{"@context":"https://schema.org","@type":"NewsArticle","mainEntityOfPage":"http://telugu.webdunia.com/religion-places/%E0%B0%85%E0%B0%B7%E0%B1%8D%E0%B0%9F%E0%B0%BE%E0%B0%A6%E0%B0%B6-%E0%B0%B6%E0%B0%95%E0%B1%8D%E0%B0%A4%E0%B0%BF-%E0%B0%AA%E0%B1%80%E0%B0%A0%E0%B0%BE%E0%B0%B2-%E0%B0%A6%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B6%E0%B0%A8%E0%B0%82%E0%B0%A4%E0%B1%8B-%E0%B0%AA%E0%B1%81%E0%B0%A3%E0%B1%8D%E0%B0%AF%E0%B0%AB%E0%B0%B2%E0%B0%82-%E0%B0%AA%E0%B1%8A%E0%B0%82%E0%B0%A6%E0%B0%82%E0%B0%A1%E0%B0%BF-110050600046_1.htm","headline":"Astadasa Sakthi Pitaas | Parvathy Devi | Parameswara | Vaishno devi | Kamakshi | Visalakshi | Chamundeswari | Religion | అష్టాదశ "శక్తి" పీఠాల దర్శనంతో పుణ్యఫలం పొందండి!","alternativeHeadline":"Astadasa Sakthi Pitaas | Parvathy Devi | Parameswara | Vaishno devi | Kamakshi | Visalakshi | Chamundeswari | Religion | అష్టాదశ "శక్తి" పీఠాల దర్శనంతో పుణ్యఫలం పొందండి!","datePublished":"May 06 2010 08:11:48 +0530","dateModified":"May 06 2010 08:10:10 +0530","description":"అష్టాదశ శక్తిపీఠాలను దర్శించుకునే భక్తులకు పుణ్యఫలం సిద్ధిస్తుంది. శక్తిస్వరూపిణిగా భక్తుల కోరికలను నెరవేర్చే అమ్మవారిని అష్టాదశ శక్తిపీఠాల్లో దర్శించుకునే వారికి అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలు చేకూరుతాయని విశ్వాసం. ఈ అష్టాదశ పీఠాలు ఎలా వెలశాయంటే..? పూర్వం అమ్మలగన్న అమ్మ పార్వతీదేవి తండ్రి దక్షుడు మహాయజ్ఞం తలపెట్టాడు. ఈ మహాయజ్ఞానికి ముల్లోకాల్లోని దేవతలందరినీ ఆహ్వానిస్తాడు. కానీ ఇష్టంలేని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన కుమార్తె పార్వతీదేవిని, అల్లుడు పరమేశ్వరునిని ఆహ్వానించడు. కానీ తండ్రి చేపట్టిన యజ్ఞానికి వెళ్లాలని ఈశ్వరునిని పార్వతీదేవి వేడుకుంటుంది. అయితే పిలవని పేరంటానికి వెళ్లడానికి పార్వతీ పరమేశ్వరుడు అంగీకరించడు. దీనిని అవమానంగా భావించిన పార్వతీదేవి ఉగ్రరూపిణిగా అవతారమెత్తి తన శరీరాన్ని 18 ముక్కలుగా విసిరి వేస్తుంది. ఆ శరీర భాగాలో భూలోకంలో 18 చోట్ల పడినట్లు పురాణాలు చెబుతున్నాయి. అవే అష్టాదశ శక్తిపీఠాలుగా వెలశాయి.","keywords":["అష్టాదశ శక్తి పీఠాలు, పార్వతీదేవి, పరమేశ్వరుడు, వైష్ణోదేవి, కామాక్షి, విశాలాక్షి, చాముండేశ్వరి, ఆధ్యాత్మికం , Astadasa Sakthi Pitaas, Parvathy Devi, Parameswara, Vaishno devi, Kamakshi, Visalakshi, Chamundeswari, Religion"],"articleSection":"NATIONAL","inLanguage":"en","publisher": {"@type": "Organization","logo": {"@type": "ImageObject","url": "//media.webdunia.com/include/_mod/site/common-images/logo.png"},"name": "webdunia"},"copyrightHolder":{"@id":"https://telugu.webdunia.com"},"sourceOrganization":{"@id":"https://www.webdunia.com/#publisher"}, "image":[{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":1800,"height":1800}],"video":{"@id":"https://telugu.webdunia.com/videos"},"author":[{"@type":"Person","name":"SELVI.M","url":"http://telugu.webdunia.com/religion-places/%E0%B0%85%E0%B0%B7%E0%B1%8D%E0%B0%9F%E0%B0%BE%E0%B0%A6%E0%B0%B6-%E0%B0%B6%E0%B0%95%E0%B1%8D%E0%B0%A4%E0%B0%BF-%E0%B0%AA%E0%B1%80%E0%B0%A0%E0%B0%BE%E0%B0%B2-%E0%B0%A6%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B6%E0%B0%A8%E0%B0%82%E0%B0%A4%E0%B1%8B-%E0%B0%AA%E0%B1%81%E0%B0%A3%E0%B1%8D%E0%B0%AF%E0%B0%AB%E0%B0%B2%E0%B0%82-%E0%B0%AA%E0%B1%8A%E0%B0%82%E0%B0%A6%E0%B0%82%E0%B0%A1%E0%B0%BF-110050600046_1.htm"}]}