{"@context":"https://schema.org","@type":"NewsArticle","mainEntityOfPage":"http://telugu.webdunia.com/religion-places/%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80-%E0%B0%AC%E0%B1%8B%E0%B0%AF%E0%B0%95%E0%B1%8A%E0%B0%82%E0%B0%A1-%E0%B0%97%E0%B0%82%E0%B0%97%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BF%E0%B0%A8%E0%B0%BF-%E0%B0%A6%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B6%E0%B0%BF%E0%B0%82%E0%B0%9A%E0%B1%81%E0%B0%95%E0%B1%8B%E0%B0%82%E0%B0%A1%E0%B0%BF-111111700057_1.htm","headline":"Chittoor | Punganur | Boyakonda Gangamma | Temple | Golkonda | శ్రీ బోయకొండ గంగమ్మవారిని దర్శించుకోండి","alternativeHeadline":"Chittoor | Punganur | Boyakonda Gangamma | Temple | Golkonda | శ్రీ బోయకొండ గంగమ్మవారిని దర్శించుకోండి","datePublished":"Nov 17 2011 11:57:28 +0530","dateModified":"Nov 17 2011 11:57:03 +0530","description":"చిత్తూరు జిల్లాలోని పుంగనూరు పట్టణానికి 14కి.మీ దూరంలో ప్రసిద్ధి గాంచిన శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానం ఉంది. నవాబులు పాలన సమయములో దక్షిణ భారతంలో కూడా తమ ఆధిపత్యాన్ని నెలకొల్పాలనే ధ్యేయంతో తమసేనలతో దండయాత్రలు చేస్తూ అక్కడి జమిందారులను, పాలెగాళ్లను జయించి తమ ఇష్టానుసారంగా పన్నులను వసూలు చేస్తున్న సమయమది. పుంగనూరు సంస్థాన పరిసర ప్రాంతాలపై నవాబుల కన్నుపడింది.గోల్కొండ నవాబు సైన్యాలు పుంగనూరు ప్రాంతంపై దండెత్తి గ్రామాలలో చొరబడి దాడులు చేయడం మొదలు పెట్టారు. ప్రజలు భయభ్రాంతులై చెల్లాచెదురయ్యారు. పుంగనూరువైపు వస్తున్న నవాబు పదాతి దశాలు చౌడేపల్లి వద్ద ఉన్న అడవులలో నివశించే బోయల, ఏకిల గూడేలలో ప్రవేశించి బీభత్సం సృష్టించారు. ఎందరో మహిళలు బలాత్కారానికి గురయ్యారు. పౌరుషంతో ఎదుర్కొన్న అనేకమంది బలయ్యారు. నవాబుసేనలు కూడా హతమయ్యారు.","keywords":["చిత్తూరు, పుంగనూరు, బోయకొండ గంగమ్మ, దేవాలయం, గోల్కొండ, Chittoor, Punganur, Boyakonda Gangamma, Temple, Golkonda"],"articleSection":"NATIONAL","inLanguage":"en","publisher": {"@type": "Organization","logo": {"@type": "ImageObject","url": "//media.webdunia.com/include/_mod/site/common-images/logo.png"},"name": "webdunia"},"copyrightHolder":{"@id":"https://telugu.webdunia.com"},"sourceOrganization":{"@id":"https://www.webdunia.com/#publisher"}, "image":[{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":1800,"height":1800}],"video":{"@id":"https://telugu.webdunia.com/videos"},"author":[{"@type":"Person","name":"xx","url":"http://telugu.webdunia.com/religion-places/%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80-%E0%B0%AC%E0%B1%8B%E0%B0%AF%E0%B0%95%E0%B1%8A%E0%B0%82%E0%B0%A1-%E0%B0%97%E0%B0%82%E0%B0%97%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BF%E0%B0%A8%E0%B0%BF-%E0%B0%A6%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B6%E0%B0%BF%E0%B0%82%E0%B0%9A%E0%B1%81%E0%B0%95%E0%B1%8B%E0%B0%82%E0%B0%A1%E0%B0%BF-111111700057_1.htm"}]}