావించే వాటిలో కుంభమేళా ఒకటి. ఈ ఆధ్యాత్మిక వేడకకు దేశవిదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. అలాగే, ఈ యేడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి హరిద్వార్‌లో కుంభమేళా జరుగుతుంది.
17
18
శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) తేరుకోలేని షాకిచ్చింది. సర్వదర్శన టిక్కెట్లను గణనీయంగా తగ్గించింది. దీనికి కరోనా వైరస్ వ్యాప్తిని కారణంగా చూపించింది.
18
19
కలియుగ వైకుంఠంగా భావించే ఏడు కొండలు ఎక్కాలనుకునే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) మరో షాక్ ఇచ్చింది. ఇష్టమొచ్చినపుడు కొండెక్కాలనుకుంటే ఇకపై వీలుపడదు. కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో భక్తుల రద్దీని క్రమబద్ధీకరించేందుకు వీలుగా ఈ ...
19